Blog Layout

వైసీపీలోకి టీడీపీ నేత‌, బ‌ఢా పారిశ్రామిక నేత‌..!

సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకుంది. మరో పక్క రాజకీయ పార్టీల అధినేతలు సైతం 2019 ఎన్నికల కోసం అస్ర్తశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితి ఏమిటి..? అభ్యర్థుల బలమెంత..? గెలుస్తారా..? ఓడతారా..? గెలుపుకు ఏం చేయాలి..? అనే అనే రీతిలో సర్వేలతో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. ప్రతి పార్టీ అధినేత 2019 ఎన్నికలే లక్ష్యంగా …

Read More »

మ‌హిళ‌ల‌పై అమానుషం..!

విశాఖ న‌గ‌రంలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస రావు ఇంటి వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డాయి. మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఇంటి ముట్ట‌డికి మ‌ధ్యాహ్న భోజన కార్మికులు య‌త్నించ‌డం ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. జీతాలు పెంచ‌డంతోపాటుగా.. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని ప్రైవేటుప‌రం చేయొద్దంటూ కార్మికులు ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే మంత్రి గంటా ఇంటి ముట్ట‌డికి య‌త్నించిన కార్మికుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య తీవ్ర స్థాయిలో …

Read More »

టీడీపీ, జ‌న‌సేన‌ల‌తో జ‌గ‌న్ మైండ్ గేమ్‌..!

జ‌గ‌న్‌కు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు, చంద్ర‌బాబుక మ‌ధ్య ఏం జ‌రుగుతోంది. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చి త‌ప్పు చేశానంటూ ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చేది లేదంటూ జ‌న‌సేన నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ ఎలాంటి వ్యూహాలు ప‌న్నాడు..? అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్, చంద్ర‌బాబు విడిపోయేందుకు కార‌ణం జ‌గ‌నేనా..? ఈ విషయం చంద్ర‌బాబుకు …

Read More »

ఒక్క రోజు కూడా కూతురిని చూడకుండా ఉండలేని అన్నపూర్ణమ్మ

ప్రముఖ సినీ నటి అన్నపూర్ణ దత్తత కూతురు కీర్తి (22) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీనగర్‌ కాలనీలోని దివ్యశక్తి అపార్ట్‌మెంట్స్‌ గోదావరి బ్లాక్‌లో అన్నపూర్ణ ఒక ఫ్లాట్‌లో ఉంటుండగా ఆమె కూతురు ఇంకో ఫ్లాట్‌లో భర్త వెంకటసాయి కృష్ణతో కలసి ఉంటోంది. భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. వీరికి రెండున్నరేళ్ల కూతురు ఉండగా ఆ చిన్నారికి ఇంకా మాటలు రావడం …

Read More »

 డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి..కోట్ల జయసూర్య ప్రకాశ్‌ రెడ్డి సంచలన వాఖ్యలు

జిల్లా రైతాంగానికి ఉపయోగపడాల్సిన సాగునీటిని 272 జీవో ద్వారా రాష్ట్రప్రభుత్వం అనంతపురం జిల్లాకు తరలిస్తుంటే అధికారపార్టీ ప్రజాప్రతినిధులు దద్దమ్మలాగా చోద్యం చూస్తున్నారని కేంద్ర రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్‌ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. నీరు–చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ …

Read More »

షాక్ న్యూస్ చేప్పిన మాజీ ఎంపీ లగడపాటి..ఎన్నికల సర్వే వివరాలు

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని.. అది రాష్ట్రప్రజల బలమైన ఆకాంక్ష అని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కోనాపురంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో ప్రత్యేకహోదా రాదని.. పోరాటాల ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రజలు ఇదే విషయాన్ని బలంగా …

Read More »

క‌రుణ ఆరోగ్యం విష‌మం..!

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి ఆరోగ్యం విష‌మించింది. ఈ విష‌యాన్ని చెన్నైలోని ప్ర‌ముఖ ఆస్ప‌త్రి కావేరి ఆస్ప‌త్రి వైద్యులు ప్ర‌క‌టించారు. అయితే, మ‌రో ప‌క్క క‌రుణానిధి కోలుకుంటున్నార‌ని ఆయ‌న కుమారుడు, కుమార్తె స్టాలిన్‌, క‌నిమొళి కాసేప‌టి క్రిత‌మే ప్ర‌క‌టించారు. ఏది నిజం..? ఇది అర్థం కాక చాలా మంది డీఎంకే కార్య‌క‌ర్త‌లు అయోమ‌యానికి గుర‌వుతున్నారు. పోలీసులు ఆంక్ష‌లు విధించిన‌ప్ప‌టికీ కావేరి ఆస్ప‌త్రి వ‌ద్ద భారీ సంఖ్య‌లో డీఎంకే కార్య‌క‌ర్త‌లు చేరుకుంటున్నారు. …

Read More »

సుఖం ఇస్తేనే ఛాన్స్‌..!

క్యాస్టింగ్ కౌచ్‌ టాలీవుడ్‌ను ప‌ట్టిపీడిస్తున్న భూతం. ఈ విష‌యంపై ఇప్ప‌టికే చాలా మంది హీరోయిన్లు నోరు విప్ప‌గా. తాజాగా మ‌రో హీరోయిన్ స్పందించింది. ఆమెనె పూజా కుమార్‌. విశ్వ‌రూప‌మ్‌, ఉత్త‌మ విల‌న్‌, పీఎస్‌వీ గ‌రుడ‌వేగ వంటి వైవిధ్యాత్మిక చిత్రాల్లో న‌టించి అటు న‌ట‌న ప‌రంగాను.. ఇటు గ్లామ‌ర్‌ప‌రంగాను మంచి మార్కులు కొట్టేసింది పూజా కుమార్‌. త‌న‌కు ఇంత వ‌ర‌కు క్యాస్టింగ్ కౌచ్‌ వేధింపులు ఎదురు కాలేద‌ని, అయితే, ఈ విష‌యంపై …

Read More »

ట్రైల‌ర్‌లోనే రెచ్చిపోయారు..!

విభిన్న పాత్ర‌ల‌ను చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్‌ను సెట్ చేసుకున్నాడు న‌టుడు అడ‌వి శేషు తాజాగా న‌టిస్తున్న చిత్రం గూడాఛారి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన పంజా, క్ష‌ణం వంటి చిత్రాల్లో గొప్ప న‌టన‌ను క‌న‌బ‌ర్చిన అడ‌వి శేషు సినీ విశ్లేష‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్నాడు. అయితే, అడ‌విశేషు హీరోగా తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ గూడాఛారి. ఈ చిత్రం ఆగ‌స్టు 3న రిలీజ్ కానుంది. శ‌శి కిర‌ణ్ …

Read More »

ఆదాశర్మ కికి ఛాలెంజ్ డాన్స్..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లకు రెండే.. రెండు తెలుసు. ఒకటి అవకాశాలు వచినప్పుడు దున్నేయడం. రెండోది ఆఫర్స్ తగ్గినప్పుడు ఎలా అవకాశాలు తెచుకోవాలా? అని ఫోటో షూట్ ల వైపు అడుగులు వేయడం. చాలామంది హీరోయిన్లు మొదటిది పూర్తి కాగానే రెండోది కూడా లైన్లో పెట్టుకుంటుంటారు. ఇంకొందరు మాత్రం అవకాశాలు రాకపొతే సింపుల్ గా పెళ్లి చేసేసుకుని సైడ్ అయిపోతారు. కానీ, కొందరు మాత్రం అవకాశాలు వచ్చే వరకు ఫోటో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat