Home / TELANGANA (page 519)

TELANGANA

చేతులెత్తి మొక్కిన మంత్రి హారీష్ రావు

మనోహరాబాద్ సరిహద్దు ప్రాంతంలో…తమ స్వ రాష్ట్రాల కు కాలి నడకన వెలుతున్న వలస కార్మికులు.రోడ్డు పై పిల్లలతో నడుచుకుంటూ వెళుతున్న వారిని చూసి కారు ఆపి పరామర్శించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఐదారు రోజుల నుంచి కాలినడకన ప్రయాణం చేస్తున్నామని, పని, ఆహారం‌లేదని ..ఈ‌కారణంతో తమ స్వంత రాష్ట్రాలకు బయలుదేరినట్లు‌ చెప్పిన వలస‌ కార్మికులు.వారి మాటలకు‌ చలించిపోయిన మంత్రి. లాక్‌‌డౌన్ నేపధ్యంలో‌ఎక్కడికి వెళ్లవద్దని…మనోహరాబాద్ …

Read More »

విలయంలోనూ విజయమే.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నేలలు కరువు రక్కసితో తండ్లాడినయ్..చుక్క నీరు దొరక్క రైతు మబ్బుమొకాన చూసిండు..కరువు విలయతాండవం చేస్తున్న వేల ఉరికొయ్యన వేలాడిండు..ఒక్క పంట పండితే చాలనుకున్నడు..యాసంగి పై ఆలోచన కూడా లేకుండే..కానీ నేడు స్వరాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.దరిద్రంలో బ్రతికిన రైతు దాన్య రాశులను పండించిండు.ఒక్కపంట పండితే అదే పదివేలు అనుకున్న చోట బంగారు యాసంగి పంటతో పసిడి సిరులు కురిపించిండు.ఉరికొయ్యలు పోయి గుమ్మి నిండా దాన్యంతో రైతు …

Read More »

తెలంగాణలో నడి ఎండల్లోనూ తడి ఆరని నేల తల్లి

సాధారణంగా వర్షం పడితేనే చెరువుల్లోకి నీళ్లు. ఆ తర్వాత నాలుగైదు నెలల్లోనే ఖాళీ. ఇక.. ఎండాకాలంలో చెరువు నెర్రెలుబారి మళ్లీ వరుణుడి కోసం ఎదురుచూస్తుంటుంది. తెలంగాణలో ఇది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు మండువేసవిలోనూ కృష్ణా, గోదావరి బేసిన్లలోని చారిత్రక గొలుసుకట్టు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వర్షాకాలం మాదిరిగా నిండుకుండల్లా కళకళలాడుతున్నయి. రెండుబేసిన్లలో మొత్తం 43,759 చెరువులకుగాను ఇప్పటికీ రెండువేల చెరువులు అలుగు పారుతున్నాయి. మరో 25 శాతం చెరువుల్లో …

Read More »

సిద్దిపేటలో ‘ఈ-ఆహార’ యాప్‌

లాక్‌డౌన్‌ అమలులో భాగంగా ఇంటికే నిత్యావసర సరుకులు, కూరగాయల రవాణా చేస్తాం.. ఇంటి నుంచి ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఉంటే వైరస్‌ లింక్‌ తెగిపోతుందని నిపుణులు పేర్కొంటున్నందునే లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టం చేస్తున్నాం.. ఇందులో భాగంగానే ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఈ- ఆహార’ యాప్‌ను ప్రారంభిస్తున్నాం’ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇంటింటికీ నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందించిన మహ్మద్‌ సభిని మంత్రి హరీశ్‌రావు …

Read More »

తెలంగాణలో ఒక్కరోజే 61కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.కేవలం ఒక్కరోజే అరవై ఒకటి కొత్త కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటన చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 592కరోనా కేసులు నమోదు అయ్యాయి.ఇందులో 472మందికి చికిత్సను అందిస్తున్నారు.మొత్తం మీద103మంది డిశ్చార్జ్ అయ్యారు. పదిహేడు మంది కరోనా భారీన పడి మృత్యువాత పడ్డారు.ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే 216కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడం విశేషం.

Read More »

తండ్రికి లేదన్నా.. కొడుక్కి కరోనా

కరోనా ఎలా సోకుతున్నది? ఏ విధంగా వ్యాపిస్తున్నది? ఎవరిని టార్గెట్‌ చేస్తున్నది? ఇదీ ఇప్పుడు అంతు చిక్కకుండా మారింది. హైదరాబాద్‌ శివారులోని బీరంగూడలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం బీరంగూడ సాయికృపకాలనీకి చెందిన ఏడేండ్ల బాలుడికి ఏప్రిల్‌ 5వ తేదీన జ్వరం వచ్చింది. జలుబు కూడా ఉండడంతో ఓ కార్పొరేట్‌ దవాఖానకు తీసుకువెళ్లారు. కొన్ని మందులు వాడిన తర్వాత ఈనెల 9న మరోసారి జ్వరం …

Read More »

ఖమ్మం జిల్లాలో ఎనిమిదేళ్ళ బాలికకు కరోనా..! ఎలా వచ్చిందంటే..?

తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఖమ్మంలో కరోనా ప్రభావం లేదు. అంతా సేఫ్‌ అని అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, ప్రజలు భావిస్తున్న సమయంలో కలవరం మొదలైంది. శనివారం వరకు నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదవగా.. ఆదివారం ఓ ఎనిమిదేళ్ల బాలికకు లక్షణాలున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం ఖిల్లాకు చెందిన ఆ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరికి కరోనా రాగా.. అదే కుటుంబానికి చెందిన బాలికకు లక్షణాలు బయటపడటంతో ఆందోళన చెందుతున్నారు. …

Read More »

కామారెడ్డిలో 12కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 12కు చేరింది. తాజాగా వచ్చిన 22 మంది రిపోర్టుల్లో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు బాన్సువాడలోనే 11 కేసులు నమోదు అయ్యాయి. కామారెడ్డి పరిధిలోని దేవునిపల్లిలో ఒక కేసు నమోదు అయ్యింది. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలను అధికారులు మరింత అప్రమత్తం చేస్తున్నారు.

Read More »

ప్రజలు, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి

కరోనా వైరస్‌ మహమ్మారి ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా ప్రపం చం, దేశం, తెలంగాణలోనూ వ్యాప్తి చెందుతున్నదని, ప్రజలు ఇంతకుముందుకంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తిచేశారు. అప్రమత్తతే కొవిడ్‌ కట్టడికి ఆయుధమని పేర్కొన్నారు. కొవిడ్‌ వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్‌ సోకినవారికి అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్న సాయం, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

Read More »

కరోనా వేళ ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు

తెలంగాణలో కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా.. గంటకొట్టినట్టే అంగన్‌వాడీల ద్వారా గర్భిణుల ఇంటి కి ఠంచన్‌గా పౌష్టికాహారం చేరుతున్నది.. గర్భిణుల ఆరోగ్య స్థితిపై ఏఎన్‌ఎంలు ఎప్పటికప్పుడు వాకబుచేస్తూ సూచనలిస్తున్నారు.. ఆపత్కాలం లో అమ్మఒడి వాహనాలు గడప ముందుకొస్తున్నాయి. కరోనా వేళ ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యులపై మరింత నమ్మకం ఏర్పడింది.. ఫలితంగా ఏప్రిల్‌, మే నెలల్లో వందశాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతాయని వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ అంచనా వేస్తున్నది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat