Recent Posts

టపాసుల్లా పేలిన 100 గ్యాస్ సిలిండర్లు

వరుసగా ఒకదాని తర్వాత మరొకటిగా గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటన ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో చోటుచేసుకుంది. కర్నూలు నుంచి ఉలవపాడుకు 306 సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీలో షార్ట్ సర్కూట్ కావడంతో 100 సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. భయంతో డ్రైవర్ అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడి రోడ్డు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. 

Read More »

ఛీ..ఛీ.. పవిత్ర గంగానదిలో పాడు పనులు.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని ధర్మనగరిగా పేరొందిన ప్రయాగ్‌రాజ్ నగరంలో పవిత్ర గంగానదిలో కొందరు యువకులు చేసిన పనిని సర్వాత్రా అసహ్యించుకుంటున్నారు. సదరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ యువకులు ఏం చేశారంటే.. సాధారణంగా నదిలో పడవపై షికారు అంటే ఆ ఆనందమే వేరు. స్నేహితులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం, సరదాగా గడపడం మామూలే. అయితే కొందరు యువకులు మాత్రం పవిత్రమైన గంగానదిలో పడవలో వెళ్తూ ఏకంగా హక్కా …

Read More »

చిటికెలు వేస్తే.. రిజల్ట్ ఇలాగే ఉంటుంది: తమ్మారెడ్డి

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమాపై భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది. ఈ మూవీపై ప్రముఖ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన పూరీ జగన్నాథ్ అభిమాని అని, పూరీ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని కానీ లైగర్ ట్రైలర్ చూడగానే మూవీ మీద ఇంట్రస్ట్ పోయిందని చెప్పుకొచ్చారు. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat