తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ నెల 30న జరిగే తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని సీఎం కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించనున్నారు. అమరావతిలో శనివారం ఉదయం 10.31 గంటలకు వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. అనంతరం జగన్ హైదరాబాద్‌కు చేరుకుని రాష్ట్ర గవర్నర్ …
Read More »జగన్ కోసం సీఎం కేసీఆర్..!
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న గురువారం విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై మూడు స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో వైసీపీఎల్పీ భేటీ రేపు జరగనున్నది. ఈ నెల ఏపీలోని విజయవాడలో జరగనున్న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు …
Read More »తెలంగాణ నుండి ఎవరు కేంద్రమంత్రి..?
దేశ వ్యాప్తంగా నిన్న గురువారం విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయదుందుభి మ్రోగించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో సికింద్రాబాద్,కరీంనగర్,నిజామాబాద్ ,ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. అయితే సికింద్రాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ పై బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఈ సారి కేంద్రంలో …
Read More »ప్రజల తీర్పే శిరోధార్యం.. కేటీఆర్
ప్రజల తీర్పే శిరోధార్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,నవీన్ పట్నాయక్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించిన ఈసీకి అభినందనలు తెలిపారు. తెలంగాణలో ప్రజలు టీఆర్ఎస్‌కు మెజార్టీని కట్టబెట్టారని చెప్పారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు …
Read More »రేవంత్ గెలుపు
తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి పరాజయం పాలైన అనుముల రేవంత్ రెడ్డి ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటి చేసి ఘనవిజయం సాధించారు. ఈ క్రమంలో మొత్తం 6270 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందారు. తెలంగాణలో మొత్తం నాలుగు స్థానాలను …
Read More »సికింద్రాబాద్ నుండి తలసాని సాయి ఆధిక్యం
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్లో అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ నుండి బరిలోకి దిగిన తలసాని సాయికిరణ్ యాదవ్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలి రౌండ్‌లో 1,086 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. అలాగే ఎంపీ పార్లమెంట్ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. అయితే 1.అంజన్ కుమార్ యాదవ్ …
Read More »తెలంగాణలో”కారు”ఆధిక్యం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కిం పు ప్రక్రియలో తొలి ఫలితం మహబూబాబాద్ నియోజకవర్గానిదేనని సమాచారం. ఇక్కడ అన్ని నియోజకవర్గాల కంటే తక్కువగా 1,735 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గరిష్ఠంగా 22 రౌండ్లు కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక అత్యధికంగా 183 మంది పోటీచేసిన నిజామాబాద్ నియోజకవర్గంలో కౌంటింగ్‌లో చాలా ఆలస్యం జరిగే అవకాశముంది. అయితే ఉదయం మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో ఇప్పటివరకు అందిన సమాచారం …
Read More »పచ్చ మోజో టీవీ CEO రేవతి నిజ స్వరూపం!
ఎల్లో మీడియా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డప్పు కొట్టే బ్యాచ్ అన్న ముద్ర పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా తెలుగు టీవీ న్యూస్ ఛానెల్ మోజో టీవీ పై సోషల్ మీడియాలో నేటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం మోజో టీవీ CEO రేవతి పై ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఆ పోస్ట్ మీకోసం… ” రవిప్రకాశ్ టీవీ9 …
Read More »అబద్ధాల ప్రకాశ్ – అసలు నిజాలు
టీవీ9 మాజీ సీఈఓ, సీనియర్ జర్నలిస్టు రవిప్రకాష్ కు మరోసారి చుక్కెదురైంది. హైకోర్టులో ఆయన వేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇంతకుముందు సైతం ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అబద్ధాల ప్రకాశ్ – అసలు నిజాలు అంటూ రవిప్రకాష్ పై ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ మీకోసం.. ” నాయినా.. …
Read More »సూర్యప్రకాశ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ చిత్రకళకు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని ఆర్జించి పెట్టిన చిత్రకారుడిగా సూర్యప్రకాశ్ చరిత్రలో నిలిచిపోతారని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో జన్మించిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మొదట ఆయన సీసీఎంబీకి రెసిడెన్సియల్ ఆర్టిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో రెసిడెన్సియల్ …
Read More »