Home / TELANGANA (page 487)

TELANGANA

నేడు స‌భ ముందుకు నూత‌న‌ రెవెన్యూ చ‌ట్టం

తెలంగాణ  రాష్ట్రంలో త్వ‌రలో నూత‌న రెవెన్యూ చ‌ట్టం అమ‌ల్లోకి రానుంది. లోప‌భూయిష్టంగా ఉన్న ప్ర‌స్తుత చ‌ట్టం స్థానంలో స‌రికొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని ప్ర‌భుత్వం రూపొందించింది. అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం భూ యాజ‌మాన్య హ‌క్కుల చ‌ట్టం-2020 (ఆర్ఓఆర్‌) ఈరోజు అసెంబ్లీ ముందుకు రానున్నది. ప‌రిపాల‌న‌తో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌..  అనేక చ‌ట్టాలు, క్లిష్ట‌మైన‌ నిబంధనలతో కూడిన రెవెన్యూ వ్యవస్థను …

Read More »

పీవీని అవమానించిన కాంగ్రెస్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టుక నుంచి మరణించే వరకు ఒకే రాజకీయ పార్టీలో కొనసాగారని, ఆ పార్టీకి, దేశానికి ఎనలేని సేవ చేశారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. కానీ, పీవీ మరణానంతర పరిణామాలు హృదయవిదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో మరణిస్తే.. పార్థివదేహాన్ని కనీసం ఏఐసీసీ కార్యాలయంలోకికూడా తీసుకెళ్లలేదని, తెలంగాణ బిడ్డ కావడం వల్లే ఆనాడు పీవీని కాంగ్రెస్‌ అవమానించిందని ఆరోపించారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు …

Read More »

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా పార్థసారధి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా జిల్లా వాసి, మాజీ ఐఏఎస్‌ అధికారి పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవా రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. జిల్లాలోని ఆర్మూర్‌కు చెందిన ఆయన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీని పూర్తిచేశారు. యూపీఎస్సీ ద్వారా మొదట ఐ ఎఫ్‌ఎస్‌ అధికారిగా నియమితులై రెండేళ్ల పాటు అటవీ శాఖలో పనిచేశారు. అనంతరం రాష్ట్ర …

Read More »

రైతన్న నీకు నేనున్నా

తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో నవశకం ప్రారంభం కానున్నది. శతాబ్దాలనాటి చట్టాల బూజు దులుపుతూ.. అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం బుధవారం అసెంబ్లీ ముందుకు రానున్నది. 140కి పైగా చట్టాలు.. సంక్లిష్ట నిబంధనలతో కూడిన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళనచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పించిన సంగతి తెలిసిందే. అన్ని కోణాల్లో ఆలోచించి.. అన్ని వర్గాలను, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

గులాబీ దండుకు కేసీఆరే బాస్‌..

సీఎం కేసీఆర్‌ అందిస్తున్న అభివృద్ధి ఫలాలను అర్హుల చెంతకు చేర్చేందుకు సుశిక్షితుడైన సైనికుడిలా పనిచేస్తున్నా. మంత్రిగా జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. టీఆర్‌ఎస్‌ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికీ కేసీఆరే బాస్‌. ఆయన మాటే కార్యకర్తలకు శిరోధార్యం. ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ దండు ఏకతాటిపై ఉంది. ఉమ్మడి జిల్లాకు వరప్రదాయని అయిన సీతారామ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేసి రైతు కళ్లల్లో ఆనందం చూడటమే నా లక్ష్యం. …

Read More »

తెలంగాణలో కొత్తగా 2,479కరోనా కేసులు

గడిచిన 24గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,479 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,47,642కు చేరాయి. తాజాగా వైరస్‌తో 10 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 916కు చేరింది. తాజాగా వైరస్‌ నుంచి 2,485 మంది వైరస్‌ నుంచి కొలుకోగా, మొత్తం 1,15,072 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,654 యాక్టివ్‌ కేసులు …

Read More »

సంచలన నిర్ణయాలను తీసుకున్న తెలంగాణ మంత్రి వర్గం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ప్రగతి భవన్ లో సమావేశమై ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నది: • ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020 ని ఆమోదించింది • ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ని ఆమోదించింది • తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లును ఆమోదించింది • …

Read More »

క‌లం వీరుడు రామ‌లింగారెడ్డి: మ‌ంత్రి కేటీఆర్

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో రామ‌లింగారెడ్డి లాంటి నాయకులు అరుద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. క‌లం వీరుడిగా ఉద్య‌మానికి మ‌ద్ద‌తునిచ్చిన వ్య‌క్తి రామ‌లింగారెడ్డి అని పేర్కొన్నారు. దివంగ‌త ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రామ‌లింగారెడ్డిది గొప్ప వ్య‌క్తిత్వ‌మ‌ని, నిరాడంబ‌ర‌మైన జీవ‌న విధానంతో ఉండేవార‌ని చెప్పారు. అంద‌రితో క‌లుపుగోలుగా ఉండేవారని తెలిపారు. 2004లో జ‌రిగిన‌ ఎన్నిక‌ల సంద‌ర్భంగా దొమ్మాట నియోజ‌క‌వ‌ర్గానికి రామ‌లింగారెడ్డి …

Read More »

అసెంబ్లీ వ‌ర్షాకాల‌ స‌మావేశాలు ప్రారంభం

‌తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం అయ్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి స‌భ నివాళుల‌ర్పించింది. వారి సేవ‌ల‌ను స‌భ్యులు గుర్తు చేశారు. కొవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో స‌భ్యుల‌తో పాటు అసెంబ్లీ సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కు ధ‌రించారు. కరోనా …

Read More »

ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ సంతాపం

భార‌త‌ర‌త్న, మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ సంతాపం తెలిపింది. ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల సంతాప తీర్మానాన్ని రాష్ర్ట సీఎం కేసీఆర్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నామ‌ని తెలిపారు. భార‌త‌దేశం శిఖ‌ర స‌మాన‌మైన నాయ‌కుడిని కోల్పోయింది. 1970 త‌ర్వాత దేశ అభివృద్ధి చ‌రిత్ర‌లో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ పేరుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat