Home / TELANGANA (page 460)

TELANGANA

జీహెచ్‌ఎంసీ పోలింగ్ అప్డేట్.. ఓటు వేసిన సినీ ప్రముఖులు వీళ్ళే

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్‌ బల్దియా బాద్‌షా ఎవరో నిర్ణయించే ఎన్నికలు మంగళవారం ఉదయం ప్రారంభమైయాయి.మొత్తం 150 డివిజన్స్‌లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. * మెగాస్టార్‌ చిరంజీవి, సతీమణి సురేఖతో కలిసి జూబ్లీక్లబ్‌లో ఓటు హక్కును వియోగించుకున్నారు * ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి ఎఫ్‌ఎన్‌సీసీలో ఓటు వేశారు. * …

Read More »

టీఅర్ఎస్ ఎమ్మెల్యే మృతి

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన సీనియర్ నాయకుడు,నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్శ్జింహయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు మంగళవారం తెల్లారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో నగరంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి అపోలో అసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నకిరేకల్ ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన ఆయన నకిరేకల్ …

Read More »

గ్రేటర్ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు

ఎవరో కొందరి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, ప్రేలాపనలకు ఆగం కావొద్దని హైదరాబాద్‌ నగర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. ఒకవేళ వారి మాటలకు ఆగమైతే హైదరాబాద్‌ మొత్తం ఆగమైతదని, అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పారు. హైదరాబాద్‌ ఆగమైతే భూముల, ఆస్తుల విలువలు పోతయని, వ్యాపారాలు బందైతయని, పిల్లలకు ఉద్యోగాలు రావని అన్నారు. కళకళలాడే హైదరాబాద్‌ను అందరం కలిసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎల్బీ …

Read More »

తెలంగాణలో కొత్తగా 805 కరోనా కేసులు

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,69,223కు చేరింది. 1,455 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 10,490 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,57,278 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం …

Read More »

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ ఏజెంట్ల నియామకానికి నిబంధనలు విడుదల

గ్రేటర్‌ ఎన్నికల్లో పోలింగ్‌ ఏజెంట్ల నియామకానికి నిబంధనలు విడుదలయ్యాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్‌ కుమార్‌ నిబంధనలు విడుదల చేశారు. నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. – పోలింగ్‌ ఏజెంట్‌ అదే ప్రాంత ఓటరు కార్డు కలిగి ఉండాలి – పోలింగ్‌ కేంద్రం వద్ద అభ్యర్థి ఒక బ్యానర్‌ ఏర్పాటుకు అనుమతి. అభ్యర్థి పేరు, పార్టీ పేరు, ఎన్నికల చిహ్నంతో కూడిన  బ్యానర్‌ ఏర్పాటుకు అనుమతి – బూత్‌ల ఏర్పాటు …

Read More »

ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం : మంత్రి కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం కల్పించినట్లు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ, అభివృద్ధిని జోడెడ్లులాగా సీఎం కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. రాష్ర్టాన్ని ఎవరు ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారో ఆలోచించాలని కోరారు. ఆర్యవైశ్యులు కూడా ప్రత్యక్ష …

Read More »

సీఎం కేసీఆర్‌ సభకు ముస్తాబవుతున్న ఎల్బీ స్టేడియం

సీఎం కేసీఆర్ బహిరంగ సభకు నగరంలోని ఎల్బీ స్టేడియం ముస్తాబవుతున్నది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28 సీఎం కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సభా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీ కుమార్‌, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌ రెడ్డి, పార్టీ నేత కర్నె ప్రభాకర్‌ను …

Read More »

గుంపులుగా వాళ్లు.. సింగిల్‌గానే సీఎం

ఎన్నికలు రాగానే అందరూ పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నారని, ప్రశాంతమైన హైదరాబాద్‌లో చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. హైదరాబాద్‌ వరదకష్టంలో ఉంటే ఒక్కరూ రాలేదని, కానీ, ఓట్లకోసం ఢిల్లీ నుంచి డజన్‌మంది దిగుతున్నారని విమర్శించారు. ‘ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు ముఖ్యం, మతం కాదు.. జనహితం ముఖ్యం. మన నినాదం విశ్వనగరం.. వాళ్లది విద్వేష నగరం, రెచ్చగొడితే రెచ్చిపోకండి.. పిచ్చోళ్ల మధ్య ఆగం కాకండి’ అని సూచించారు. …

Read More »

ఎలాంటి హైదరాబాద్‌ కావాలో నిర్ణయించుకోండి-మంత్రి కేటీఆర్ గారు

గడిచిన ఆరేళ్లలో నగరంలో ఎలాంటి అశాంతి, అభద్రతా భావం లేదని, శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఎప్పడూ రాజీపడలేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎలాంటి హైదరాబాద్‌ కావాలో పారిశ్రామిక వేత్తలు నిర్ణయించుకోవాలని సూచించారు. అభివృద్ధి హైదరాబాద్‌ కావాలా? అరాచకాల హైదరాబాద్‌ కావాలా? ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజా శ్రేయస్సు కోరే ప్రభుత్వం కావాలా? మతాల పేరుతో కిరికిరిలు పెట్టేవారు కావాలో ఆలోచించాలన్నారు. హైదరాబాద్‌లో మత ఘర్షణలు లేవని, ప్రాంతీయ విభేదాలు లేవన్నారు. …

Read More »

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ను విడుదల చేసిన సీఎం కేసీఆర్

 జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భార‌త‌దేశంలోనే ఒక నిజ‌మైన కాస్మోపాలిట‌న్ న‌గ‌రంగా గొప్ప చారిత్రకనగరంగా హైదరాబాద్‌ ప్రసిద్ధిగాంచిందన్నారు. ఈ న‌గ‌రానికి చ‌రిత్ర‌, సంస్క్యృతిగ‌ల న‌గ‌రం ఎవ‌రు ఇక్కడి నుంచి వ‌చ్చినా అక్కున చేరుకుందన్నారు. దేశంలోని చాలాచోట్ల క‌నిపించ‌వుకానీ మ‌న‌ద‌గ్గర గుజ‌రాతీ గ‌ల్లీ, పార్సిగుట్ట‌, అర‌బ్‌గ‌ల్లీ, బెంగాళీ, కన్నడ, తమిళ స‌మాజం నుంచి ఇక్కడ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat