ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవీన్‌రావు ఎన్నిక ధ్రువపత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి అందజేశారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.
Read More »సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైందంటే..
సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారు. ఆయనకు ప్రధాని మోడీ మంత్రివర్గంలో చోటుదక్కింది. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారం చేశారు. కిషన్ రెడ్డితో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. తలకి తలపాగా చుట్టుకుని రైతు వేషధారణలో ఆయన ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ప్రమాణం స్వీకారం హిందీలో చేస్తూ ఆయన తడబడ్డారు. దాంతో కోవింద్ తప్పును సరిదిద్దుతూ మళ్లీ చదివించారు. కిషన్ …
Read More »రవిప్రకాశ్ కోసం మూడు రాష్ట్రాల్లో జల్లెడ..ఏ క్షణమైనా అరెస్ట్
సంతకం ఫోర్జరీ, డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు బృందాలు గాలింపు తీవ్రతరం చేశాయి. తాము ఇచ్చిన నోటీసులకు రవిప్రకాశ్ నుంచి స్పందన లేకపోవడంతో ఏ క్షణమైనా అరెస్ట్ చేసే దిశగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాటాల వివాదంలో రవిప్రకాశ్‌పై కేసులు నమోదైనప్పటి నుంచి ఆయన్ని విచారించేందుకు పోలీసులు పలు సందర్భాల్లో ప్రయత్నించి విఫలమయ్యారు. సైబర్‌క్రైమ్ పోలీసు సేష్టన్ …
Read More »రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున నిలబడిన అనుముల రేవంత్ రెడ్డి మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు అనుముల రేవంత్ రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో …
Read More »కవిత ఓటమికి అసలు కారణం చెప్పిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ తరపున ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలోకి దిగిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో కవిత ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ప్రధానులుగా పని చేసినవాళ్లు ఓడిపోయారు. …
Read More »ఔదార్యాన్ని చాటుకున్న సిఐ శ్రీనివాస్ చౌదరి ..!!
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ సిఐ శ్రీనివాస్ చౌదరి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన రెండు బాధితు కుటుంబాలకు రూ.10 వేలు అందించి.. ఆ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచాడు. బద్దెనపల్లి గ్రామానికి చెందిన నెల రోజుల క్రితం తల్లిదండ్రులను కొల్పోయిన చిన్నారి ఆశ్వీత(13)కు సిఐ శ్రీనివాస్ చౌదరి సోమవారం చిన్నారి ఇంటికి వెళ్లి రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు. ఇదే …
Read More »వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరిక తీర్చిన సీఎం కేసీఆర్..!!
వైసీపీ సీనియర్ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరికను తెలంగాణ ముఖ్యమంత్రి తీర్చారు. సీఎం కేసీఆర్ ఆదివారం తిరుపతి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం తిరుపతి లోనే బస చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఆలయ మహాద్వారం గుండా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు రంగనాయక మండపంలో కేసీఆర్‌కు ఆశీర్వచనం చేసి, తీర్ధప్రసాదాలు అందజేశారు. తర్వాత సీఎం కేసీఆర్ దంపతులు.. …
Read More »ఎమ్మెల్సీ అబ్యార్ధిగా నవీన్ రావు..!!
ఎమ్మెల్యీల కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్ రావు పేరును పార్టీ అధ్యక్షుడు, సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి, నవీన్ రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ప్రస్తుతం ఒకే ఖాళీ ఏర్పడడంతో నవీన్ రావుకు అవకాశం కల్పించారు. త్వరలో ఏర్పడే మూడు ఎమ్మెల్సీ ఖాళీలలో …
Read More »ఓటమితో ధైర్యం కోల్పోవద్దు.. మాజీ ఎంపీ కవిత..!!
నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె నిజామాబాద్ రూరల్ మంచిప్ప గ్రామంలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన కిశోర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.కిశోర్ మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. కిశోర్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. రాజకీయాల్లో గెలుపుఓటములు,ఒడిదొడుకుల సహజం అన్నారు. టీఆర్ఎస్ …
Read More »ఎంపీ కవిత విలేకరుల సమావేశం..సర్వత్రా ఆసక్తి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మధ్యాహ్నా విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ లోని తన ఆఫీస్ లో కవిత మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కవిత … …
Read More »