Home / SLIDER (page 740)

SLIDER

నెటిజన్‌కు రష్మిక మందన్న దిమ్మతిరిగే రిప్లై

స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తాజాగా ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చి షాకిచ్చింది. ప్రస్తుతం రష్మిక తెలుగుతో పాటు హిందీ సినిమాలతో యమా బిజీగా ఉంది. ఇప్పుడు తెలుగులో ఆమె అల్లు అర్జున్ సరసన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ మూవీలో నటిస్తోంది. ఇందులో ఆమె శ్రీవల్లిగా డీగ్లామర్ రోల్‌లో కనిపించబోతుంది. ఇదే క్రమంలో యంగ్ హీరో శర్వానంద్ సరసన ‘ఆడవాళ్ళు …

Read More »

ప్రకాశ్‌రాజ్‌ కి నరేష్ అదిరిపోయే కౌంటర్

‘మా’ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మాజీ అధ్యక్షుడు నరేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు కమిటీ సభ్యులు తమ పని గురించి ఎవరికీ రిపోర్ట్‌ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ‘మా’ బయట ఉండి విష్ణు చేేస పనులకు మద్దతు ఇస్తూనే, ప్రతి నెలా రిపోర్ట్‌ కార్డు అడుగుతామని  ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా నరేశ్‌ మాట్లాడారు. ‘మా’ మసకబారిందనే …

Read More »

త్వరలో పెళ్ళి పీటలెక్కనున్న సాయి ధరమ్ తేజ్

గతనెల్లో బైక్ యాక్సిడెంట్ లో సాయిధరమ్ తేజ్ తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఒక నెల రోజుల పాటు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకొని సరిగ్గా అతడి పుట్టినరోజున డిస్చార్జ్ అయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్ సాయిధరమ్ కి విషెస్ తెలిపారు. త్వరలోనే సాయి తదుపరి చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి సాయిధరమ్ తేజ్ …

Read More »

నన్ను అందరూ వర్క్‌హాలిక్‌ అంటారు-Pooja Hegde

బుద్ధిగా ప్రేమించే వారికి గోపికమ్మ! ఘాటుగా ఆరాధించే వారికి జిగేలు రాణి!! నడక.. సామజవరగమన.. నవ్వు.. రస్మైక రాగ హిందోళం.. అందం.. తన సొంతూరు అనిపించే తీరు.. ఇదీ క్లుప్తంగా పూజా హెగ్డే పరిచయం! వరుస హిట్లతో టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ హీరోయిన్‌ అనిపించుకున్న ‘పూజా హెగ్డే’ను ‘జిందగీ’ పలకరించింది. సక్సెస్‌ఫుల్‌ మూవీస్‌తో మోస్ట్‌ ఎలిజిబుల్‌ హీరోయిన్‌ అయ్యారు.. దీన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. మొదట్నించీ …

Read More »

HappyBirthDay అనిల్ కుంబ్లే

స్పిన్ లెజెండ్‌, ఇండియ‌న్ క్రికెట్‌లోని గొప్ప ప్లేయ‌ర్స్‌లో ఒక‌డు అనిల్ కుంబ్లే( Anil Kumble ) 51వ‌ బ‌ర్త్ డే సంద‌ర్భంగా బీసీసీఐ అత‌నికి శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా 1999లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో అత‌డు పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో ప‌ది వికెట్లు తీసిన అరుదైన వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేసింది. టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ బౌల‌ర్ జిమ్ లేక‌ర్ త‌ర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 10 …

Read More »

టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేటి నుండి నామినేషన్లు

టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆదివారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ ఎన్నిక నిర్వహణ కోసం రిటర్నింగ్‌ అధికారిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ఎం శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు. ఆయన ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణభవన్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదలచేస్తారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ గ్రామ, మండల, పట్టణస్థాయిల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక …

Read More »

దేశంలో కొత్తగా 14,146 మందికి కరోనా

దేశంలో కొత్తగా 14,146 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో కరోనా సోకినవారి సంఖ్య 3,40,67,719కు చేరింది. ఇందులో 3,34,19,749 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,95,846 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 4,52,124 మంది మహమ్మారివల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 19,788 మంది కరోనా నుంచి బయటపడగా, 144 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా …

Read More »

ర‌ష్మిక మంద‌న్నాకి అరుదైన గౌరవం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల  భామ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ తెగ సంద‌డి చేస్తుంది. ర‌ష్మిక న‌టించిన పుష్ప చిత్రం డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానుండ‌గా,ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. రీసెంట్‌గా రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రకి సంబంధించిన సాంగ్ విడుద‌ల చేయ‌గా, ఇది మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. మరోవైపు ఆడాళ్లు మీకు జోహార్లు అనే …

Read More »

కీర్తి సురేష్ Birth Day Special

సౌత్ ఇండ‌స్ట్రీలోటాప్ హీరోయిన్‌గా చెలామ‌ణి అవుతున్న కీర్తి సురేష్‌.. త‌న న‌ట‌న‌, అందంతో కోట్లాదిమంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది. నేను లోక‌ల్ లాంటి క‌మ‌ర్షియ‌ల్ మూవీతో పాటు మ‌హాన‌టి లాంటి హిస్టారిక‌ల్ మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా ఫేమ‌స్ అయిపోయిన కీర్తి సురేష్ ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు సర్కారు వారి పాట‌, చిరంజీవి భోళా శంక‌ర్ చిత్రాల‌లో న‌టిస్తుంది. కీర్తి సురేశ్ ఓ నాటి అందాల నాయిక మేనక కూతురు. మేనక …

Read More »

శశికళ రీఎంట్రీ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళ శనివారం మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీ రామచంద్రన్, అన్నాదురైల స్మారక కేంద్రాలను సందర్శించనున్నట్లు సమాచారం. ఏఐఏడీఎంకే వ్యవస్థాపక దినోత్సవాలు ఆదివారం జరగబోతున్న తరుణంలో ఆమె ఈ నేతలకు నివాళులర్పిస్తారని తెలుస్తోంది. తాను రాజకీయాలకు, ప్రజా జీవితానికి దూరంగా ఉంటానని ఆమె మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తన రాజకీయ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat