Home / TELANGANA (page 758)

TELANGANA

దరువు కార్టూనిస్ట్ ను పరామర్శించిన హరీష్ రావు..

సీనియర్ జర్నలిస్ట్ , ప్రముఖ దరువు కార్టూనిస్ట్ నెల్లుట్ల రమణారావు కు ఇటీవల గుండె చికిత్స ( స్టంట్స్ ) జరిగింది.. ఈరోజు సిద్దిపేట లో రమణారావు నివాసంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ని తెల్సుకున్నారు…రమణ బాయ్.. !! అధైర్య పడకు నేను అండగా ఉంటా… ని ఆరోగ్యం కాపాడుకోవాలి అని సూచించారు.. నీకు నేను ఉన్నానని ఆత్మీయంగా చెప్పారు.ఆరోగ్యం …

Read More »

వేగంగా కాళేశ్వరం నిర్మాణం.. అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశం..!!

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, వాటి నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.  ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యారేజీలు, పంపుహౌజులు వద్ద ఇంజనీర్లు, సిబ్బంది బస చేయడానికి వీలుగా క్వార్టర్లు, వాచ్ టవర్ నిర్మించాలన్నారు. సబ్ స్టేషన్లు వద్ద విద్యుత్ అధికారుల నివాసానికి …

Read More »

కాలంతో పని లేదు..కాళేశ్వరం నీళ్లొస్తున్నాయ్..!!

సిద్దిపేట నియోజకవర్గం నారాయణ రావు పెట్ మండలం గుర్రాల గొంది గ్రామంలో జరిగిన పెద్దమ్మ ఉత్సవాల్లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి అనుగ్రహంతో అందరం బాగుండాలని ప్రార్థించారు.. గుర్రాల గొంది గ్రామం అంటే అభివృద్ధి లో ఆదర్శమని.. మరో సారి ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా చేసుకొని ఆదర్శంగా నిలిచారన్నారు.. మన ప్రాంతానికి కాళేశ్వరం …

Read More »

సీఎం కేసీఆర్ కు  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏమని లేఖ రాశారో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్  కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా అయన యూపిఏ ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాకు మద్దతు పలికినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీ కి సపోర్ట్ ఇవ్వకూడదని ఆ …

Read More »

ఇంటర్ విద్యార్థులెవరూ తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దు..కేటీఆర్

దేశవ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మే డే వేడుకల్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కార్మిక విభాగం జెండా ఎగురవేసి   ప్రసంగించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడమే కాదు.. కార్మికులకు చట్టప్రకారం రావాల్సిన కనీస వేతనాలు అందాలనేదే సీఎం కేసీఆర్‌ విధానమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి @chmallareddyMLA , మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు @balkasumantrs, …

Read More »

రేవంత్ రెడ్డి పై సంచలన వాఖ్యలు చేసిన బాల్క సుమన్..!!

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్ట్ అని..ఆయన కూడా కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అసలు గ్లోబరినా సంస్ధకు కేటీఆర్ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇంటర్ ఫలితాలపై ప్రతిపక్షాలు …

Read More »

జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి కన్నుమూత..!

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి (76) బుధవారం అనారోగ‍్యంతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు న్యాయమూర్తులు, న్యాయకోవిదులు సంతాపం తెలిపారు. సుభాషణ్‌ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. సుభాషణ్‌ రెడ్డి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం మహాప్రస్థానంలో జరగనున్నాయి. సుభాషణ్ రెడ్డి …

Read More »

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన వరంగల్ నూతన మేయర్ గుండా ప్రకాష్

నూతనంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికైన గుండా ప్రకాష్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మేయర్ గా ఎంపికైన ప్రకాష్ ని కేటీఆర్ అభినందించారు. నూతన మేయర్ తో పాటు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, స్టేషన్గన్పూర్ …

Read More »

వారణాసిలో పసుపు రైతుల ఆందోళన..

పసుపుకు మద్దతు ధర,పుసుపు బోర్డు ఏర్పాటుకోసం కొంతకాలంగా ఆందోళన చేస్తున్న నిజామాబాద్ రైతులు వారణాసిలో ధర్నాకు దిగారు. నామినేషన్ వేసేందుకు పోలీసులు అనుమతించడం లేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నామినేషన్ వేసేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ,తమిళనాడుకు చెందిన రైతులు వారణాసి సర్క్యూట్ హౌజ్‌ ఆందోళనకు దిగారు. తమ సమస్యను జాతీయ స్ధాయిలో వినిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీచేస్తున్న వారణాసిలో నామినేషన్ …

Read More »

మోదీకి చుక్క‌లు చూపిస్తున్న తెలంగాణ స‌మాజం…అందుకే ఈ కుట్ర‌

తెలంగాణ రైతులు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి త‌మ ఆకాంక్ష యొక్క స‌త్తా చాటులున్నారు. అయితే, వారిపై మోదీ సార‌థ్యంలోని అధికారులు, బీజేపీ నేత‌లు కుట్రలు చేస్తున్నారు. వారణాసిలో పోటీచేయడం ద్వారా తమ సమస్య తీవ్రతను సమాజం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ నుంచి పసుపు రైతులు, ఫ్లోరోసిస్ బాధితులు సిద్ధమయ్యారు. అయితే దేశం మొత్తానికి ఒకే రకం ఎన్నికల నిబంధనలు ఉండగా.. వారణాసిలో ప్రత్యేక నిబంధనలు అమలుచేస్తున్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. నిబంధ‌న‌ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat