Recent Posts

సంక్రాంతికి కేసీఆర్ చేసిన ప‌నితో అధికారుల్లో ఆశ్చ‌ర్యం…

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్ర‌జా సంక్షేమం విష‌యంలో ఎంత‌టి చిత్తశుద్ధితో ఉంటారో తెలియ‌జెప్పేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌. ఏకంగా అధికారులు సైతం ఆశ్చ‌ర్య‌పోయిన ప‌రిస్థితి. సంక్రాంతి సంబరాలతో ప్రజలంతా సందడిగా ఉంటే.. సీఎం కేసీఆర్‌ వరుస సమావేశాలతో బిజీ అయ్యారు.. సంక్రాంతి రోజున నీటి పారుదలశాఖ అధికారులతో సమావేశమైన సీఎం.. మంగ‌ళ‌వారం జిల్లాల కలెక్టర్లతో భేటీ అయ్యారు. సంక్రాంతి రోజున నీటి పారుదల శాఖపై సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు.. …

Read More »

బీసీల సంక్షేమం కోసం….టీ స‌ర్కారు కొత్త నిర్ణ‌యం

తెలంగాణరాష్ట్రంలో వెనుకబడిన తరగతులపై ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధపెట్టిన సర్కారు.. సంక్షేమఫలాలను వారికి మరింత చేరువచేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం నెలకొల్పిన తెలంగాణ అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ తాజాగా పలు సూచనలతో ప్రభుత్వానికి 14 పేజీల నివేదికనుఅందజేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీసీవర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఈ పథకాలను పకడ్బందీగా అమలుచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని పేర్కొంటూ ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్ చైర్మన్‌గా ప్రభుత్వం …

Read More »

సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల‌కు టీఆర్ఎస్ సర్కారు తీపిక‌బురు…

తెలంగాణ రాష్ట్రంలో కాగజ్‌నగర్ పట్టణంలో గత మూడున్నరేండ్లుగా మూత పడిన సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణ ప్రక్రియలో వేగం పుంజుకుంది. ఈ మిల్లును తీసుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తుండటంతో కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతవారం జేకే పేపర్ మిల్లు ప్రతినిధులు మిల్లును సందర్శించి యంత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కర్ణాటకలోని దండెల్లి పేపర్ మిల్లు (వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్లు) ప్రతినిధులు ఈనెల 17, 18వ తేదీల్లో మిల్లును సందర్శించనున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat