Recent Posts

ఇది విన్నార…2019 ఎన్నికల్లో టీడీపీకి 145..వైసీపీకి 30 స్థానాలంట…!

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అద్యక్షడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రతో ఇటు ప్రజల్లో…ఆటు వైసీపీ నాయకుల్లో కొత్త ఉత్సహం వచ్చింది. 2019 ఎన్నికల్లో విజమం వైసీపీదే అని వారు చెప్పుకుంటున్నట్లు సమచారం. మరో పక్క టీడీపీనే అధికారంలోకి వస్తాదని కొంతమంది పాయకులు అంటున్నారు. అంతేకాదు ఏ పార్టీకి ఎంత బలం వుందన్న దానిపై అప్పుడే రకరకాల సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. ఓ జాతీయ …

Read More »

గుజరాత్‌ కంటే మిన్నగా రహదారుల అభివృద్ధి..మంత్రి తుమ్మల

రూ.15 వేల కోట్ల నిధులతో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిని గుజరాత్‌ కంటే మిన్నగా చేసేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు .రాష్ట్రంలోని రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు చర్యలు చేపట్టామని..ఇందుకు కేంద్రప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించిందని అన్నారు. అయన మీడియాతో మాట్లాడుతూ… 135ఎల్‌ జాతీయ రహదారికి రంగసాయిపేట, కే సముద్రం, నెక్కొండ, మహబూబాబాద్‌లను అనుసంధానిస్తామన్నారు. అలాగే జయశంకర్‌ జిల్లా ఆంశాన్‌పల్లి …

Read More »

ఆ నాడు 11 రోజులు అన్నం తినలేదు…నేడు జై తెలంగాణ ..పవన్ కళ్యాణ్ ను నమ్మలా..వద్దా

తెలంగాణ నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్ మంగళవారం జైతెలంగాణ అంటూ నినదించారు. రెండోరోజు కరీంనగర్‌లో అభిమానులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నేల తల్లికి ఆఖరిశ్వాస వరకు రుణపడి ఉంటానని అన్నారు. జైతెలంగాణ నినాదం వందేమాతరం అంతటి గొప్ప వాక్యమని అన్నారు. జై తెలంగాణ.. ఆ నినాదం నాకు అణువణువు పులకరింత ఇస్తుంది. వందేమాతరం ఎలాంటి పదమో, మంత్రమో.. జై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat