Home / SPORTS (page 119)

SPORTS

ఐపీఎల్ చివరి ఘట్టం..ఆ నాలుగు మ్యాచ్ లకు రూల్స్ మార్పు..?

ఐపీఎల్ అభిమానులు ప్రతీఒక్కరు ఇవి తెలుసుకోవాలి.మరికొద్ది రోజుల్లో ఈ మెగా ఈవెంట్ ముగియనుంది.ప్లేయర్స్ ఎవరి సత్తా వాళ్ళు చాటుకుంటున్నారు.దాదాపుగా ఒక కొలిక్కి వచ్చిన ఐపీఎల్ కొన్ని కొత్త రూల్స్ పెట్టింది.ఇప్పటిదాకా మ్యాచ్ లు అన్ని రాత్రి 8గంటలకు స్టార్ట్ అయ్యేవి.శనివారం, ఆదివారం మాత్రం రెండు మ్యాచ్ లు జరిగేవి.అయితే ఇప్పటికే ప్లేఆఫ్ మ్యాచులు జరగనున్న వేదికలను మార్చిన బీసీసీఐ ప్రస్తుతం కొన్ని కొత్త రూల్స్ అమలు చేసినట్టు ప్రకటించింది.జరగబోయే ప్లేఆఫ్ …

Read More »

టీమిండియా బెస్ట్ ఆల్‌ రౌండర్ రేసులో..?

కొన్నిరోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ రానుంది.దీనికి గాను అన్ని జట్ల స్క్వాడ్ ఇప్పటికే రిలీజ్ చేసారు.ఈ మెగా ఈవెంట్ కు క్రికెట్ పుట్టినిల్లు ఐన ఇంగ్లాండ్ ప్రాతినిథ్యం వహిస్తుందని అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ జరుగుతుంది.అయితే ఇందులో బయట ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు.ప్రపంచకప్ దగ్గర పడడంతో కొంతమంది ఆటగాళ్ళు వారి దేశానికీ వెళ్ళిపోయారు.ప్రస్తుతానికి ఈ ఐపీఎల్ పేరు చెప్తే అల్ రౌండర్ లిస్ట్ లో కరేబియన్ విధ్వంసకర ప్లేయర్ …

Read More »

ధోనికి బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రీతీ జింటా..!

ఐపీఎల్ ప్రతీ జట్టుకు ఓనర్ ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ ఓనర్స్ లో కొంతమంది సెలబ్రేటీస్ కూడా ఉన్నారు అందులో ఒక అందాల ముందుగుమ్మ కూడా ఉంది.ఆమె ఎవరో కాదు..ప్రీతీ జింటా. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని.తన అందం మరియు నటనతో తాను నటించిన చిత్రాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.ఇప్పుడు ఈ మెగా ఈవెంట్ లో కూడా అదే ట్రెండ్ సెట్ చేస్తుంది.అయితే తన జట్టు …

Read More »

ఐపీఎల్ లో ఈరోజు జరగబోయే మ్యాచ్ లో గెలుపెవరిది?

ఐపీఎల్ ఎంతో రసవత్తరంగా జరుగుతున్న ఈవెంట్.ఫైనల్ దగ్గరపడే కొద్ది అందరిలో వాళ్ళకి ఇష్టమైన జట్టు గెలవాలని ఆశగా ఉంటుంది.అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్ చెన్నైవర్సెస్ ముంబై జరగనుంది.ఈ మ్యాచ్ ఐపీఎల్ మొత్తానికే హైలైట్ కానుంది..ఎందుకంటే ఇప్పటికే చెన్నై ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అయ్యింది.ముంబై ప్లేఆఫ్స్ కి అర్హత సాధించాలంటే ఇంకా రెండు మ్యాచ్ లు గెలవాలి..అలా అయితే ఈరోజు మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే.ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న చెన్నై …

Read More »

ప్రపంచకప్ కు భారత్ టాప్ ఆర్డర్ రెడీ..!

మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ రాబోతుంది.ప్రతీ టీమ్ కూడా గెలవాలని పట్టుదలతో ఉంది.ఈసారి ఈ మెగా ఈవెంట్ కు క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఆతిధ్యం ఇవ్వనుంది.ఇంగ్లాండ్ పిచ్ లో బంతిని ఎదుర్కోవాలి అంటే చాలా పదునైన ప్లానింగ్ ఉండాలి.ఈమేరకు అందరు సర్వం సిద్దమవుతున్నారు.ఇక ఇండియా పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఇక్కడ ఐపీఎల్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో మన ఆటగాళ్ళు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు.ప్రపంచకప్ దగ్గర పడడంతో విదేశీ ఆటగాళ్ళు ఐపీఎల్ …

Read More »

సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన‘లిటిల్ మాస్టర్’ఎలా అయ్యారో మీకోసం..?

క్రికెట్ దేవుడు భారత రత్న సచిన్ టెండూల్కర్ ఈరోజున 46వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆయన క్రీడా ప్రస్థానం మీకోసం..! * సచిన్ టెండూల్కర్ 1973 ఏప్రిల్ 24న ముంబయిలో జన్మించారు. *పదహారేళ్ల వయసులో అంటే 1989 భారత్- పాకిస్తాన్‌ టెస్టు మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన అడుగుపెట్టారు. *ఆ తరువాత 1990లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టాగా ఆయనకు ఇదే తొలి శతకం.ఆ …

Read More »

ధనాధన్ ధోని దెబ్బకు కోహ్లికి ముచ్చెమటలు

37ఏళ్ళ వయసులో కూడా ధోని ఆట చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.నిన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ధోని 84 (48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు) తో ఒంటరి పోరాటం చేశాడు.చివరి ఓవర్‌లో ధోని ఆట చూసి ప్రస్తుత ఇండియా సారధి విరాట్ కోహ్లి అయితే భయపడ్డానని తానే స్వయంగా చెప్పాడు.కాని ధోని కి ఎవరు సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు …

Read More »

కోహ్లి సెంచరీ కొట్టిన ఆనందం..రస్సెల్‌ దెబ్బకు మటుమాయం

నిన్న బెంగళూరుకు కోల్‌కతాకు జరిగిన మ్యాచ్ లో ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు మంచి శుభారంభం దక్కలేదు.అయితే ఆ తరువాత విరాట్ మొయిన్‌ అలీ కేకేఆర్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు.వీరిద్దరి ధాటికి చివరి పది ఓవర్లలో జట్టు ఏకంగా 143 పరుగులు సాధించింది ఆర్సీబీ.ఈ దశలో కోహ్లీకి జత కలిసిన మొయిన్‌ అలీ కోల్‌కతాపై ఎదురుదాడికి దిగాడు.2వ ఓవర్‌లో సిక్సర్‌తో పాటు 14వ ఓవర్‌లో మరో 6,4తో …

Read More »

యువ క్రీడాకారుడు అద్వైత్ ను అభినందించిన శ్రీనివాస్ గౌడ్

అబుదాబి లో మార్చి14 నుండి 21 వరకు జరిగిన స్పెషల్ ఓలంపిక్స్ ప్రపంచ సమ్మర్ గేమ్స్ లో తెలంగాణ కు చెందిన యువ క్రీడాకారుడు అద్వైత్ స్విమ్మింగ్ లో బ్యాక్ స్ట్రోక్ విభాగంలో ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం లో నిలిచి రజత పతకం సాదించినందుకు రాష్ట్ర అబ్కారి, పర్యాటక మరియు క్రీడా శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ అద్వైత్ ను అభినందించారు. సచివాలయంలో క్రీడా శాఖ …

Read More »

ఈ ఏడాది ఐపీఎల్ లో ముందుగా వైదొలిగే జట్టు..ఏదో తెలుసా?

ప్రస్తుతం ఈ వేసవిలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని ఆనందపరిచే ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్.ఐపీఎల్ వస్తే చాలు అందరికి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది.మన భారత్ క్రికెటర్స్ మరియు అన్ని దేశాల ప్లేయర్స్ ఇందులో ఆడతారు.అందరిని ఒక్కచోటే చూసే ఇలాంటి ఈవెంట్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకుంది.అయితే ప్రస్తుత జట్లలో ఎవరి బలం ఎలా ఉందో చూస్తే..గత ఏడాది టైటిల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat