Recent Posts

జడేజాపై బీసీసీఐ సీరియస్‌!

ఆసియాకప్‌ మధ్యలో ఉండగా మోకాలి గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్న టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై బీసీసీఐ సీరియస్‌ అయినట్లు తెలిసింది. దుబాయ్‌ సముద్ర తీరంలో సరదా సాహస క్రీడలు ఆడుతూ అతడు గాయపడ్డాడు. స్కైబోర్డు విన్యాసాలు చేయబోయిన జడ్డూ.. అక్కడ జారిపడటంతో మోకాలికి తీవ్రగాయమైంద. సర్జరీ చేసిన డాక్టర్లు విశ్రాంతి సూచించడంతో ఆసియాకప్‌కు దూరమయ్యాడు. అయితే బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న ఆటగాడు గ్రౌండ్‌లో కాకుండా బయట గాయపడటంతో బీసీసీఐ …

Read More »

పూరీ జగన్నాథ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సూసైడ్‌!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ వద్ద అసిస్టెంట్‌ దర్శకుడిగా పనిచేసిన వ్యక్తి సూసైడ్‌ చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని దుర్గంచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయికుమార్‌ అనే యువకుడు పూరీ జగన్నాథ్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. గతంలో పూరీ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా వర్క్‌ చేశాడు. గత కొంతకాలంగా అప్పులు, ఇతర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా సాయి కుమార్‌.. ఇటీవల హైదరాబాద్‌లోని దుర్గంచెరువలో …

Read More »

మహేష్‌బాబుతో నటించిన ‘పెద్దాయన’ ఇకలేరు..

‘మహర్షి’ మూవీలో ప్రముఖ నటుడు మహేష్‌బాబుతో కలిసి రైతు పాత్రలో నటించిన గురుస్వామి ఇకలేరు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన.. శుక్రవారం చనిపోయారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన గురుస్వామి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాన్ని వదిలేసి మరీ తనకు ఇష్టమైన నాటక రంగంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ‘ఆయుష్మాన్‌ భవ’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో గురుస్వామి నటించడం.. ఆ పాత్రకు మంచి పేరు రావడంతో ‘మహర్షి’ సినిమాలో ఆయనకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat