Recent Posts

వికలాంగుల అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వండి..వాసుదేవ రెడ్డి

  కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటించారు.పర్యటనలో భాగంగా బోయిన్ పల్లిలోని జాతీయ మానసిక వికలాంగుల సంస్థను సందర్శించారు.ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రంలో వికలాంగుల అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రిని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి కేంద్రమంత్రిని కోరారు.ఈ మేరకు ఎంపీ మల్లారెడ్డితోపాటు …

Read More »

2019 ఎన్నికల్లో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్…!

ఏపీలో టీడీపీకి 2019 ఎన్నికల్లో గెలవమని తెలిసిపోయిందా…దానికి తగ్గట్లు ప్లాన్ చేస్తున్నారా…ఎమ్మెల్యేల తీరుతో సీయం విసిగిపోయారా…వీటన్నింటికి సమాదానం అవును అనే సంకేతాలు కనుబడుతున్నాయి. ఇందులో బాగంగానే నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే 2019 ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. పనితీరు బాగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని ఆయన ఇప్పటికే బలమైన సంకేతాలను పంపినట్లు తెలుస్తోంది. …

Read More »

బహిర్భూమికి వెళ్లిన గర్భిణిని అపహరించి గ్యాంగ్ రేప్..ఎక్కడో తెలుసా..!

దేశంలో ఎక్కడైన కామాంధుల చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వావి వరుసలు మరచి ..దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుపుతున్నారు. తాజాగా ఓ గర్భిణిపై అత్యాచారనికి పాల్పడ్డారు.ఉత్తరప్రదేశ్‌లోని కచౌలా గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన ఓ 32 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈనెల 19 న ఉదయం గర్భిణి బహిర్భూమికి వెళ్లింది. దీన్ని అదనుగా తీసుకున్న కొంతమంది యువకులు.. ఆమెను అపహరించి, సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat