Recent Posts

ఏపీ.. గోదావరిలో వనదుర్గ ఆలయం కొట్టుకుపోయింది!

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం ఇంకా అధికంగానే ఉంది. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఒడ్డు కోతకు గురై ఓ ఆలయం కొట్టుకుపోయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలోని గోదావరి ఒడ్డున ఉన్న వనదుర్గ ఆలయం ఓ పక్కకి ఒరిగిపోవడాన్ని గ్రామస్థులు గుర్తించారు. దీంతో భయాందోళలకు గురై ఆలయ పరిసరాల్లోకి వెళ్లడం మానేశౄరు. సాయంత్రానికి ఆలయం మరింత కుంగి.. …

Read More »

జయశంకర్‌ వర్సిటీలో ర్యాగింగ్‌.. 20 మందిపై కఠిన చర్యలు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం రేగింది. బీఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతున్న ఫస్టియర్‌ స్టూడెంట్స్‌ను సుమారు 20 మంది సీనియర్ల ర్యాగింగ్‌ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం క్రితం జూనియర్ల హాస్టల్‌లోకి వెళ్లి వారి డ్రెస్సులు విప్పించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారు. మద్యం తాగాలని ఒత్తిడి చేయడం, సీనియర్ల హోంవర్క్‌ చేయిండం లాంటివి చేశారు. దీంతో ఓ విద్యార్థి ఈనెల 25న ఢిల్లీలోని యాంటీ …

Read More »

‘అక్కడ జరగని పాపం లేదు.. అన్యాయాలను ఊహించలేము’

ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత అశ్వినీదత్. సీతారామం సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ గవర్నమెంట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో జరగని పాపం లేదని.. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని అశ్వినీదత్ విమర్శంచారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఆమధ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat