తెలంగాణలో కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.జగ్గారెడ్డి,రేవంత్ రెడ్డి రూపంలో హస్తానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.తాజాగా మరో నేత కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తను బెదిరింపులకు గురిచేశారనే ఆరోపణలపై కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, అతని సోదరుడు శ్రీనివాస్‌గౌడ్‌పై బుధవారం జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేసారు. గాజులరామారం దేవేందర్‌నగర్‌లో నివాసముండే టీఆర్‌ఎస్ కార్యకర్త మాడవత్ రమేశ్‌ను కూన శ్రీశైలంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ ఈ నెల 8న …
Read More »చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు
మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు విషయమై మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.బాబ్లీపై పోరాట కేసులో త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు అందనున్నట్లు తెలిసింది. అయితే ఈ కేసు విషయమై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనుందని ఓ హిందీ పత్రిక గురువారం కథనాన్ని వెలువరించింది. నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉండటంతో అమలు చేయాలని అక్కడి కోర్టులో మహారాష్ట్ర వాసి …
Read More »? వినాయక చతుర్థి విశిష్టత ?
వినాయకుడు సకల దేవతలకి గణ నాయకుడు … ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంబిస్తున్నా ముందుగా ఆయనను పూజించవలసిందే … ఆయన అనుగ్రహాన్ని పొందవలసినదే. సాక్షాత్తు బ్రహ్మ దేవుడు సైతం తన సృష్టి రచనకి ముందు గణపతిని పూజించినట్టుగా ‘ఋగ్వేదం’ చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను జరుపుకుంటూ వుంటారు. పూర్వం గజముఖుడనే రాక్షసుడు పరమ శివుడిని తన తపస్సుచే మెప్పించి, …
Read More »వినాయక చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకుంటే పుణ్యం, ఐశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకోండి
మన భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలకు, పూజలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ఎవరైనా ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు మొదటగా వినాయకుని పూజ చేసి పనిలో ఎటువంటి విఘ్నలు కలగకుండా చూడమని ప్రార్థిస్తారు.వినాయక చవితి పండుగను జాతి, మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు.అయితే వినాయక చవితి కోసం వినాయకుడిని తీసుకొచ్చే సమయం అంటూ ఒకటి ఉంటుంది.ఆ సమయంలోనే గణేషుడిని తీసుకొస్తే మనకు మంచి జరుగుతుందని నమ్మకం.మరి గణేషుడిని తీసుకొచ్చే …
Read More »తెలంగాణ ఎన్నికల ప్రక్రియ వేగవంతం
ఆ నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిచేందుకు ఎన్నికల అధికారులు సిద్ధం అవుతున్నట్లు అందరికి తెలిసింది.తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడనే వార్తలకు తెరపడింది. ఈ ఏడాది దేశంలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఓ సీనియర్ అధికారి పీటీఐకి సూచనప్రాయంగా తెలిపారు. డిసెంబరు రెండో …
Read More »రైతు బంధువు ప్రభుత్వం కావాలా… రాబంధులు కావాలా
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎల్ రమణలు ఇద్దరు గడ్డపోళ్లు ఒక్కటయ్యారు. కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. జగుస్సాకరమైన, నీచమైన ఆ రెండు పార్టీల కలయిక వల్ల ప్రజలకు ఒక సువర్ణావకాశం దొరికింది. 65 ఏళ్లు రైతులను రాబందుల్లా పీక్కుతిన్న వాళ్లు రావాలా….రైతు బంధువుగా మారిన ప్రభుత్వం రావాలో తేల్చుకునే సమయం వచ్చింది. …
Read More »అభివృద్ధి చేయాలనే లక్ష్యం పెట్టుకొని రేసు గుర్రంలా పరిగెడుతున్న నాయకుడు..కేసీఆర్
రాజకీయంగా ప్రజలు తనను మరచిపోతున్న సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అండగా నిలవాలని కోరారని, అందుకే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి సురేశ్ రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం ఆయన కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ… మళ్లీ టీఆర్ఎస్ లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అభివృద్ధి చేయాలనే స్పష్టమైన లక్ష్యం …
Read More »నిర్మల్ లో ఘోర రోడ్డు ప్రమాదం…సీఐ పరిస్థితి విషమం
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రోడ్లు ఎరుపెక్కుతున్నాయి. మొన్న లింగంపల్లి, నిన్న కొండగట్టులో ఆర్టీసి బస్సులు ప్రమాదానికి గురవడంతో చాలా మంది ప్రయాణికులు బలయ్యారు.తాజాగా నిర్మల్ జిల్లా సోన్ మండల పరిధిలోని కడ్తాల్ గ్రామ శివారు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఐ జూపాక కృష్ణమూర్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. సీఐ తో …
Read More »మంత్రి హరీశ్ రావు కంటతడి..!!
సిద్దిపేట జిల్లా కేంద్రంలో పశుసంవర్థక శాఖ అధికారి అంజయ్య గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న అంజయ్య భార్యను ఓదార్చారు. అంజయ్య మృతదేహాన్ని చూసిన హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు. అంజన్న మమ్మల్ని వదిలి వెళ్లి ఎంత పనిచేస్తివే అని దిగ్ర్భాంతికి లోనై..కంటతడి పెట్టారు. తాము ఆత్మీయ అధికారిని కోల్పోయామని హరీశ్ రావు అన్నారు. అంజన్న …
Read More »టీడీపీ ఓ పొత్తుల మాఫియా…….కవిత
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఏ స్థితిలో ఉందో తెలంగాణలో టీడీపీ పరిస్థితి కూడా అంతే…..ఓమాదిరిగా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర వహిస్తుంది.అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసమే ముందస్తుగా తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ జత కడుతోందని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అనైతిక పొత్తులకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని చంద్రబాబు గెలవడం కోసం ఏ పార్టీతో ఐన పొత్తు పెట్టుకోవడం అలవాటని వివరించారు.బుధవారం ఆమె మీడియాతో …
Read More »