Blog Layout

మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హరితహారంలో పోచంపల్లి..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పంచాయితీరాజ్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరబాద్ లోని జూబ్లిహిల్ల్స్ నియోజక వర్గంలోని స్టేట్ హోమ్ లో జరిగిన హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి,జూబ్లిహిల్స్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఇంచార్జ్  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గోని మొక్కలు నాటారు.. అనంతరం అనాధ బాలబాలికలు పండ్లు మరియు పుస్తకాలు పంపిణి చేశారు.ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ …

Read More »

ప్ర‌త్యేక హోదా కోసం .. వైసీపీ కార్య‌క‌ర్త బ‌లి..!

ప్ర‌త్యేక హోదా సాధనే ల‌క్ష్యంగా వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన పిలుపు మేర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌శాంతంగా జ‌రుగుతున్న రాష్ట్ర బంద్‌లో ఓ దుర్ఘ‌టన చోటు చేసుకుంది. కాగా, ప్ర‌త్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా తూర్పు గోదావ‌రి జిల్లా బుట్టాయ‌గూండెంలో జ‌రిగిన బంద్‌లో వైసీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు తెల్లం బాల‌రాజుతోపాటు బుట్టాయ‌గూడెం పార్టీ కార్య‌క‌ర్త కాకి …

Read More »

హైద‌రాబాద్ చ‌రిత్ర‌లో మ‌లుపు..!

అనేక రాష్ర్టాల, భాషల, మతాల సంస్కృతులకు చెందిన ప్రజలు నివసించే భాగ్యనగరంలో రాజకీయాలు మిగతా రాష్ట్రంతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయి. అందునా మొదటి నుండీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి పెద్దగా బలం లేదు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన కేటీఆర్, అనితర సాధ్యమైన విజయాన్ని సాధించారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగిల్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లను గెలిపించుకు వ‌చ్చారు. దానికి ఆయన …

Read More »

ప్రముఖ పత్రిక తాజా ఇంటెలిజెన్స్ సర్వే చంద్రబాబుకు చెమటలు..!

ఆంద్రప్రదేశ్ లోని 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారం చేపట్టడానికి ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా గట్టి మద్దతుగా నిలిచాయి. ఎక్కువగా సీట్లు కైవసం చేసుకున్న ప్రాతం ఇదే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మొత్తం 34 స్థానాలుండగా దాదాపుగా 25 స్థానాలను టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. ఐదు ఎంపీ స్థానాల్లోనూ నాలుగింటిని సైకిల కూటమి కైవసం చేసుకుని ఆ తర్వాత వైసీపీ నుండి గెలిచినఅరకు ఎంపీకి కొత్తపల్లి గీతకి కూడా …

Read More »

తార‌క‌రాముడు…గ‌నుల‌తో విజ‌యం సాధించిన ఘ‌నుడు..!

గ‌ని అంటే..భూగ‌ర్భ వ‌న‌రు. ప్ర‌భుత్వానికి ఆదాయాన్ని చేకూర్చే విలువైన వ‌న‌రు.అయితే స‌మైక్య పాల‌న‌లో అది చ‌మురు చందాన క‌రిగిపోయిందే త‌ప్ప‌…ఖ‌జానాకు పైసా మిగ‌ల్చ‌లేదు. నాయ‌కులు బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెరిగాయే త‌ప్ప ప్ర‌భుత్వ ఖ‌జానా నిండ‌లేదు. అయితే స్వ‌రాష్ట్రంలో ప‌రిస్థితి మారింది. గ‌నుల శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ త‌ర్వాత శాఖ రూపురేఖ‌లు మారిపోయాయి. మంత్రి కేటీఆర్ సార‌థ్యంలో గనుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి.టీఆర్‌ఎస్ ప్రభుత్వం …

Read More »

ఉరిసిల్లను..సిరిసిల్ల చేసిన క‌ల్వ‌కుంట్ల రాముడు..!

వారిది దశాబ్దాల వలస బతుకు. తాతల కాలం నుంచి ప్రతి కుటుంబం పని కోసం వెతుకులాటే. ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు వలస బాట పట్టాల్సిందే. తండ్రి అక్కడ.. తల్లి ఇక్కడ. భార్య ఇక్కడ భర్త అక్కడ. కన్న పిల్లలను చూసుకోలేని.. తల్లిదండ్రుల కడచూపునకు నోచుకోని బతుకు. అలా 40 ఏండ్లు సూరత్, భీవండి, షోలాపూర్, ముంబైల్లో నరకం చవిచూసిన జీవితాలు. ఎప్పుడెప్పుడు సొంతూరుకొస్తామా అని ఎదురుచూసిన బతుకువారిది. …

Read More »

సిలికాన్ వ్యాలీని సైబ‌రాబాద్‌కు తెచ్చిన ఘ‌నుడు..!

కేటీఆర్‌…తెలంగాణ ఐటీ ప‌రిశ్ర‌మ‌లో భాగ‌మై ప‌రోక్షంగా ఉపాధి పొందుతున్న క్యాబ్ డ్రైవ‌ర్ నుంచి మొద‌లుకొని ఇక్క‌డ త‌మ సంస్థ కార్యక‌లాపాల‌ను కొన‌సాగిస్తున్న కార్పొరేట్ సంస్థ య‌జ‌మాని వ‌ర‌కు ధైర్యంగా త‌లుచుకునే పేరు. ఆయ‌న ఉన్నాడు కాబ‌ట్టి…త‌మ కంపెనీ వృద్ధికి, కార్య‌క‌లాపాల‌కు ఏ భ‌యం లేద‌నేది ఒక‌రి ధైర్యం….ఆయ‌న వ‌ల్లే త‌న కొలువు ఖుషీగా చేసుకోగ‌ల‌న‌నే ధైర్యం మ‌రొక‌రిది. ఇలా సైబ‌రబాదీని..సిలికాన్ వ్యాలీ ప్ర‌ముఖుడిని నిశ్చింతగా ఉంచేందుకు కేటీఆర్ ఎంత‌గానో శ్ర‌మించారు. …

Read More »

దేశ రాజ‌కీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వైఎస్ జగన్

ఇప్పుడు దేశ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారిన పేరు. నేడు అన్ని రాజ‌కీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వ్య‌క్తి. ఆంధ్రప్రదేశ్ కి ప్ర‌తిప‌క్ష నేత హోదాలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తొలి నుండి పోరాడుతున్నారు ప్రతిపక్షనేత వైఎస్ జ‌గ‌న్. ఇప్పుడు ఈ పేరు దేశ రాజ‌కీఆల్లో సంచ‌ల‌నంగా మారిన పేరు. నేడు అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఆక‌ర్షిస్తున్న పేరు. ఏపికీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో.. ప్ర‌త్యేక హోదాక ఢిల్లీలో ప్ర‌త్యేక పోరాటాలు …

Read More »

దేశంలోనే మొదటిసారిగా మంత్రి కేటీఆర్‌..!

తెలంగాణ రాష్ట్ర యువ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా కూకట్‌పల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు విన్నూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కేటీఆర్‌ హ్యూమన్‌ పిక్సెల్‌ పోట్రైట్‌ తోపాటు వీడియో రూపొందించారు. కూకట్‌పల్లి ఖైతలాపూర్‌ సమీపం లోని మైదానంలో 712 మంది కేటీఆర్‌ అభిమానులు ఆయన ముఖచి త్రం ఆకారంలో నిలబడి వీడియో రూపొందించారు. 22,500 అడుగుల స్థలంల వారంతా నిల్చున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, సిరిసిల్ల చేనేత కార్మికులు, మైనార్టీలు, మహిళలు, ఐటీ …

Read More »

టాలీవుడ్ లో సంచలనం..వ్యభిచార కేసులో శ్రీరెడ్డి అరెస్ట్‌

నటి శ్రీరెడ్డి వ్యభిచారం చేస్తున్నట్టు అంగీకరించిందని అందువల్ల ఆమెను వ్యభిచారం కేసులో అరెస్టు చేయాలంటూ తమిళ నటుడు వారాహి చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్యాస్టింగ్ కౌచ్ అంశంతో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. పలువురు టాలీవుడ్ నటీనటులపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. ఇపుడు కోలీవుడ్‌పై దృష్టిసారించింది. కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్, సుందర్‌.సి నుంచి నటుడు రాఘవ లారెన్స్, శ్రీకాంత్‌(తెలుగులో శ్రీరామ్‌) …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat