Recent Posts

మరో మూడు రోజులు తెలంగాణకు భారీ వర్షసూచన

రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగానూ 19 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీ సహా 19 రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. గుజరాత్‌లో అతిభారీ వర్షాలు కురిసే …

Read More »

హీరోయిన్ సదా క్లాసీ లుక్‌.. అదిరిపోయిందిగా!

సీనియర్‌ హీరోయిన్‌ సదా క్లాసీ లుక్‌తో అదరగొట్టింది. ఇటీవల ఆమె తీసుకున్న ఫొటో షూట్‌ పిక్స్‌ను సోషల్‌ మీడియాలో పంచుకుంది. పర్పుల్‌, పింక్‌, బ్లూకలర్‌ శారీల్లో క్లాసీ లుక్‌తో యువత మనసులు దోచేస్తోంది.

Read More »

డాక్టర్లు 3 వారాలు రెస్ట్‌ తీసుకోమన్నారు: కేటీఆర్‌

మంత్రి కేటీఆర్‌ స్వల్ప గాయమైంది. ప్రమాదవశాత్తూ జారిపడటంతో ఆయన ఎడమ కాలికి గాయమైంది. ఈ విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా తెలిపారు. మూడు వారాల పాటు రెస్ట్‌ అవవసరమని వైద్యులు సూచించినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘‘ఇవాళ ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఎడమకాలు చీలమండ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్‌ అయ్యింది. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సమయంలో ఓటీటీలో మంచి షోలు ఉంటే చెప్పండి’’ అని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat