హైదరాబాద్ మహానగరంలో బయట సన్నగా వర్షం పడుతోంది. నగర వాసులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. సరిగ్గా అప్పుడే అబిడ్స్ రోడ్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్ ఎక్సెంజ్ వద్ద రోడ్డు పక్కనే ‘ ఓ వింత దృశ్యం. ఓ యువతి, యువకుడు శుక్రవారం మద్యం తాగుతూ, గంజాయి పీలుస్తున్న సన్నివేశం కెమెరా కంటపడింది. ఎవరేమనుకుంటే తమకేంటి అన్నట్టుగా వారిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ‘చుక్కే’శారు. మూసి ఉన్న దుకాణం ముందు …
Read More »Blog Layout
అన్న క్యాంటీన్ల ప్రారంభ తొలి రోజే రూ.250 కోట్ల కుంభకోణం..!
ఏ పనైనా.. దానికి ఓ పేరు పెట్టడం.. దాని మాటున విరాళాలు దండుకోవడం పచ్చనేతలకు తెలిసినట్టు మరొకరికి తెలియదంటారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు. గతంలో అమరావతి నిర్మాణం పేరిట హుండీలు, ఇప్పుడు అన్న క్యాంటీన్ల మాటున విరాళాల దందాలే ఇందుకు నిదర్శన మని, గతంలో హుండీ సొమ్ము ఏమైందో ఆ సైకిల్ సార్‌కే తెలియాలని గుసగుసలు ఏపీలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు విరాళాల కథకు ఎవరు స్ర్కీన్‌ప్లే, దర్శకత్వమో అర్థం కావడం …
Read More »చిలకలూరిపేట నుంచి చిన్నబాబు పోటీ ..!
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు ఇదివరకే లోకేష్ ప్రకటించారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నదీ క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నుంచి మాత్రం తాను పోటీ చేయడం లేదని క్లారిటీ …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన వంద మంది టీడీపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో చిన్నారులు సైతం అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యమంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. వైఎస్ జగన్ వస్తేనే పేదలకు మేలు జరుగుతుందని ప్రజలంతా నినదిస్తున్నారు. వైఎస్ జగన్ వెంట వేలాదిగా అడుగులు వేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న స్పందన మాటల్లో చెప్పలేనిదంటున్నారు ఉభయగోదావరి జిల్లాల ప్రజలు. పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లోజగన్ …
Read More »ఎమ్మెల్యే రాసలీలలు సాక్ష్యాలతో సహా..భార్య బట్టబయలు
భార్య ఉండగానే.. టీనేజీ యువతితో సంబంధం నెరిపిన బీజేపీ నేత బాగోతం హాట్ టాపిక్‌గా మారింది. జమ్ము కశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యే గగన్ భగత్‌పై ఆయన భార్య మోనికా శర్మ సంచలన ఆరోపణలకు దిగారు . శ్రీనగర్ లోని ఆర్‌ఎస్ పుర నియోజకవర్గ ఎమ్మెల్యే గగన్.. ఆయన భార్య మోనికా శర్మ జమ్ము బీజేపీ మహిళా విభాగానికి కార్యదర్శి. గగన్ పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల ఓ యువతితో వివాహేతర …
Read More »ఆస్పత్రిలో చేరిన అనుపమ పరమేశ్వరన్..
వరస హిట్లతో తెలుగు సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్.ఒకవైపు చక్కని అభినయంతో మరోపక్క చూస్తే మతి పోయే సోయగంతో కుర్రకారును మత్తెక్కించిన మళయాల భామ అనుపమ. అయితే తాజాగా అనుపమ ఆస్పత్రిలో చేరారు. ప్రముఖ హీరో ధనుష్ కు జోడీగా నటిస్తున్న మూవీ కోడి.అంతే కాకుండా పలు మళయాల ,తెలుగు సినీమాల్లో నటిస్తున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఒక మూవీలోని …
Read More »క్రికెట్ కి మహ్మాద్ కైఫ్ గుడ్ బై..
మహ్మాద్ కైఫ్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది సరిగ్గా పదాహారేళ్ళ కింద ఇంగ్లాండ్ తో జరిగిన నాట్ వెస్ట్ ట్రోపీ ఫైనల్లో అతడు ఆడిన ఎనబై ఏడు పరుగుల ఇన్నింగ్స్. మహ్మాద్ కైఫ్ బ్యాటింగ్ పవర్ తో టీం ఇండియా ఆ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందింది. తన కేరీర్లో అసమాన ఫీల్దింగ్.. బ్యాటింగ్ తో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న కైఫ్ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2000లో యువభారత్ …
Read More »టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి
టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు వినోద్(అసలు పేరు అరిసెట్టి నాగేశ్వర రావు) మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. వినోద్ 1980లో కీర్తి కాంత కనకం సినిమాతో సినీ రంగప్రవేశం చేశారు. 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. 28 తమిళ సినిమాలు, రెండు హిందీ సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు. తెలుగు …
Read More »చిరంజీవిని ముప్పుతిప్పలు పెడుతున్న వరుణ్..!
కొన్నిసార్లు ఎంతో పక్కాగా ప్లాన్ చేసుకున్నా లాస్ట్‌మినిట్‌లో ప్లాన్ రివర్స్ అవుతుంది. ప్రస్తుతం సైరా యూనిట్ పరిస్థితి అలానే ఉంది. 40 రోజుల షెడ్యూల్‌కు ప్లాన్ చేశారు. కొన్ని రోజులు అలానే ముందుకు వెళ్లారు. కానీ, ఆ తరువాత ఊహించని సమస్య వచ్చిపడింది. దీంతో తారాగణం సెట్ వరకు వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. ఇక అసలు విషయానికొస్తే..వర్షం వల్ల చిరు ప్లాన్ అంతా డిస్టర్బ్ అవుతోంది. మరో వైపు మిగతా …
Read More »కమల్ v/s నయన్..!
నయనతారలో ధైర్యం చూసి కోలీవుడ్ ఆశ్చర్యపోతోంది. చేతినిండా సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారిన నయన్ తన సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలో తానే నిర్ణయిస్తోంది. మోస్ట్ వెయిటెడ్ మూవీ కొలమావు కోకిల చిత్రాన్ని ఎవరూ ఊహించని డేట్‌కు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. కోలీవుడ్ ప్రస్తుతం కొలమావు కోకిల గురించే మాట్లాడుకుంటుంది.ఈ సినిమా ట్రైలర్ చూసి సమంత కూడా ఇంప్రెస్ అయింది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. …
Read More »