Blog Layout

ఏపీలో కాంగ్రెస్ షాక్ న్యూస్..కిరణ్ కుమార్ రెడ్డి దెబ్బకు..వైసీపీలోకి రఘువీరారెడ్డి

ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విషయంలో కొత్త ప్రచారం ఊపందుకుంటోంది. ఈయన వైసీపీలోకి చేరనున్నారు అనేది తాజా ప్రచార సారాంశం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశాలు ఇప్పుడప్పుడే లేవని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పాగా వేయ్యాలని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిను సాదరంగా పార్టీలోకి …

Read More »

ఐదారుగురు పిల్ల‌లు ఉన్న‌వాడివి.. నీకు రాజ‌కీయాలు అవ‌స‌రమా..?

ప‌వ‌న్ క‌ళ్యాన్‌, ఇప్ప‌టికైనా తెలుసుకో, సినిమాలు వేరు.. రాజ‌కీయాలు వేరు. సినిమాల్లో ఒక్క డైలాగ్‌ను 20, 30 సార్లు చెప్పే నీవు.. రాజ‌కీయాల్లో ఎలా రాణిస్తావు..?. నీ అదృష్టం బావుండి ఏదో ఒక సినిమా హిట్ అయింది. ఆ సినిమాకు వ‌చ్చిన క్రేజ్‌ను ఉప‌యోగించుకుని..ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తావా..? అలా సీఎం కుర్చీ కోసం ఆశ‌ప‌డి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మీ అన్న మెగాస్టార్ చిరంజీవి ప‌రిస్థితి …

Read More »

అస‌లు నిజం చెప్పిన శ్రీ‌రెడ్డి ..!

సినిమా ఇండ‌స్ట్రీలోని ఆడ పిల్ల‌లంటే..ఎక్క‌డికి ర‌మ్మ‌న్నా వ‌స్తారు.., ఏం చేయ‌మంటే.. అది చేస్తారు.., బూతులు తిట్టినా ప‌డి ఉంటారు…, అనే ఆలోచ‌న‌లో హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఉంటార‌ని, ఆ విధంగానే వారు బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తుంటార‌ని న‌టి శ్రీ‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. కాగా, గ‌త కొంత కాలంగా టాలీవుడ్‌లో మ‌హిళా న‌టుల‌పై లైంగిక వేధింపులు అధిక మయ్యాయ‌ని, వాటిని ఇప్ప‌టికైనా అదుపు చేయాల్సిన బాధ్య‌త సినీ పెద్ద‌ల‌పై …

Read More »

శరత్‌పై కాల్పులు జరిపిన దుండగుడు..పోలీసుల కాల్పుల్లో హతం..!

అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన కాల్పుల్లో వరంగల్ స్టూడెంట్ శరత్ చనిపోయిన విషయం తెలిసిందే. స్థానిక రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న శరత్‌పై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు. కాగా.. ఈ ఘటనలో నిందితుడు తాజాగా పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు.శరత్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆచూకీని పోలీసులు నిన్న గుర్తించారు. నిందితుడు ఓ ఇంట్లో ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించి.. వెంటనే చుట్టుముట్టారు. నిందితుడిపై …

Read More »

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ ..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అనైక్యతతో ఐక్యతారాగం పాడుతున్నారని నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నల్గొండలోని తన ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువుకున్న అజ్ఞాని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. చదువురాని అజ్ఞాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి..ఎటూ తోయక వీళ్లతో తిరుగుతున్న జానా రెడ్డి.. ఆలు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందాన సీఎం …

Read More »

ఒక్కో ఓటుకు చంద్ర‌బాబు చెల్లించే రేటు ఎంతో తెలుసా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గురించి చెప్పాలంటే పుంకాను.. పుంకాలుగా చెప్పొచ్చు. అత‌ను దుర్మార్గుడు. ఆ దుష్టుడికి త‌గిన విధంగా శిక్ష వేయాల‌ని ఏపీ ప్ర‌జ‌ల‌ను కోరుకుంటున్నా అంటూ టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు, ఆయ‌న త‌న‌యుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి …

Read More »

రాహుల్ దూత స‌మ‌క్షంలోనే..టీకాంగ్రెస్ నేతల ర‌చ్చ‌రచ్చ‌..!

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో ఉన్న విబేధాల‌కు అద్దంప‌ట్టేందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ ఇది. తాము బ‌లంగా ఉన్నామ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌దే అధికార‌మ‌ని ఓ వైపు కాంగ్రెస్ నేత‌లు డ‌బ్బా కొట్టుకుంటుంటే..క్షేత్ర‌స్థాయిలో అలాంటి చాన్సే లేద‌నే పరిణామాలు ఒక‌దాని వెంట మ‌రొక‌టి సాగుతున్నాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌నే హైద‌రాబాద్ వేదిక‌గా సాగింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని నిన్న అజారుద్దీన్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై …

Read More »

చంద్ర‌బాబు గురించి.. ఈ విష‌యాలు తెలుసా..?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం ఉంటున్న ఇంటి విలువ ఎంతో..? కోట్ల సంపాద‌న ఏం చేస్తున్నాడో..? తెలిస్తే క‌ళ్లు చెమ‌ర్చుతాయి. నిరాడంబ‌రంగా ఉండాల్సిన ముఖ్య‌మంత్రి, పేద‌ల కోస‌మే బ‌త‌కాల్సిన ముఖ్య‌మంత్రి అక్ర‌మంగా ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల సంప‌ద‌ను వెన‌కేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్ర‌జ‌ల కోసం బ‌త‌కాలి.. కానీ చంద్ర‌బాబు నాయుడు మాత్రం ల‌క్ష‌ల కోట్ల ధ‌నాన్ని ల‌క్ష‌ల కోట్లు సంపాదిస్తూ …

Read More »

కర్నూల్ హాట్ టాపిక్ ఇదే..నంద్యాల నుండి తమ్ముడు ఔట్..ఆళ్లగడ్డలో అక్క ఔట్

కర్నూల్ జిల్లాలో ఒక హాట్ టాపిక్ వార్త హల్ చల్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు వ్యవహారం అధికారపార్టీ అయిన తెలుగదేశం పార్టీలో కొత్త చర్చను…అంతకు మించిన రచ్చను లేవనెత్తింది. కర్నూలు నియోజకవర్గానికి ఎస్వీ మోహన్‌ రెడ్డిని అభ్యర్థిగా మంత్రి లోకేష్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌ ఒక స్థాయిలో మండిపడగా… మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. …

Read More »

కిందపడి మరి జుట్టుపీక్కుంటూ కొట్టుకున్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ..!

గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరపున పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు ,ప్రలోభలాకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ.. తాజాగా ఆమె ఒక భూవివాదంలో భాగంగా కుటుంబసభ్యులతో వాగ్విదానికి దిగి ఒక ఎమ్మెల్యే అనే సంగతి మరిచి మరి కింద పడుతూ..లేస్తూ ఒకరి జుట్టు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat