Recent Posts

వైఎస్‌ జగన్‌ చెప్పిన ‘పులి’ కథ….మీకు తెలిస్తే ఖచ్చితంగా నిజమే అంటారు…!

ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధినేత వైఎస్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కలికిరి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ చెప్పిన పులి కద ఆసక్తికరంగా ఉంది. జగన్ తన పాదయాత్రలో రోజులు గడిచే కొద్ది కొత్త,కొత్త విషయాలతో ప్రజలను అలరించే యత్నం చేస్తున్నారు. జగన్ చెప్పిన పులి కద ఇలా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబును పరోక్షంగా పులిగా పోల్చుతూ, అది ఎంత ప్రమాదకరంగా మారిందో ఆయన వివరించే …

Read More »

జగన్ సీఎం అవుతాడని… తాను ఏంత పందెం కట్టానో.. జగన్ తోనే చేప్పిన మహిళ..

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలతో పాటు మహిళలు,రైతులు, యువకులు పాదయాత్రలో జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరిస్తున్నారు. అంతేగాక పలుచోట్ల ముఖాముఖి కార్యక్రమాన్ని జగన్ నిర్వహిస్తున్నారు. అయితే మదనపల్లికి చెందిన ఒక మహిళ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. తన ఇంటి చూట్టూ టీడీపీ వాళ్లే ఉంటారని.. 20 ఏళ్లుగా వారు ఎంత వేధించినా …

Read More »

గజల్‌ శ్రీనివాస్‌ రాసలీలలకు సంబంధించి ..మరో 20 వీడియోలు..విడుదల

గజల్‌ శ్రీనివాస్‌ లైంగిక వేధింపుల కేసులో మరో కోత్త మలుపు తిరిగింది. ఆయన రాసలీలలకు సంబంధించి మరిన్ని వీడియోలను బాధితురాలు తాజాగా విడుదల చేశారు. పనిమనిషి పార్వతి తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని నిరూపించడానికే.. మరిన్ని వీడియోలు విడుదల చేశానని ఆమె తెలిపారు. నా వద్ద ఇంకా చాలా వీడియోలు ఉన్నాయని తెలిపారు. గజల్‌ శ్రీనివాస్‌ గలీజ్‌ పనులకు సంబంధించి మొత్తంగా 20 వీడియోలను బాధితురాలు పోలీసులకు సమర్పించినట్టు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat