Home / TELANGANA (page 762)

TELANGANA

టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం..!

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పదిహేను మంది ఎమ్మెల్యేలు,ఒక ఎంపీ గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై టీడీపీకి చెందిన పదమూడు మంది ఎమ్మెల్యేలు,ఎంపీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో టీడీఎల్పీను టీఆర్ఎస్ లో విలీనం చేస్తోన్నట్లు ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు అప్పటి స్పీకర్ …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మొదలైంది. ఈ నెల పదకొండున పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఆ ఎన్నికలు జరిగి నెల తిరక్కముందే స్థానిక సంస్థలకు గంట మ్రోగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థలలో మొదటి విడతలో భాగంగా ముప్పై రెండు జిల్లాలోని 193జెడ్పీటీసీ,2166ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు నామినేషన్లను స్వీకరించబడును. వచ్చే నెల మే …

Read More »

ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం

హైదరాబాద్‌లోని చిలకలగూడ గీతానర్సింగ్‌ హోంలో హేమలత, లక్ష్మణ్‌ దంపతులకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. వీరిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఈనెల 2వ తేదీన కాన్పు జరగ్గా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెలలు నిండకముందే జన్మించడంతో ఆ శిశువులను ఆధునిక వైద్యం కోసం విద్యానగర్‌లోని నియో బీబీసీ ఆస్పత్రికి తరలించారు. పుట్టిన సమయంలో కేవలం వెయ్యి గ్రాముల బరువున్న శిశువులకు వైద్యులు ఆధునిక చికిత్స …

Read More »

ఆంధ్రోళ్ల తాటతీస్తా..!!

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత, కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా టైగర్ కేసీఆర్ పేరుతో సినిమా మొదలు పెట్టాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమా ట్యాగ్ లైన్ తో వివాదాల తేనెతుట్టె కదిపిన వర్మ, తాజాగా ఓపాట పాడి సినిమాను మరింత వివాదాస్పదం చేస్తున్నాడు. ఆంధ్రోళ్ల తాటతీస్తానంటూ కేసీఆర్ అన్నట్టు ఆ పాట సాగుతుంది. కేవలం పబ్లిసిటీకోసమే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసే వర్మ, ఈసారి ఆంధ్ర, తెలంగాణ ప్రజల్ని …

Read More »

TRSV విద్యార్థులను అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు

సిద్దిపేట నియోజకవర్గం చిన్నకొడుర్ మండలం చెర్ల అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు TRSV లో పనిచేస్తు.. ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న కోమటి రెడ్డి రమాకాంత్ కి ఎంపిసి లో 969/1000 , అదే గ్రామానికి చెందిన వరుకోలు నవీన్ సిద్దిపేట పవిత్ర జూనియర్ కళాశాల లో చదువుతు సీఈసీ లో 972/1000 లో వచ్చాయి.. TRSV లో పని చేస్తూ..ఇటు పార్టీలో సేవ …

Read More »

ప్రాజెక్టును పరిశీలించిన మహారాష్ట్ర ఇంజినీర్లు

యావత్‌దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్న ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలక అంకం సజావుగా, విజయవంతంగా కొనసాగుతున్నది. ఎల్లంపల్లి నుంచి విడుదలచేసిన నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా నందిమేడారం సర్జ్‌పూల్‌కు చేరుతుండటంతో తొలిసారిగా ఈ ప్రాజెక్టులోని భారీ మోటర్లకు ఈ నెల 24న వెట్న్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మూడ్రోజుల క్రితం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదలచేసిన గోదావరి జలాలు.. 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, సుమారు 9.54 కిలోమీటర్ల చొప్పున …

Read More »

మంత్రి ఈశ్వ‌ర్‌కు పుట్టిన రోజు స‌ర్‌ప్రైజ్‌…ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలిపిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. మంత్రి ఈశ్వ‌ర్ ఆయురారోగ్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ మేర‌కు ఓ ట్వీట్లో త‌న శుభాకాంక్ష‌లను కేటీఆర్ తెలియ‌జేశారు. “తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ గారికి హృద‌య‌పూర్వ‌క‌ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. …

Read More »

తరుణ్ కి తన్నీరు బాసట..!!

తన అమ్మమ్మ భూమి ని కబ్జా చెసారు అని 19 సంవత్సరాల యువకుడు హరిష్ రావు ని కలవడానికి ఇటీవల సైకిల్ యాత్ర చేపట్టిన బిల్ల తరుణ్ అనే యువకుడు హైదరాబాద్ లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారిని కల్సి తన సమస్యను చెప్పుకున్నాడు.. మాది ములుగు జిల్లా వెంకటాపురం మండలం మా అమ్మమ్మ చామంతుల దుర్గమ్మ అనే భూమిని వెంకటాపురం కి చెందిన కొంతమంది …

Read More »

నెక్లెస్ రోడ్ లో 5kరన్

వరల్డ్ మలేరియా డే ను పురస్కరించుకొని వెల్ టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నేల తేదీ 21ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుండి 5:30గం” 8గం”వరకు మలేరియా వ్యాధి పై ప్రజలకు ఆహాగాహన కల్పించడానికి 5k రన్ నిర్వహిస్తునట్లు వెల్ టెక్ ఫౌండేషన్ ఛైర్మన్ విరచారి ఒక ప్రకటనలో తెలిపారు.. ప్రజారోగ్యం మేలు కోరి వెల్ టెక్ ఫౌండేషన్ చేస్తున్న మలేరియా ఆహాగాహన 5కె రన్ లో …

Read More »

నా కల ఈ నాటికి సాకారమైంది..రియల్ హిరో కేసీఆర్ గారూ.. శ్రీరెడ్డి

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ ​కౌచ్‌ బాధితుల పోరాటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులపై కమిటీని ఏర్పాటు చేస్తూబుధవారం జీవో కూడా విడుదల చేసింది. దీంతో ఈ ఉద్యమానికి కీలకమైన నటి శ్రీరెడ్డి ఇవాళ తన ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘‘నా కల ఈ నాటికి సాకారమైంది. మీ చొరవతో నేనిప్పుడు ప్రపంచానికే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat