Recent Posts

దేశంలో కొత్తగా 16,678 కరోనా పాజిటీవ్  కేసులు

గడిచిన ఇరవై నాలుగంటల్లో  దేశంలో కొత్తగా 16,678 కరోనా పాజిటీవ్  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా  కేసుల సంఖ్య ఇప్పటివరకు 4,36,39,329కి చేరాయి. ఇందులో 4,29,83,162 మంది బాధితులు కరోనా భారీన నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,428 మంది కరోనా మహమ్మారితో మరణించారు. కరోనా  పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కరోనా పాజిటీవ్  యాక్టివ్‌ కేసులు 1,30,713కు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 26 మంది కరోనా …

Read More »

రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు

తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మరియు స్పెషల్ ఆఫీసర్ క్రిస్టిన తో ఫొన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. …

Read More »

అత్యంత భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

భారీ వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. హైదరాబాద్‌ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. సెక్రటేరియట్‌లో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat