Recent Posts

మీరు ఆ పదాలను వాడటం సరైనదేనా?: కేటీఆర్‌

కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తనదైన శైలిలో విమర్శలు చేశారు. త్వరలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సభలో వాడకూడని కొన్ని పదాలంటూ ఇటీవల లోక్‌సభ సెక్రటేరియట్‌ నిషేధించింది. ఈ నేపథ్యంలో మీరు వాడే భాష ఇదా? అంటూ కొన్ని కామెంట్లను పేర్కొంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ప్రధాని నిరసనకారులను ‘ఆందోలన్ జీవి’ అని పిలవడం మంచిదా? యూపీ సీఎం చేసిన …

Read More »

విరాట్‌ కోహ్లీ సెన్సేషనల్‌ ట్వీట్‌..

విమర్శకులకు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు. గత కొంత కాలంగా ఫామ్‌ కోల్పోయిన కోహ్లీపై విమర్శలు ఎక్కువయ్యాయి. అతడిని టీమ్‌ ఇండియా నుంచి తొలగించాలంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో వాటన్నింటికీ కోహ్లీ ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్‌ ఇచ్చాడు. ‘‘డార్లింగ్‌ నేను కింద పడిపోతే ఏంటి.. నువ్వు పైకి ఎగిరితే ఏంటి’’ అంటూ తనను టార్గెట్‌చేసి కామెంట్‌ చేసిన వారికి పరోక్షంగా రిప్లై ఇచ్చాడు. …

Read More »

ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం

ములుగుకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాలతో వచ్చి వరదల్లో పలు గ్రామాలు ముంపులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంపు గ్రామాల పర్యటనకు సీతక్క వెళ్లారు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి వద్ద వాగు ఉండటంతో పడవలో ఆమె అవతలి ఒడ్డుకు బయల్దేరారు. ఈ క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న పడవ ఆగిపోయి ఓ చెట్టుకు ఢీకొట్టింది. వాగు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat