దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి ఓటుతోనే సమాధానం చెప్పాలని మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఓటర్లకు సూచించారు. చిన్న ఆరెపల్లిలో ఇవాళ ఉదయం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోలిపేట సుజాతకు ప్రతి ఒక్కరూ ఓటేసి.. భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో కష్టాలు పడ్డ తెలంగాణ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం కృషి చేస్తుంటే.. బీజేపీ మాత్రం రైతుల …
Read More »Blog Layout
దేశంలో 69 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు తగ్గుతు పెరుగుతు వస్తున్నాయి. నిన్న 78 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య కొద్దిగా తగ్గింది. నేడు 70 వేల కేసులు నమోదవడంతో దేశంలో కరోనా కేసులు 69 లక్షల మార్కును దాటాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 70,496 మంది కరోనా బారినపడ్డారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 69,06,152కు …
Read More »గూడు నిలిచింది.. గుండె కదిలింది
నాకిప్పటికీ నమ్మబుద్దెయ్యడంలేదు.. నాకు ఇల్లు వస్తుందని కలలో కూడా ఊహించలేదు.. ఇది తునికి భాగ్యమ్మ సంబురం! పేదలు అత్మగౌరవంతో బతుకాలని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్లకు మేడ్చల్ జిల్లా చీర్యాల్‌లో లక్కీడ్రా తీస్తే పేరు వచ్చిన నిరుపేద లబ్ధిదారు ఈమె! ‘ఎన్నడు ఒక్క వెయ్యి రూపాయలు చూడలే సారూ. నాకు రూ.30-40 లక్షల ఇల్లు వచ్చిందని నిన్న మా పంచాయతీ వాళ్లు వచ్చి చెప్పారు. ఏ …
Read More »ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో వైరస్ అలజడి రేపుతోంది. తాజాగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్ రాగా.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి రెండోసారి వైరస్ బారినపడ్డారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66,944 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,292 మందికి పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,39,719కి పెరిగింది. తాజాగా చిత్తూరు జిల్లాలో …
Read More »తెలంగాణలో కొత్తగా 1,891కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా పాజిటీవ్ కేసుల నమోదు సంఖ్య కాస్త తగ్గినట్లు అన్పిస్తుంది. గత ఇరవై నాలుగంటల్లో మొత్తం 1,891కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.ఇందులో ఏడుగురు మృతి చెందినట్లు కూడా ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,08,535కి చేరింది..ఇప్పటివరకు 1,208 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 26,374 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. చికిత్స నుంచి …
Read More »మళ్లీ గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ కే..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కిరీటం మళ్లీ టీఆర్‌ఎ్‌సకే దక్కుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీకి సానుకూల వాతావరణం ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ ప్రగతి భవన్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జిలుగా ఉన్న ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జీహెచ్‌ఎంసీకి చెందిన 150 డివిజన్లలో …
Read More »ట్విట్టర్ కు స్పందించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్
ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఎఫ్ సిఐ కాలనీ ఫేస్ 2 నందు ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేస్తున్న విషయాన్ని ఆ కాలనీవాసురాలు అయిన సురభి మేట్ పల్లి మొదటగా అధికారులకు కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తు అందరిచేత మన్ననలు పొందుతు స్వతహాగా పకృతి ప్రేమికుడైన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ …
Read More »వరి ధాన్యం కొనుగోలుకు 6 వేల కేంద్రాలు
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు 6 వేల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సచివాలయం బీఆర్కే భవన్‌లో మంత్రి గంగుల కమలాకర్.. వరిధాన్యం కొనుగోలుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు తొందరపడి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోకుండా, తాలు, పొళ్లు లేకుండా ఎండబోయిసన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధరకు అమ్ముకోవాలని …
Read More »రేటింగ్ స్కాంలో రిపబ్లిక్ టీవీ
టీఆర్పీ రేటింగ్స్ స్కామ్ గుట్టురట్టు చేసిన ముంబై పోలీసులు. ప్రముఖ చానెల్‌గా వెలుగొందుతున్న రిపబ్లిక్ టీవీ యాజమాన్యం రేటింగ్ స్కాంకు పాల్పడినట్లుగా ముంబై పోలీసులు ప్రకటించారు. రిపబ్లిక్ టీవీ రేటింగ్ స్కాంకు పాల్పడినట్లు పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టారు. రిపబ్లిక్ టీవీ యాజమాన్యం, డైరెక్టర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ముంబై పోలీస్ కమిషనర్ పరంవీర్ సింగ్ వెల్లడిస్తూ… రిపబ్లిక్ టీవీతో పాటు మరో రెండు చానెళ్లు రేటింగ్ …
Read More »శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత
తెలంగాణలో శాంతి, భద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని దీనిలో భాగంగా తెలంగాణా పోలీస్ శాఖ ఆధునీకరణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, నూతన వాహనాల ఏర్పాటు తదితర చర్యలకు అధిక మొత్తంలో నిధులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహ్మాద్ మహమూద్ అలీ అన్నారు. గురువారంనాడు యూసుఫ్ గూడా మొదటి బెటాలియన్ లో జరిగిన 499 …
Read More »