Home / TELANGANA (page 517)

TELANGANA

6 నెలల చిన్నారికి కరోనా

మేడ్చల్ జిల్లాలో ఆరునెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నిజాంపేట కార్పొరేషన్‌ పరిధిలోని ఇందిరమ్మకాలనీ పేజ్‌-3లో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ కుటుంబం నివాసముంటున్నది. ఆరునెలల తన కుమార్తెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సదరు క్యాబ్‌ డ్రైవర్‌ ఈ నెల 8న హైదరాబాద్‌లోని నిలోఫర్‌ దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు తెలిపారు. వెంటనే పాపను గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read More »

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిరాడంబరంగా జరుపుకుందాం..ఎంపీ సంతోష్‌

ఈనెల (ఏప్రిల్) 27 తో తెలంగాణ రాష్ట్ర సమితికి 20 సంవత్సరాలు నిండుతున్నాయి. మామూలుగా అయితే ఈ పండుగను ఉత్సవ వాతావరణంలో జరుపుకోవాల్సింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో, చాలా సాదాసీదాగా ఈ 20 ఏళ్ల ఆవిర్భావ పండుగను జరుపుకోవాలని టిఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ యువ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్న పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రభావం …

Read More »

కోవిడ్ నేపథ్యంలో ఆవిర్భావ పండుగను నిరాడంబరంగా జరుపుకుందాం

ఈనెల (ఏప్రిల్) 27 తో తెలంగాణ రాష్ట్ర సమితికి 20 సంవత్సరాలు నిండుతున్నాయి. మామూలుగా అయితే ఈ పండుగను ఉత్సవ వాతావరణంలో జరుపుకోవాల్సింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో, చాలా సాదాసీదాగా ఈ 20 ఏళ్ల ఆవిర్భావ పండుగను జరుపుకోవాలని టిఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ యువ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్న పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రభావం …

Read More »

తెలంగాణ లో కొత్తగా 56 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే యాబై ఆరు కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. వీటితో కలిపి మొత్తం కరోనా కేసులు సంఖ్య 928కి చేరుకుంది .మంగళవారం ఎనిమిది మంది కోలుకుని డి శ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలి పింది. అయితే ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 24మంది మృతి చెందారు. అత్యధికం గా సూర్యాపేటలో 26కేసులు నమోదు అయ్యాయి.

Read More »

రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు..!!

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కావడంతో తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అయ్యింది.అలాంటి రాష్ట్రంలో రైతులకు ఆన్యాయం జరిగే సహయించేది లేదని ఆర్యోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్ఫష్టం చేశారు. రైతులను ఇబ్బందులను పెట్టే వ్యాపారులపై అగ్రహం వ్యక్తం చేశారు.అరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చి అమ్ముదామంటే కరోనా అడ్డురావడంతో అన్ని కష్టలను దిగమింగుకోని అమ్మితే కొంతమంది రైస్ మిల్లర్ల తాలు,తరుగు పేరుతో కిలోల కొద్ది కోత విదిస్తూ …

Read More »

కరోనా కట్టడికై ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి

జిల్లాలో కరోనాకు రెండు సాంకేతిక బృందాలను నియమించామని, వైదులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు బాగా కష్టపడుతున్నారని, నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం ఆసుపత్రి వైద్య సిబ్బందికి 100 పీపీఈ కిట్స్ మంత్రి చేతుల మీదుగా మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కట్టడికై ప్రజలు …

Read More »

తాత్కాలిక రైతు బజారును మంత్రి హారీష్ ఆకస్మిక తనిఖీ

సిద్ధిపేట మల్టీ పర్పస్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక రైతు బజారును ఆకస్మికంగా పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. మార్కెట్లో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని కూరగాయలు విక్రయిస్తున్న రైతులకు, వినియోగ దారులకు మంత్రి సూచన. కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయని, తాత్కాలిక మార్కెట్లో అనుకున్న విధంగా మీకు వెసులుబాటు ఉందా..? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సౌలత్ మంచిగుందని, ఇబ్బందులేమీ …

Read More »

ఆసరా పింఛన్లకు రూ.2931కోట్లు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నలబై లక్షల మంది దాక ఆసరా పింఛన్లను అందుకుంటున్న సంగతి విదితమే.వికలాంగులకు రూ.3,016,ఇతరులకు రూ.2,016లను ఆసరా పింఛన్ కింద ప్రభుత్వం అందిస్తుంది. ఈ క్రమంలో ఆసరా పింఛన్ల పంపిణీ ఆలస్యం కాకుండా ఉండటానికి మొదటి త్రైమాసికానికి రాష్ట్రప్రభుత్వం నిధులను విడుదల చేసింది.మూడు నెలలకు సంబంధించి రూ.2931.17కోట్లను నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు పెన్షన్లందరికీ డెబ్బై ఐదు శాతం జీతాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

తెలంగాణ బాటలో కర్ణాటక,తమిళనాడు

తెలంగాణ రాష్ట్ర బాటలో దేశంలోని తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలు నడవనున్నాయి.ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి మండలి సమావేశమై రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వకూడదు. లాక్ డౌన్ గడవును మే నెల ఏడో తారీఖు వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సడలింపులు ఇవ్వద్దు అనే నిర్ణయం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. తాజాగా తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ సడలింపులు …

Read More »

ఒకప్పుడు ద్వేషించాను.. ఇప్పుడు మీ అభిమానిగా.. కేటీఆర్‌ సర్‌..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనను, మంత్రి కేటీఆర్‌ సేవలను ఓ నెటిజన్‌ కొనియాడారు. లాక్‌డౌన్‌ వేళ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ నెటిజన్‌కు ఎంతగానో నచ్చాయి. అంతే కాదు ఈ ఐదేళ్ల కేసీఆర్‌ పాలన కూడా అతన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఈ సందర్భంగా సుధీర్‌ అనే యవకుడు కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. కేటీఆర్‌ సర్‌.. ‘నేను తెలంగాణకు చెందిన వ్యక్తిని కాదు. ఒకప్పుడు మిమ్మల్ని, మీ నాన్నను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat