Blog Layout

ఎంత గొప్ప మనస్సు.. అనాథ అమ్మాయితో వ్యాపారి పెళ్లి..!!

ఏపీ లోని విశాఖపట్నం జిల్లా పాయకరావు పేటకు చెందిన వెంకట సత్యానారాయణ(చిన్నా)కు ఆస్తి, అంతస్తులు బాగానే వున్నాయి. తను పెళ్లి చేసుకుంటానంటే లక్షల్లో కట్నాలు ఇచ్చే అమ్మాయిలు రెడీగా ఉన్నారు. కానీ చిన్నా వారిని కాదని పద్మ అనే అనాథ యువతిని వివాహం చేసుకోవటానికి ముందుకొచ్చాడు. see also:వై.ఎస్‌. జ‌గ‌న్‌పై మంత్రి దేవినేని ఉమా తిట్ల పురాణం..! పద్మ విశాఖపట్నంలోని ప్రేమసమాజంలో ఉంటుంది.అయితే ఆమె తల్లిదండ్రులుఐదేళ్ళ వయసులోనే మరణించారు. పద్మ …

Read More »

ప‌ర‌కాల రాజీనామా..అడ్డంగా బుక్క‌యిన బాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేయ‌డం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మెడ‌కు చుట్టుకుంటోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని.. అందుకే మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రభాకర్ ప్రకటించారు. విపక్షానికి చెందిన కొంతమంది …

Read More »

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తార‌క‌రామారావు రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌కు డెడ్‌లైన్ విధించారు. పట్టణాల్లో తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ ( అర్బన్ ) పనులను ఈ ఆగస్టు మాసంలోగా పూర్తి చేయాలని వర్కింగ్ ఏజెన్సీలను అదేశించారు. ఈ విష‌యంలో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. ఈ రోజు బేగంపేట మెట్రో రైల్ భవన్లో జరిగిన మిషన్ భగీరథ అర్బన్ సమీక్షా సమావేశంలో అధికారులు, వర్కింగ్ ఎజెన్సీలతో …

Read More »

పరకాల రాజీనామా వెనక సంచలనాత్మక ట్విస్ట్ ..!

ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేసిన సంగతి తెల్సిందే .తన రాజీనామా లేఖను ఈ రోజు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పంపారు .అంతే కాకుండా తన రాజీనామా లేఖను తక్షణమే ఆమోదించాలని కూడా ఈ సందర్భంగా పరకాల చంద్రబాబు నాయుడ్ని కోరారు .అయితే గత నాలుగు ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ …

Read More »

జ‌గ‌న్ కోసం తూ.గో.జి. డ‌ప్పు క‌ళాకారులు ఏం చేశారో తెలుసా..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్‌పై పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం వారిలో …

Read More »

ఇప్ప‌టి వ‌ర‌కు చీక‌టి భాగోతం న‌డిపిన హీరోయిన్ల లిస్ట్‌..!

ఎన్నో ఆశ‌ల‌తో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతున్న కొంత మంది తార‌ల ప‌రిస్థితి తారుమార‌వుతోంది. తెర‌పై త‌ళుక్కుమ‌ని వెలిగే జీవితాల వెనుక ఓ వికృత క్రీడ దాగి ఉంది. అవ‌కాశాల కోసం ఎదురు చూసే హీరోయిన్ల‌కు డ‌బ్బు ఆశ చూపించి కొంత మంది దుర్మార్గులు గాలి వేస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌, చెన్నై, ముంబై, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల‌కే ప‌రిమిత‌మైన ఈ హైటెక్ వ్య‌భిచారం.. ఇప్పుడు అమెరికాకు చేరుకుంది. అందులో బ‌య‌ట‌ప‌డ్డ …

Read More »

మనం నిత్యం ఉపయోగించే వాటర్ బాటిల్స్ కోసం తెలుసుకోండి

ప్రయాణంలో, బజారులో పనిమీద వెళ్లినప్పుడు దాహం వేస్తే మిన‌ర‌ల్ వాట‌ర్ కొని తాగాల్సిందే. ప‌రిశుభ్రంగా ఉండే నీటిని తాగ‌డం మ‌న‌కు అవ‌స‌ర‌మే. అయితే అలా బాటిల్స్‌ను కొనేట‌ప్పుడు ఒక్క విష‌యాన్ని మాత్రం క‌చ్చితంగా గ‌మ‌నించాల్సిందే. ఎందుకంటే అది మ‌న ఆరోగ్యానికి సంబంధించింది. ఇంత‌కీ ఏంట‌ది..? అని అడ‌గ‌బోతున్నారా..? అయితే అదేమిటో మీరే చ‌దివి తెలుసుకోండి. see also:పద్మాసనము వలన కలిగే ఫలితాలు ఇవే..!! ఏమీ లేదండీ… ఇక‌పై మీరు వాట‌ర్ …

Read More »

బిగ్ బాస్ 2 లోపల ఆ వ్యక్తితో పడుకోమన్నారు..సంజన సంచలనం వాఖ్యలు..!

హీరో నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. సంజన ఎలిమినేషన్ తో మరింత హాట్ టాపిక్ గా మారింది. సంజన ప్లేస్ లోకి నందిని రాయ్ జాయిన్ అయింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే తనతో బిగ్ బాస్ నిర్వాహకులు గేమ్ ఆడుకున్నారని, హౌస్ లోపల మొత్తం రాజకీయం జరిగింది అని సంజన సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. బిగ్ బాస్ 2 నుంచి …

Read More »

ప్రోటో కాల్ కూడా తెలియ‌ని నీవు.. మంత్రివా..??

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు , ఐటీశాఖ‌ మంత్రి నారా లోకేష్ నోటి జారుడుత‌నం గురించి అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. నారా లోకేష్ ఏ స‌భ‌లో పాల్గొన్నా.. ఆ స‌భ‌కు అన్ని మీడియా ప్ర‌తినిధులందరూ త‌ప్ప‌క హాజ‌ర‌వుతారు. ఎందుకంటే..? నారా లో కేష్ ఎప్పుడు నోరుజారుతాడా..! అన్న‌దానిపైనే కాన్స‌ట్రేష‌న్ చేసేందుక‌న్న‌మాట‌. see also:చంద్రబాబు నాయుడు పై.. వైఎస్ జగన్ సంచలనమైన ట్విట్ అందులో భాగంగానే వ‌ర్ధంతిని జ‌యంతి, జ‌యంతిని వ‌ర్ధంతి …

Read More »

చంద్రబాబు నాయుడు పై.. వైఎస్ జగన్ సంచలనమైన ట్విట్

కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం గూండాయిజం ప్రదర్శించారు. అయ్యా..! అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో స్పందించారు. pic.twitter.com/eM3Ye6dxao — YS Jagan Mohan Reddy (@ysjagan) June 19, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat