Recent Posts

ప్రధాని మోదీకి రేవంత్ లేఖ

గత వారం రోజులుగా కురిసిన  భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణను ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరారు. వరదల కారణంగా సుమారు 11 లక్షల ఎకరాల్లో పంట నీటమునిగిందని.. ముంపు ప్రాంతాల్లో ప్రజలను, అన్నదాతలను ఆదుకునేలా రాష్ట్రానికి సాయం చేయాలని ప్రధానికి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు .

Read More »

ఏపీలో అర్హులైన 3.5 కోట్ల మందికి బూస్టర్ డోస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన దాదాపు 3.5 కోట్ల మందికి బూస్టర్ డోస్ ఉచితంగా అందించేలా ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి విడదల రజని చెప్పారు. రోజుకు 15 లక్షల మందికి చొప్పున టీకా వేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. మొత్తం 45 రోజుల్లో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామన్నారు. పీహెచ్సీలు, సచివాలయాలు, రైల్వేస్టేషన్లు, కాలేజీలు, స్కూళ్లు, బస్టేషన్లు, పారిశ్రామిక వాడల్లో బూస్టర్ డోసు అందుబాటులో ఉంటుందన్నారు.

Read More »

ఆ హీరో నటనంటే నాకిష్టం

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’తో మంచి విజయాన్ని అందుకున్న మహానటి కీర్తి సురేష్.. తాజాగా ధనుష్ సరసన “సాని కాగితం” మూవీలో నటించింది కీర్తి. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు విజయ్ సేతుపతి నటనంటే చాలా ఇష్టమని చెప్పింది. జయంరవి, కార్తీ లాంటి నటులతో సినిమాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మణిరత్నం, రాజమౌళి, శంకర్ దర్శకత్వంలో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat