యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గపోరు మొదలైంది. అధిష్టానం తమకే టికెట్ కేటాయిస్తుందని ఎవరికి వారు తమ కార్యకర్తల తో వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామ పరిధిలోని ఓ వ్యవసా య క్షేత్రంలో పాల్వాయి స్రవంతి అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి, అధిష్టానం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిందని తనని గెలిపించాలని వారిని కోరారు. మరో వైపు …
Read More »గెలిపించిన ప్రజల బాగోగులు చూడకుండా టీడీపీ భూస్థాపితం అయిన తెలంగాణలో వెంపర్లాట ఎందుకు.?
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయినా ఆరాష్ట్ర ప్రయోజనాలకోసం పనిచేయడం మాని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలను కల్పించుకునేందుకు ప్రయత్నించారు. అలాగే తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చంద్రబాబు అమరావతినుంచి నిరంతరం ఫాలో అవుతున్నారు. తాజాగా అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. అమరావతిలో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం కూడా ఆయన …
Read More »తెలంగాణ ప్రజలు ఆలోచించాలి..ఇవి నగ్న సత్యాలు..!
తెలంగాణలో జరిగే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరారు.శాసనసభ రద్దు తర్వాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన తొలి ప్రచార సభలో ప్రసంగించారు. శ్రావణ శుక్రవారం రోజు తొలి సభలో కాంగ్రెస్ వాళ్లను, కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ గతంలో మాదిరి విచ్చలవిడి ఎన్‌కౌంటర్లు లేవు. అరాచకాలు లేవు. ఎరువుల కోసం ఎదురుచూపులు లేవు. …
Read More »కాంగ్రెస్ నేతలకు రాష్ట్రాన్ని అప్పగిస్తే మింగేస్తారు..కేసీఆర్
తెలంగాణలో జరిగే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి .కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రభుత్వాన్ని రెన్యువల్ చేయిస్తే మరో ఐదేళ్లు అద్భుతంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు పూర్తి చేసి కోటి ఎకరాల మాగాణిగా, ఆకుపచ్చని తెలంగాణగా మారుస్తానన్నారు. రాష్ట్ర శాసనసభను రద్దు చేసిన నేపథ్యంలో ‘ప్రజా ఆశీర్వాద సభ’పేరిట శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. టీఆర్‌ఎస్ …
Read More »ముగిసిన రాష్ట్ర ఎన్నికల అధికారి సమావేశం
ఎన్నికల సన్నాహాలపై శుక్రవారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ప్రధానాధికారి రజత్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈవీఎం, వీవీపీఏటీల మీద అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు కూడా పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల కసరత్తులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. సిబ్బంది, బడ్జెట్, శాంతిభద్రతలు వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం ఖరారు చేస్తారని తెలిపారు. ఓటర్ల …
Read More »తెలంగాణలో ఒక్కటి అంటే ఒక్క సీటు కాంగ్రెస్ కు రాదంట..!
తెలంగాణలో కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక్కటి అంటే ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో అనేది కాంగ్రెస్‌కు చిత్తు కాగితంలాందని విమర్శించారు. తెలంగాణలో తక్కువ కాలంలో ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేశామని ఈటెల చెప్పుకొచ్చారు. ఇంకా అభివృద్ది ప్రాంతంగా తెలంగాణ విరాజిల్లుతుందని అన్ని వర్గాల ప్రజల …
Read More »నారా లోకేష్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఈటల రాజేందర్..!
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌పై తెలంగాణ ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు టీఆర్‌ఎస్ పార్టీ హుస్నాబాద్‌లో తలపెట్టిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అసలు నారా లోకేష్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా …
Read More »టీఆర్ఎస్ లోకి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి చేరికకు ముహుర్తం ఖరారు..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కారేక్కేందుకు సిద్దం అయ్యారు.ఈ నెల 12 న తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీ లో చేరుతునట్లు అయన స్వయంగా ప్రకటించారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనను టీఆర్‌ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ఆహ్వానాన్ని …
Read More »లోకేష్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఈటెల
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి నారా లోకేష్‌పై తెలంగాణ ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు టీఆర్‌ఎస్ పార్టీ హుస్నాబాద్‌లో తలపెట్టిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ…లోకేష్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించడం నేర్చుకోవాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రజాకార్ల రాజ్యం అవుతుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని, కుక్కలు …
Read More »అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ జనసమితి..!
టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితి కూడా అదే బాటలో నడిచింది. జిల్లాల వారీగా కొద్ది మంది అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నలుగురు అభ్యర్థులను ప్రకటించారని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక నేత గాదె ఇన్నయ్య చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి గాదె ఇన్నయ్య, నర్సంపేటకు అంబటి శ్రీనివాస్, మహబూబాబాద్‌కు అభినందన, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చింతా స్వామిలను తమ అభ్యర్థులుగా …
Read More »