Home / TELANGANA (page 814)

TELANGANA

వినాయక చవితి విశేషాలు..

వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాథలలో శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా ప్రకటించిన రోజు. వినాయకుని జ్ఞానానికి, సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడ, లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం. ఈ పండుగ బాధ్రపద మాసంలో శుక్ల చతుర్థి (చందమామ వృద్ధిచెందే 4 వ రోజున) ప్రారంభమవుతుంది. 19 ఆగస్టు నుండి …

Read More »

రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ కు మరో షాక్

ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు మహాకూటమి దిశగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి రోజుకో షాక్‌ తగులుతోంది. మొన్న సంగారెడ్డి కాంగ్రెస్ అభ్య‌ర్ధి తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి)ని పోలీసులు అరెస్టు చేసిన‌ట్లే, తాజా మాజీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి కూడా అరెస్టుకు రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు క‌న‌బడుతోంది.ఆయుధ చ‌ట్టం క్రింద మాజీ ఎంఎల్ఏ కాంగ్రెస్ నేత గండ్ర వెంక‌ట్ర‌మ‌ణారెడ్డిపైన కూడా పోలీసులు సోమ‌వారం రాత్రి ఆయుధ చ‌ట్టం …

Read More »

వినాయకచవితి విశిష్టత ఏంటో తెలుసా?

భారతీయ సాంప్రదాయాల్లో అన్ని వర్గాలు జరుపుకొనే పండగలలో వినాయక చవితి ముక్యమైనది. ప్రతీ సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం రోజున ఈ పండగ జరుపుకుంటారు.ఈ పండగకు చాల విశిష్టత ఉంది….ఏ పని చేయాలన్న ముందుగా వినాయక పూజతో ప్రారంభిస్తారు.అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారువినాయకుడి ఆశీస్సులు ఉంటే అన్నింటా …

Read More »

పక్కా ఆధారాలతో అరెస్టు చేసాం…….డీసీపీ సుమతి

కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.పక్కా సాక్ష్యాధారాలతోనే జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు నార్త్‌-జోన్‌ డీసీపీ సుమతి మీడియాకు వివరించారు.ఆధార్ డేటా ఆధారంగా కేసు సులువుగా టేకాఫ్ చేశామని ఇప్పటి వరకు జగ్గారెడ్డి భార్యా పిల్లలకు పాస్ పోర్టులే లేవన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ అక్రమ రవాణా సెక్షన్ల కింద కేసు నమోదు …

Read More »

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం..44 మంది మృతి

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం: ….జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసి బస్సు బోల్తా పడింది. శనివారం పేట నుండి జగిత్యాల వెళ్తున్న బస్సు. బస్సులో 60 మంది ప్రయాణిస్తున్నారు. 44 మంది మృతి చెందారు మరో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం జగిత్యాల, కరీంనగర్ ప్రబుత్వ ఆసుపత్రులకు తరలించారు. జగిత్యాల డిపో కి చెందిన బస్సు ఘాట్ రోడ్ దిగుతుండగా …

Read More »

ఓ గుజరాతీ మహిళను భార్యగా మరో గుజరాతీ యువతిని కుమార్తెగా..జగ్గారెడ్డి

మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. 2004లో ఆయన బోగస్‌ పత్రాలతో ఓ గుజరాతీ మహిళను భార్యగా మరో గుజరాతీ యువతిని కుమార్తెగా ఓ యువకుడిని కుమారుడిగా పేర్కొంటూ పాస్‌పోర్టులు, అమెరికా వీసాలు సంపా దించి అమెరికా తీసుకెళ్లి వదిలి వచ్చినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఇటీవల గుర్తించామని, దీనిపై …

Read More »

ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు..!

టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తెలంగాణ ప్రజలు ఆకర్షితులయ్యామని అందుకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పాలకుర్తి మండలంలోని చెన్నూరు, మల్లంపల్లి, కొండాపురం, గణేశ్ కుంట, పాలకుర్తి గ్రామాలకు చెందిన 300 మందితో …

Read More »

సవాళ్ళను ఎదుర్కొనే ధీశాలి కేసీఆర్..!

★ ఎలాంటి ప్రమాదకరమైన రిస్క్ తీసుకోవడానికి కూడా భయపడని నాయకుడు ★ నాలుగేళ్లలో పేదల సంక్షేమమే ద్యేయంగా అనేక వినూత్న పథకాలకు శ్రీకారం ★ పారిశ్రామికంగా, వ్యవసాయికంగా చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి ★ పథకాలు , ప్రజల మీద నమ్మకంతోనే దైర్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ★ ఉద్యమం నుండీ సంచలన నిర్ణయాలతో విజయాలు సాధించడం కేసీఆర్ ప్రత్యేకత ★ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సులువుగా విజయాన్నిసాధించే అవకాశం ★ ప్రముఖ …

Read More »

కేంద్ర ఎన్నికల సంఘంతో ముగిసిన తెలంగాణ ఈసీ భేటీ

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్ బేటీ ముగిసింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోదని చెప్పారు. ఇవాళ్టి సమావేశం కేవలం ప్రాథమిక స్థాయిలోనే జరిగిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బృందం రేపు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించామని తెలిపారు. రాష్ట్రాంలో పరిస్థితిని సమీక్షించి.. ఒక నివేదిక ఇస్తుందని వివరించారు. హైదరాబాద్‌కు వచ్చే …

Read More »

టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు..ప్రతిపక్ష పార్టీలకు చుక్కులు..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌లోకి వలసలు జోరందుకుంటున్నాయి. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ఇతర సంఘాల వారు పెద్ద సంఖ్యలో గులాబీ పార్టీలో చేరారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, రాజాపూర్ మండలంలో బుడగ జంగం నాయకులు మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదిలాబాద్‌లో వివిధ పార్టీలకు చెందిన 700 మంది మంత్రి జోగు రామన్న సమక్షంలో, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వందమంది యువకులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat