టీడీపీకి గుడ్‌బై చెప్పిన తాడిపత్రి నేతలు జగ్గీ బ్రదర్స్(బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలు) మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారంటున్నారు. ‘తాడిపత్రిలో అరాచకం రాజ్యమేలుతోంది. జేసీ బ్రదర్స్ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నిరూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. see also:పవన్ కల్యాణ్‌పై నేనే గెలుస్తా..ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు దౌర్జన్యాలు, అక్రమాలకు తెగబడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వాళ్ల …
Read More »Blog Layout
డ్రగ్స్ వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సురేష్ బాబు..!
పైకి ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ భాగోతం ఉందన్నది జగమెరిగి సత్యం. తాజాగా, ఈ విషయంపైనే టాలీవుడ్ బఢా ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా దీనిపై స్పందించారు. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడుతున్న వారిలో హీరోలు, రచయితలు, డైరెక్టర్లు కూడా ఉన్నారని చెప్పారు. see also:అర్జున్‌రెడ్డిని తిరస్కరించిన జాహ్నవి..! వాళ్ల క్రియేటివిటీ డ్రగ్స్ వాడినప్పుడు మాత్రమే బయటకు వస్తున్న తరుణంలో ఇది తప్పు అని చెప్పేందుకు లేకుండా పోతుందన్నారు. …
Read More »పవన్ కల్యాణ్‌పై నేనే గెలుస్తా..ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పవన్ పోటీ చేసినా.. తానే నెగ్గి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ పవన్ కళ్యాణ్ ఏలూరు నుంచి పోటీ చేసినా ఫర్వాలేదు. ఖచ్ఛితంగా నేనే గెలుస్తా. టీడీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పవన్ తన విలువ కోల్పోతున్నారు’ అని …
Read More »వచ్చిరాగానే మరోసారి”కత్తి దూసిన “మహేష్ ..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ..నటుడు కత్తి మహేష్ ఇటివల ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి చెందిన టీవీ9లో మాట్లాడుతూ శ్రీరాముడిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .దీనిపై పలు హిందు సంఘాలు ఫైర్ అయ్యారు .కొన్ని చోట్ల కత్తి మహేష్ కు సంబంధించిన దిష్టి బొమ్మలను తగులబెట్టారు . see also:ఉన్నవి సరిపోవట్లేదట..! కత్తి మహేష్ పై కేసును నమోదు చేయాలనీ హిందు …
Read More »జగన్ పాదయాత్రకు బ్రేక్..!
ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్రలో భాగంగా రోజులు గడిచేకొద్ది జన ప్రభంజనం పెరుగుతుందే కానీ.. ఎక్కడా తగ్గడం లేదు. ప్రజల్లో అదే ఉత్సాహం.. అదే ఉత్తేజం. ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే వైఎస్ జగన్ ముందడుగు వేస్తున్నారు. see also:రాష్ట్రంలో ఆడవారికి రక్షణ కరువు-సీఎం చంద్రబాబు …
Read More »రాష్ట్రంలో ఆడవారికి రక్షణ కరువు-సీఎం చంద్రబాబు ..!
మీరు చదివింది నిజమే .స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఒప్పేసుకున్నారు .గతంలో అసెంబ్లీ సాక్షిగా దేశంలో అవినీతిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని నిజం ఒప్పుకున్నా సంగతి తెల్సిందే . see also:వన్య ప్రాణులను వేటాడి..హెరిటేజ్ వాహనాల్లో తరలింపు ..! తాజాగా ఆడవారిపై జరుగుతున్నా నేరాల్లో నెంబర్ వన్ స్థానంలో రాష్ట్రముందని ఆయన అన్నారు .నిన్న సోమవారం …
Read More »వన్య ప్రాణులను వేటాడి..హెరిటేజ్ వాహనాల్లో తరలింపు ..!
ఏపీలో టీడీపీ సీనియర్ నేత ,మంత్రి యనమల రామకృష్ణుడి కు సంబంధించిన బంధువు ఇంట్లో వేడుకలకు వన్య ప్రాణులను వేటాడి మరి ..వాటితో విందు భోజనాలకు సిద్ధమైన సంఘటన ప్రస్తుతం రాష్టంలో హాల్ చల్ చేస్తుంది .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని పాయకరావు పేట తాండవ చక్కెర కర్మాగారం సమీపంలో ముగ్గురు వ్యక్తుల నుండి సుమారు డెబ్బై కిలోల వన్య ప్రాణుల మాంసాన్ని యలమంచిలి అటవీ శాఖ రేంజర్ రవిప్రసాద్ ఆధ్వర్యంలోని …
Read More »రేటు పెంచిన మెహ్రీన్ కౌర్..!
మెహ్రీన్ కౌర్ తన రేటును అమాంతం పెంచేసిందట. నిన్నటి వరకు ఒక్కో సినిమాకు రూ.50 లక్షల వరకు పారితోషకం తీసునేదట. కాని, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.70 లక్షల నుంచొ రూ.80 లక్షలకు పెంచేసిందట. మెహ్రీన్ కౌర్‌కు కాస్త డిమాండ్ ఉండటంతో ఆమెను హీరోయిన్‌గా పెట్టుకునే చిత్ర బృందం చేసేది లేక.. మెహ్రీన్ డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించేందుకు ఒప్పుకుంటున్నారట. ఒకేసారి రూ.20 లక్షలకు పైగా పారితోషకం పెంచడంతో కొంత …
Read More »NUSI లీడర్ ని బండబూతులు తిడుతూ వార్నింగ్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్సీ
తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్..సీనియర్ నేతలు రాజీనామా
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేతలు బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, 23వ వార్డు కౌన్సిలర్ జయచంద్రారెడ్డిలు (జగ్గీ బ్రదర్స్) టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధిష్టానం నెల రోజుల క్రితం జగ్గీ బ్రదర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జగ్గీ బ్రదర్స్ జూన్ 20న వివరణ కూడా ఇచ్చారు. అయితే సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ జగ్గీ బ్రదర్స్‌ను పార్టీ …
Read More »