జనవరి 6 వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతితో సహా తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వేంకటేశ్వర ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ నగరం, జూబ్లిహిల్స్‌లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకంగా ముస్తాబు అవుతుంది. 2019 మార్చి 13 2019 న జూబ్లిహిల్స్‌లో 3.7 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభమైంది. అనతి కాలంలోనే ఈ ఆలయం …
Read More »తెలంగాణపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు
తెలంగాణ రాష్ట్రం.. ప్రభుత్వంపై భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. వికీపీడీయా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఉప రాష్ట్రపతి అభినందించారు. నేటి సమాచార సాంకేతిక యుగంలో మన చరిత్ర,గొప్పదనాన్ని,నేటి రాబోవు యువతరానికి తెలియజేయాలనే లక్ష్యంతో తెలుగు వికీపీడియా వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు. తెలుగు భాష,ఆస్తిత్వం కొనసాగాలంటే మన చరిత్ర,భౌగోళిక ,రాజకీయ ,ఆధ్యాత్మిక ,సంస్కృతి …
Read More »ఉత్తమ్ సంచలన నిర్ణయం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు.. నల్లగొండ పార్లమెంట్ సభ్యులు.ఆ పార్టీ సీనియర్ నేత ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న మంగళవారం జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ” నాకు పార్టీలో ఎవరూ సహాకరించడంలేదు. సొంత నియోజకవర్గానికి చెందిన నేతలకు.. కార్యకర్తలకు సమయం కేటాయించలేకపోతున్నాను. పార్టీలోసం.. పార్టీ అభ్యున్నతికై అహర్నిశలు …
Read More »రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…సీఎం కేసీఆర్
2020 నూతన సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన కేవలం ఆరేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక విషయాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమని సిఎం అన్నారు. సాధించిన విజయాలను స్పూర్తిగా తీసుకుని కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని సిఎం ఆకాంక్షించారు. తెలంగాణను వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు నూతన సంవత్సర …
Read More »రానున్న పురపాలక ఎన్నికల్లో టీఆర్ఎస్ దే గెలుపు..!!
తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెలలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీదే అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ రోజు మంగళవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి లో జరిగిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తల మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ “మున్సిపాలిటీల్లో శానిటేషన్ కార్యక్రమాలు, విద్యుత్ సమస్యలు, …
Read More »2020 క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్ ,హైదరాబాద్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నూతన సంవత్సరానికి సంబంధించిన 2020 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వలన అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలోని మహిళల్లో చైతన్యం పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్కే జోషి ఈ రోజుతో ఆ పదవీ నుండి తప్పుకోనున్న సంగతి విదితమే. పదవీ కాలం ముగియడంతో ఎస్కే జోషి పదవీ విరమణ చేయనున్నారు. ఈ రోజు మంగళవారం రిటైర్ కాబోతున్న ఎస్కే జోషిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి జోషి నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా వ్యవహారించనున్నాడు. అయితే నూతన …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు.. సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో 2019 లో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాదించామని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాష్ట్రాన్నీ పురోభివృద్ధి సాధించి …
Read More »ఫిషరీస్ హబ్‌గా మిడ్ మానేరు
ఆధునిక విధానాలను అనుసరించి ‘ఆక్వాకల్చర్’ పద్ధతుల్లో చేపలను పెంచడంలో నీటినిలువ సామర్థ్యంతో పాటుగా చేపవిత్తనాలు (సీడ్), చేపల దాణా (ఫీడ్) ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఒక కిలో చేపను పెంచడానికి కనీసం కిలోన్నర దాణా వేయాల్సి ఉంటుంది. అంటే పైన ప్రస్తావించిన జలాశయాలన్నింటిలో కలిపి ఏటా లక్ష టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలంటే కనీసం లక్షన్నరటన్నుల దాణాను ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాణహిత గోదావరి నదీజలాల వినియోగంలో భాగంగా మానేరు …
Read More »అలర్ట్…హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు నిలిపివేత !
న్యూఇయర్ సందర్భంగా నేడు అనగా మంగళవారం సాయంత్రం నుండి హైదరాబాద్ లోని ప్రధాన ఫ్లైఓవర్స్ అన్ని నిలిపివేస్తున్నట్టు ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. 31నైట్ పార్టీలు విషయానికి వస్తే అర్ధరాత్రి ఒంటిగంట వరకే పరిమితమని పోలీసు వారు చెప్పారు. ఈ ఒక్కరోజుకి 50 స్పెషల్ బృందాలు పెట్టడం జరిగింది. మందుబాబులు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే క్యాబ్ లో వెళ్ళాలని చెప్పారు. పర్మిషన్ లేకుండా ఎలాంటి ఈవెంట్ చేసిన చర్యలు తప్పవని …
Read More »