Recent Posts

ఎలా నమ్మేది ఈ చంద్రబాబును..? కత్తి మహేష్ సంచలన

వివాదాస్పద మూవీ క్రిటిక్ కత్తి మహేష్ టీ డీ పీ అధినేత , ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మరోసారి ఫేస్‌బుక్‌లో సంచలన పోస్ట్ పెట్టాడు . ఆంగ్ల సంవత్సరాది జరుపుకోకూడదని చంద్రబాబు చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ ఏకీపడేశారు.‘‘న్యూ ఇయర్ జరుపుకోకూడదని ఆర్డర్ జారీ చేస్తారు. తాను మాత్రం వేదపండితుల ఆశీర్వచనాలతో సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఎలా నమ్మేది ఈ నాయకుడిని? అంటూ ఫేస్‌బుక్‌లో కాసేపటి క్రితం మహేష్‌ కత్తి …

Read More »

సీఎం కేసీఆర్‌తో పవన్ భేటీ..!

ప్రముఖ సీనీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. బేగంపేట లోని సీఎం నివాసమైన ప్రగతి భవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్ కు పవన్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత సీఎంతో కలసి కాసేపు చర్చించారు.పవన్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు రావడం ఇదే తొలిసారి.అయితే వీరు ఏం మాట్లాడుకున్నారన్న దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో పవన్ …

Read More »

సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. ప్రభాకర్‌రావు

విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విద్యుత్ శాఖ ఉద్యోగుల్లో మరింత ఆత్మైస్థెర్యాన్ని నింపుతుందన్నారు. ఉద్యోగులంతా రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారని ప్రభాకర్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్ దార్శనికత, మార్గదర్శకంలో విద్యుత్ సంస్థలు, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని మెరుగుపర్చగలిగాయాని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat