Home / TELANGANA (page 455)

TELANGANA

యువతకు చేయూత

ఒకరి కింద పని చేయకుండా.. తానే ఓ వ్యవస్థను నడుపుతూ నలుగురికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్న వారిని ఎస్సీ కార్పొరేషన్‌ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. ఇందులోభాగంగా 40 మందికి మొబైల్‌ టిఫిన్‌ సెంటర్లను మంజూరు చేసింది. బుధవారం బేగంపేటలోని హరితప్లాజాలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి ఈ టిఫిన్‌ సెంటర్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా.. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అమలవుతున్న …

Read More »

కరోనా వ్యాక్సిన్స్ పై తాజా సమాచారం

కోవిడ్-19ను ఎదుర్కొనే దిశగా భారత్‌లో ప్రస్తుతం ఆరు వ్యాక్సిన్స్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు నీతి ఆయోగ్(హెల్త్) సభ్యులు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మంగళవారం ప్రెస్‌కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ వారంలో మరో వ్యాక్సిన్‌కు క్లినికల్ ట్రయల్స్‌కు క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జెనోవా కంపెనీ, భారత ప్రభుత్వం సంయుక్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. …

Read More »

జనవరి నుండి కరోనా టీకాలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకాలు రాష్ర్టానికి జనవరిలో వచ్చే అవకాశం ఉన్నదని వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎప్పుడు వచ్చినా కొన్ని గంటల్లోనే పంపిణీని ప్రారంభించి ఒకటి రెండురోజుల్లోనే పూర్తిచేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. వ్యాక్సినేషన్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు. కరోనా టీకా పంపిణీ ఏర్పాట్లలో భాగంగా జిల్లా వైద్యాధికారులకు (డీఎంహెచ్‌వో) రెండు రోజుల శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ …

Read More »

తెలంగాణలో కొలువుల జాతర

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర ఉద్యమంలా కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. వెంటనే నోటిఫికేషన్లు జారీచేయాలని ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకుపైగా ప్రభుత్వ కొలువుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, పోలీసులతోపాటు ఇతర శాఖల్లో ఖాళీగాఉన్న అన్ని పోస్టుల భర్తీకి …

Read More »

పార్టీ మార్పుపై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పార్టీ మార్పుపై సీనియర్‌ నేత, మాజీమంత్రి కె. జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ ను వీడేదిలేదని ఆయన స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్‌ పదవి ఎవరికి వచ్చినా కలిసి పని చేస్తామని తెలిపారు. ఆదివారం రాత్రి వికారాబాద్‌ జిల్లా పరిగిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీనియర్లు, జూనియర్లంతా సమన్వయంతో కాంగ్రె్‌సను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మీరు బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారంపై జానారెడ్డి సున్నితంగా స్పందించారు. …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సింగర్ మను

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు సినీ సంగీత దర్శకుడు కోఠి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి గచ్చిబౌలి లో మొక్కలు నాటిన సింగర్ మను.. ఆయువు లేనిదే మనిషే లేడు – ఆయువు ను ఇచ్చేది పచ్చని మొక్క అని తెలుపుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సింగర్ మను తెలిపారు.ఇంత …

Read More »

తెలంగాణలో 635 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,77,151కి కరోనా కేసులు నమోదు కాగా, 1,489 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 7,670 యాక్టివ్ కేసులు ఉండగా, 2,67,992 మంది రికవరీ అయ్యారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదయ్యాయి.

Read More »

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇలా చేస్కోవాలి

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి స్లాట్‌ బుకింగ్‌ మొదలుకాగా, సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరి. దీనికి తగ్గట్టు ప్రభుత్వం ఆన్‌లైన్‌లో సులభంగా స్లాట్‌ బుక్‌ చేసుకొనేలా ఏర్పాట్లు చేసింది. బుకింగ్‌ కోసం ఇచ్చే వివరాల నమోదులో ఆస్తి యజమానులే కీలకపాత్ర పోషించనున్నారు. స్లాట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌: www.registration. telangana.gov.in రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కోసం ముందుగా వెబ్‌సైట్‌లో ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ …

Read More »

ఆన్‌లైన్‌ ఆడిట్‌లో తెలంగాణ అద్భుత ప్రతిభ

 ఆన్‌లైన్‌ ఆడిట్‌లో తెలంగాణ అద్భుత ప్రతిభ చూపుతున్నదని కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ)-స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ గ్రూప్‌ (ఎస్‌ఐజీ) అవార్డు జ్యూరీ ప్రశంసించింది. వివిధ రాష్ర్టా ల ఆడిట్‌ సంచాలకులు, పంచాయతీ అధికారులతో సీఎస్‌ఐ-ఎస్‌ఐజీ అవార్డు జ్యూరీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ ఆడి ట్‌ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వరరావు పవ ర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ …

Read More »

నేడు హ‌స్తిన‌కు సీఎం కేసీ‌ఆర్

ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శే‌ఖ‌ర్‌‌రావు ఇవాళ‌ ఉదయం ఢిల్లీకి వెళ్ల‌ను‌న్నారు. దీర్ఘ‌కా‌లి‌కంగా పెండిం‌గ్‌లో ఉన్న పలు సమ‌స్య‌లపై చర్చిం‌చేం‌దుకు ఆయన కేంద్ర‌మం‌త్రు‌లతో భేటీ అయ్యే అవ‌కాశం ఉన్నది. కేంద్ర జల‌వ‌న‌రు‌ల‌శాఖ మంత్రి గజేం‌ద్ర‌సింగ్‌ షెకా‌వ‌త్‌ను శుక్ర‌వారం, కేంద్ర పౌర‌వి‌మా‌న‌యాన, హౌసిం‌గ్‌‌శా‌ఖల మంత్రి హర్దీ‌ప్‌‌సింగ్‌ పురిని శని‌వారం కలు‌వ‌ను‌న్నట్టు సమా‌చారం. ఈ ఇద్దరు మంత్రు‌లతో భేటీకి సంబం‌ధిం‌చిన షెడ్యూల్‌ ఖరా‌రై‌నట్టు తెలి‌సింది. వీరి‌తో‌పాటు మరి కొంత‌మంది కేంద్ర మంత్రు‌ల‌తోనూ సీఎం కేసీ‌ఆర్‌ భేటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat