Home / TELANGANA (page 983)

TELANGANA

కోదండరాంకు తప్పిన పెను ప్రమాదం ..

తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రో కోదండరాంకు పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు.ప్రో కోదండరాం ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు తీవ్ర ప్రమాదానికి గురైంది.రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో చిట్యాల మండలంలో వెలిమినేడు సమీపంలో కోదండరాం ప్రయాణిస్తున్న కారు ముందు పోతున్న బైకును తప్పించబోయి డివైడర్ను డీకొట్టింది.దీంతో బైకు మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.అయితే కోదండరాం మాత్రం క్షేమంగా బయటపడ్డారు.ఆ తర్వాత వేరే కారులో కోదండ రాం ను హైదరాబాద్ కు …

Read More »

2019ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కెపి గెలుపు ఖాయం ..?

తెలంగాణ రాష్ట్రంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కేపీ వివేకానందగౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఎమ్మెల్యే వివేకానందగౌడ్ యువకుడు.. ఉత్సాహవంతుడు .. ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు..కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు..సీఎం కేసీఆర్ మార్గ దర్శకత్వంలో గ్రేటర్ హైదరాబాద్‌లోనే అత్యంత వెనుకబడిన తన కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఇప్పుడు అభివృద్ధిలో పరుగులెత్తిస్తున్నారు. కుత్బుల్లాపూర్ గ్రేటర్ హైదరాబాద్ సిటీ , గ్రామీణ వాతావరణం కలగిసిన …

Read More »

శ్రీవారి దీవెనలతో కాళేశ్వర ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలి

తిరుమల శ్రీవారిని మంత్రి హరీష్ రావు దర్శించుకోన్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోని మ్రొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీవారి దివేనలతో కోటి ఎకరాల మాగాణి కాళేశ్వరం ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలని వేడుకున్నారు…రెండు తెలుగు రాష్ట్రాలు దిన దినాభివృద్ది చెందుతున్నాయీ అన్నారు..రెండు రాష్ట్రాలు పరస్పర అవగాహన తో ముందుకెళ్ళాలి అని , సీఎం కేసీఆర్ తిరుమల సమానంగా యాదాద్రి ని అభివృద్ధి చేస్తున్నారు అని …

Read More »

ప్రాణం నిలిపిన కరీంనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు..రెండు గంటల్లో గుండె తరలింపు…!

ఆ మధ్య హైద్రాబాద్‌లోనే ఒక ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రికి అత్యంత వేగంగా అంబులెన్స్‌లో గుండెను తరలించి, గుండె మార్పిడి చేసి ఓ రోగి ప్రాణాలు కాపాడారు వైద్యులు. బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తి నుంచి ఆ గుండెను సేకరించారు. ఈ ఘటన అప్పట్లో ఓ అద్భుతం. వైద్యం చేసిన వైద్యులెంతగా ఆ అద్భుతాన్ని చూసి మురిసిపోయారోగానీ, తమ జీవితానికి సార్ధకత లభించిందంటూ ఆ గుండె తరలింపు సమయంలో ట్రాఫిక్‌ని కంట్రోల్‌ …

Read More »

మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ యువతి ట్రాఫిక్‌ పోలీసులకు చుక్కలు…!

నగరంలోని రోజు రోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతున్నవారిసంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక, మద్యం మత్తులు డ్రైవింగ్ చేస్తూ యువతులు కూడా పోలీసులకు చిక్కుతుండటం గమనార్హం..తాజాగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో శుక్రవారం అర్ధరాత్రి ఓ యువతి ట్రాఫిక్‌ పోలీసులకు చుక్కలు చూపింది. ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు ప్రయత్నించి ట్రాఫిక్‌ పోలీసులు వెంబడించేలా చేసింది. చివరికి పోలీసులకు ఆ యువతి కారును నిలిపి శ్వాస విశ్లేషణ పరీక్షలు చేసి …

Read More »

తొలిప్రేమ..చిత్రానికి మంత్రి కేటీఆర్ ఫిదా..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో మనందరికి తెలిసిన విషయమే.తాజా చిత్రాలను చూసి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఉంటారు.తాజాగా నిన్న రాత్రి (శనివారం ) తొలిప్రేమ చిత్రాన్ని చూసి మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో తెలియజేశారు .‘‘శనివారం రాత్రి అద్భుతంగా గడిచింది. తొలిప్రేమ లాంటి ఓ సున్నితమైన …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తిరుమల శ్రీవారిని దర్శించుకోన్నారు. .ఈ రోజు ఉదయం అయన తన కుటుంబ సభ్యులతో కలిసిమోక్కులు చెల్లించుకున్నారు.దర్శనానంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి,స్వామివారి తీర్దప్రసాదాలను,పట్టువస్త్రాలను అందజేశారు.

Read More »

కేంద్రప్రభుత్వానికి మంత్రి హరీశ్ రావు లేఖ

కంది రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్నీ మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర పౌర సరఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు లేఖ రాశారు.కందుల కొనుగోళ్ల పరిమితిని పెంచాలని కోరారు. ఈ సీజన్ లో కందులు 2 లక్షల 84 వేల మెట్రిక్ టన్నుల కు పైగా కందుల దిగుబడి రానుందని హరీశ్ రావు చెప్పారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని,కంది రైతులను ఆదుకునే …

Read More »

రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తరలివెళ్తున్న 1500 మంది రైతులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి 1500 మంది రైతులు, టీఆరెస్ శ్రేణులు రేపు ( 11.02.18 ఆదివారం) స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో తరలివెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.లక్షా 20 వేల కోట్ల వ్యయం తో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే మంచి ఉద్దేశంతో నిర్మిస్తోంది. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో …

Read More »

కాళేశ్వరం పనుల వేగాన్ని చూసి ఆశ్చర్యపోయిన 15 వ ఆర్దిక సంఘం

తెలంగాణ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకోసం నిధులు వెచ్చిస్తున తీరు పట్ల కేంద్ర ఫైనాన్స్ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది.కాళేశ్వరం పనుల వేగాన్ని చూసి 15 వ ఆర్దిక సంఘం ఆశ్చర్యపోయింది.దేశ చరిత్రలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఒక నమూనా అవుతుందని ఆర్ధిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా వ్యాఖ్యానించారు. ఇంటింటికి స్వచ్చమైన తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పథకం,భారీ సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం దేశంలోని అన్నీ రాష్ట్రాలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat