Recent Posts

పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్ పారదర్శక పరిపాలన

తెలంగాణలో ఉన్నఅన్ని పార్టీలకు అతీతంగా పారదర్శక పరిపాలన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొనసాగిస్తున్నారని,ఆసరా పెన్షన్లతో వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత కేసీఆర్ గారిదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం నడికూడ మండలం చర్లపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ల గుర్తింపు కార్డులను అందచేశారు. అర్హులందరికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందివ్వడమే లక్ష్యంగా, అన్ని వర్గాల ప్రజల …

Read More »

దేశంలో కొత్తగా 11,539 కరోనా పాజిటీవ్ కేసులు

దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా  కొత్తగా 11,539 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,43,39,429కి చేరాయి. ఇందులో 4,37,12,218 మంది బాధితులు కోలుకున్నారు.. 5,27,332 మంది మరణించారు. మరో 99,879 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. జూన్‌ 30 తర్వాత యాక్టివ్‌ కేసులు లక్ష దిగువకు చేరడం ఇదే మొదటిసారి. కాగా, గత 24 గంటల్లో 43 మంది …

Read More »

పెళ్లి పై నిత్యామీనన్ క్లారిటీ..?

పెళ్ళి చేసుకోబోతుంది  కాబట్టే సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు క్యూట్ హాటెస్ట్ బ్యూటీ నిత్యామీనన్ గురించి మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. అయితే తన పెళ్ళి గురించి వస్తున్న వార్తలపై ఈ బ్యూటీ క్లారిటీచ్చింది. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ నా కాలుకు చిన్న గాయం కావడంతోనే గత కొంతకాలంగా విశ్రాంతి తీస్కుంటున్నాను. పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంది కాబట్ట్టే సినిమాలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat