పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »కరెంటు విషయంలో..రైతులకు విజ్ఞత ఉంది..లేనిది కాంగ్రెస్‌కే
మింట్ కాంపౌండ్ లో 1104 విద్యుత్ కార్మికుల డైరీ ఆవిష్కరణ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేశారు. 24గంటల విద్యుత్ విషయంలో రైతులకు విజ్ణత ఉందని…విజ్ణత లేనిది కాంగ్రెస్ పార్టీకేనని ఆయన వ్యాఖ్యానించారు. అవసరం మేరకే రైతులు విద్యుత్ ను వినియోగించుకుంటున్నారని తెలిపారు. 24గంటల విద్యుత్ వాడకంతో ఈ విషయం స్పష్టం అయిందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఉదయం పూట 9,300 …
Read More »