Home / TECHNOLOGY (page 22)

TECHNOLOGY

బోయింగ్‌ విడిభాగాల తయారీకి రంగం సిద్ధం..!

తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన బోయింగ్‌ విమాన విడిభాగాల తయారీ కేంద్రం సిద్ధమైంది. రేపు ( గురువారం ) రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని తెలంగాణ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వైమానిక ఆర్థిక మండలిలో బోయింగ్‌ విమాన విడిభాగాల తయారీ కేంద్రానికి 2016 జూన్‌ 18న అప్పటి రక్షణ శాఖ మంత్రి …

Read More »

ఈ నెల 26 నుండి ఈ-గవర్నెన్స్ సదస్సు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని HICC వేదికగా ఈ నెల 26 నుండి 27 వరకు జరిగే ఈ-గవర్నెన్స్ సదస్సును రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ప్రారంభించ నున్నారు.రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దాదాపు 1000మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. SEE ALSO :ఉమెన్స్ T-20.. భారత్ దే సిరీస్ కాగా ఈ సదస్సును 8 కేటగిరిల లో … 5 ప్లీనరీ సెషన్ …

Read More »

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త…!

ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన పెన్ కంటే స్మార్ట్ ఫోన్ ఉందంటే ఆశ్చర్యం ఏమి కాదు.అంతగా ఈ బిజీ లైఫ్ లో స్మార్ట్ ఫోన్ మానవ దైనందిన జీవితంలో భాగమైంది.అలాంటి వారికోసం ప్రముఖ టెలికాం సంస్థ అయిన ఎయిర్ టెల్ 4జీ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్ ను ప్రకటించింది.అందులో భాగంగా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల రంగంలో పాపులర్ లెనోవో,మోటోరోలా స్మార్ట్ ఫోన్లపై రెండు వేల రూపాయలను కాష్ బ్యాక్ ప్రకటించింది. …

Read More »

అతి తక్కువ ధరకే..రూట్ మ్యాప్ తెలిపే హెల్మెట్..!

ఈ రోజుల్లో ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయో మనందరికి  తెలిసిన విషయమే..ముఖ్యంగా హెల్మెట్ లేకుంటే చలానా రాసి మరీ హెల్మెట్ ఇచ్చి పంపిస్తున్నారు.మరికిన్ని ప్రదేశాల్లో పోలీసులే హెల్మెట్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.అయితే హెల్మెట్ మనకు ఒక రక్షణ కవచంలాగా చెప్పవచ్చు.అయితే  ఏదైనా ప్రమాదం జరిగే సమయంలో మన రక్షణ కోసమే కాకుండా ..మనకు దారి చూపించేందుకు సహకరించే హెల్మెట్‌లు త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. see also :మార్కెట్‌లోకి రోల్స్‌రాయిస్‌ …

Read More »

మార్కెట్‌లోకి రోల్స్‌రాయిస్‌ ‘ఫాంటమ్‌–8’ వచ్చేసింది..!

అల్ట్రా–లగ్జరీ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ తాజాగా ‘రోల్స్‌రాయిస్‌’ 8 వ జనరేషన్ ఫాంటమ్‌ కారును భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది.కాగా దీని ప్రారంభ ధర రూ.9.5 కోట్లు. ఈ సందర్భంగా రోల్స్‌రాయిస్‌ మోటార్‌ కార్స్‌ రీజినల్‌ డైరెక్టర్‌ పాల్‌ హారిస్‌ మాట్లాడుతూ..మాకు కేయూఎన్‌ ఎక్స్‌క్లూజివ్ తోడు లభించిందని…దక్షిణ భారత దేశంలో వ్యాపారం భాగా వృద్ది చెందుతుందన్నారు.కేయూఎన్‌ ఎక్స్‌క్లూజివ్‌ చెన్నై, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో కంపెనీకి అధికారిక …

Read More »

ఇప్పుడు తెలుగులోనూ ఈ-మెయిల్‌ అడ్రస్..!

ఇన్నిరోజులవరకు ఈ -మెయిల్ అడ్రస్ ఇంగ్లిష్ భాషకి మాత్రమే పరిమితమై ఉండేది కాని ఇప్పుడు ఈ మెయిల్ అడ్రస్ తెలుగులో అందుబాటులోకి వచ్చింది.అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగుతోనే కాకుండా ఇతర భాషలైన హిందీ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, సింధీ, బోడో, డోగ్రి, కొంకణి, మైథిలి, మణిపురీ, నేపాలీ భాషల్లోనూ ఈ-మెయిల్‌ అడ్ర్‌స్ లను అందుబాటులోకి వచ్చాయి. see …

Read More »

రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలి..కేటీఆర్

రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని చెప్పారు.ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఫిన్‌ల్యాండ్‌లో విద్యుత్‌తో పంటలు పండిస్తున్నారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పంటలు పండించే సాంకేతికత వస్తుందన్నారు. ఆహార కొరత ప్రపంచాన్ని వేధిస్తున్న ఒక సమస్య, కొత్త టెక్నాలజీతో ఆహార సమస్య లేకుండా …

Read More »

షారూఖ్‌ ఖాన్‌ అంటే చాలా ఇష్టం..రోబో సోఫియా

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్‌ వేదికగా రెండో రోజు ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే..రెండో రోజు సదస్సులో రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృత్రిమ మేధస్సుపై చర్చ సందర్భంగా మానవ రోబో సోఫియాను.. దాని సృష్టికర్త అయిన డేవిడ్ హన్సన్ ఇంటర్వ్యూ చేశారు.రోబో సోఫియా ఇప్పటివరకు తిరిగిన చాలా ప్రదేశాల్లో హాంకాంగ్‌ అంటే తనకు చాలా ఇస్తామని తెలిపింది. సోషల్ మీడియాలో …

Read More »

ఐటీ రంగంలో రాణించాలాంటే..?

ఐటీ రంగంలో రాణించాలాంటే చదువుతో పాటు ప్రోగ్రామింగ్‌లో పట్టు ఉండాలి. ఇందుకోసం ప్రత్యేక కోర్సులుంటాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలనుకునే వారు నేర్చుకోవచ్చు. అయితే ఆర్థికంగా స్థోమత లేనివారి కోసం పలు సంస్థలు కొన్ని యాప్స్‌ను తయారు చేశాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోని ఆండ్రాయిడ్ ఫోన్లలో నేర్చుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వారు ఆడుతూ పాడుతూ ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధించవచ్చు. అలాంటి అప్లికేషన్ల గురించి తెలుసుకోండి మరి. ఉడా …

Read More »

ఎమ్మెల్యే బాలరాజ్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు ప్రజలు అటు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఆకర్షితులవుతున్న సంగతి తెల్సిందే.ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ ,మిషన్ కాకతీయ ,హరితహారం లాంటి కార్యక్రమాలను పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా తమ తమ రాష్ట్రాల్లో అమలుచేయడానికి ముందుకొస్తున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat