Home / SPORTS (page 108)

SPORTS

46 నిమిషాల్లోనే చిత్తుచిత్తుగా ఓడించి..ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన సెమీస్‌లో చైనా షట్లర్ చెన్ యుఫీని 46 నిమిషాల్లోనే చిత్తుచిత్తుగా ఓడించింది. శనివారం జరిగిన ఈ సెమీస్‌లో 21-19, 21-10 తేడాతో యుఫీని సింధూ మట్టికరిపించి తొలిసారి ఇండోనేషియా ఓపెన్‌ ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. మ్యాచ్‌ను చైనా షట్లర్‌ ధాటిగా ఆరంభించింది. సింధూపై మొదటి గేమ్‌లో 4-7తో …

Read More »

ధోని నో రిటైర్మెంట్..జస్ట్ కొన్నిరోజులు బ్రేక్ అంతే

టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ అప్పుడే రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం లేదని, కేవలం రెస్ట్ నిమిత్తం  వెస్టిండీస్ టూర్ కు దూరం అవుతున్నాడని ఓ బీసీసీఐ అధికారి జాతీయ వార్త సంస్థలో చెప్పినట్లు తెలుస్తుంది.అయితే ఈ ఆదివారం ముంబై లో వెస్టిండీస్ టూర్ కు సెలక్షన్ జరగనుంది.అయితే దీనిపై ధోని గాని అటు అధికారిగాని అధికార ప్రకటన ఏమీ ఇవ్వలేదు.ధోని రానున్న రెండు నెలల్లో పారామిలిటరీ రెజిమెంట్‌తో …

Read More »

టీమిండియా కోచ్ గా నరేంద్ర హీర్వాని..బీసీసీఐ ప్రకటన

భారత మహిళా జట్టు ప్రత్యేక బౌలింగ్ కోచ్ గా నరేంద్ర హీర్వానిని బీసీసీఐ నియమించింది. మహిళ జట్టు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన కనబరుస్తున్న వేల స్పిన్ బౌలర్లకు  ఉపయోగపడేలా నరేంద్ర హీర్వాణికి బీసీసీఐ ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. అయితే అతడు నిరంతరం జట్టుతో ఉండకుండా ఎంపికైన సిరీస్ కి మాత్రమే కోచ్ గా వ్యవహరిస్తాడు.ఎందుకంటే ఆయన జాతీయ అకాడమీలో సభ్యుడు కావున భారత క్రికెటర్లకు ఎక్కువ సమయం …

Read More »

ధోని రిటైర్మెంట్..వరల్డ్ కప్ హీరో సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ లో తన స్థానం పట్ల సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమైన ఉందని భారత్ మాజీ ప్లేయర్ ,బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు.తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎంతోమంది యువక్రికెటర్లకు మంచి అవకాశాలు కల్పించాడని అన్నారు.ఆస్ట్రేలియా సిరీస్ కు సచిన్, సెహ్వాగ్ తో పాటుగా నాకు కూడా అవకాశం కల్పించాలని కోరినట్లు చెప్పాడు. 2023 వరల్డ్ …

Read More »

భారత క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌కి అరుదైన గౌరవం

భారత క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ కి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం లభించింది. సచిన్ తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలన్‌ డోనాల్డ్‌, ఆసీస్‌ మాజీ మహిళా క్రికెటర్‌ క్యాథిరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌లకు ఈ అవకాశం లభించింది. ఐసీసీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. లండన్‌లో నిర్వహించిన ఐసీసీ హాల్ ఆఫ్‌ ఫేమ్‌ కార్యక్రమంలో సచిన్‌ పాల్గొని మాట్లాడారు. తనకు …

Read More »

దిగ్గజ ఆటగాళ్ళు ..కొత్త అవతారం మరింత జోష్..!

భారత దిగ్గజ కబడ్డీ ఆటగాళ్ళు అనూప్ కుమార్,రాకేశ్ కుమార్ ఏడో సీసన్లో సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.ఆటకు వీడ్కోలు పలికిన వీరిద్దరూ కోచ్ లగా మారారు.పునేరి పల్టాన్ కు అనూప్, హరియాణా స్టీలర్స్ కు రాకేశ్ కుమార్ కోచ్ లుగా వ్యవహరించుచున్నారు. రాకేశ్ కుమార్ భారత కబడ్డీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి భారత్ ను విజయపధంలో నడిపించగా.. అనంతరం అనూప్ కుమార్ ఆ భాద్యతలు స్వీకరించారు. వీరిద్దరికీ ఉన్న అనుభవంతో …

Read More »

ఆ జట్టుకు భారీ షాక్..దీనికంతటికి కారణం ప్రభుత్వమే

జింబాబ్వే అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలిగింది.ఐసీసీ ఆ జట్టును సస్పెండ్ చేసింది.దీనికంతటికి కారణం ఆ దేశ ప్రభుత్వమే ఎందుకంటే ఐసీసీ రాజ్యాంగానికి విరుధంగా క్రికెట్ వ్యవహారాల్లో అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అయితే ఈ నిషేధం వెంటనే అమ్మలోకి రానుంది.ఇకమీదట ఆ జట్టు ఏ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడలేదని ఐసీసీ స్పష్టంగా తెలియజేసింది.బోర్డ్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని అది ఐసీసీ రూల్స్ లో లేదని చెప్పుకొచ్చింది. …

Read More »

వైఎస్ నీకు స్నేహితుడే నిజమే కానీ… ఆయన చనిపోయాక ఎంత దారుణంగా చంద్రబాబు మోసం చేసాడో తెలుసా.?

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. చంద్రబాబు అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించగా చంద్రబాబు అక్రమ నిర్మాణాల గురించి మాట్లాడితే ముందు రాష్ట్రంలో అడ్డుగా అనుమతిలేని విగ్రహాలను కూల్చేయాలన్నారు. దీంతో అధికారపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ “నేనూ వైఎస్ కు శత్రువును కాదు.. మేమిద్దరం స్నేహితులం.. ఒకేసారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించాం. మేమిద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం.. జగన్ కు …

Read More »

సెలక్టర్లకు ధైర్యం ఉందా..అయితే ధోనినే అడిగేయండి !

ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.అయితే ధోని రనౌట్ తో టోర్నీ నుండి ఆ జట్టు నిష్క్రమించిందని చెప్పాలి.ఇప్పుడు అందరు ధోనిపైనే పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మిస్టర్ కూల్ వయస్సు 38సంవత్సరాలు కాగా ఇప్పుడు అతడి ఆట అంతగా దూకుడుగా లేదని ఎన్నో విమర్శలు వస్తున్నాయి.ప్రస్తుతం ప్లేయర్స్ అందరు రెస్ట్ తీసుకుంటున్నారు.వెస్టిండీస్ సిరీస్ కి గాను రేపు సెలక్షన్ జరగనున్న …

Read More »

హైదరాబాద్ లో ప్రారంభంకానున్న సీజన్-7..తెలుగు దెబ్బ ఎలా ఉంటుందో?

ప్రేక్షకులకు వీరామం లేకుండా మరో ఈవెంట్ మీముందుకు వచ్చేసింది.మొన్ననే ప్రపంచకప్ ఈవెంట్ పూర్తి కాగా ఇప్పుడు ప్రోకబడ్డీ లీగ్ వస్తుంది.ఈ ఈవెంట్ తెలంగాణలోని హైదరాబాద్ లోనే మొదలు కానుంది.మొదటి మ్యాచ్ తెలుగు టైటాన్ ,యూ ముంబై మధ్యన జరగనుంది.మొదటి మ్యాచ్ తెలుగువారిది కావడంతో ఈ సీజన్ మరింత జోష్ తో స్టార్ట్ కానుంది.ఇప్పటివరకు టైటిల్ సాదించని వీళ్ళకు,ఈసారైన సాధించగలరా అనేది వేచి చూడాల్సిందే.ఈసారి జట్టు కెప్టెన్ లు కూడా మారనున్నారు.జులై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat