Blog Layout

తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని…కొడుకు ఏం చెశాడో తెలుసా

తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని, ఆమె కుమారుడు స్నేహితులతో కలిసి హత్య చేసి పరారయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. సేలం అలగాపురం పెరియపుదూర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ గోపాల్‌ (36). ఇతనికి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గోపాల్‌కు పెరియపుదూర్‌కు చెందిన జ్యోతి (40)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. జ్యోతికి భర్త లేకపోవడంతో గోపాల్‌ భార్య పిల్లలను వదిలేసి ఆమె ఇంటి వద్దకే వెళ్లిపోయాడు. జ్యోతికి కుమారుడు …

Read More »

వైఎస్ జగన్ 190వ రోజు పాదయాత్ర..!

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర జనసంద్రమైంది . పాదయాత్రలో జగన్‌ను కలవడానికి వేలాదిగా జనం తరలివస్తున్నారు. ముఖ్యంగా పాదయాత్రలో జగన్‌ను చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. ఏం దిగులు చెందొద్దు వైసీపీ ప్రభుత్వం వస్తే అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నారు. ఈ …

Read More »

జ‌గ‌న్‌కు ఏమైంది..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తొమ్మిది జిల్లాల్లో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని.. ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో ప్ర‌జ‌ల మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. వాటికి ప‌రిష్కార మార్గాల‌ను క‌నుగొంటూ వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. అయితే, ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, …

Read More »

సర్కార్ నిర్ణయం.. పేదల దగ్గరకే రూ.5 భోజనం..!!

కేవలం రూ.5 లతో పేదల కడుపు నింపే పథకం అన్నపూర్ణ 5 రూపాయల భోజన పథకం.ఈ పథకం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో విజయవంతంగా అమలవుతూ..ఎంతోమంది పేదలకు కడుపు నింపుతుంది.తక్కువ రూపాయలతో రుచికరమైన భోజనం అందిస్తుండటంతో పేద ప్రజల నుంచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ వరకు ఎక్కువగా ఈ భోజనమే తింటున్నారు.ఈ క్రమంలోనే ఈ పథకాన్ని హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది..అందులోభాగంగానే …

Read More »

తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక మంత్రి ఫిదా..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలకు కర్ణాటక రాష్ట్ర సహకారశాఖ మంత్రి బండప్ప కాశీంపూర్ ఫిదా అయ్యారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అయన కితాబునిచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నుంచి బీదర్ వెళ్తూ గురువారం జహీరాబాద్‌లోని ఎమ్మెల్సీ ఫరీదుద్దిన్ నివాసంలో బండప్ప మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం పై ప్రశంసలు కురుపించారు.ప్రజాసంక్షేమానికి కృషిచేస్తున్న …

Read More »

కనిపించని నెలవంక..రంజాన్ పండుగ రేపు

షవ్వాల్ నెల చంద్రవంక గురువారం ఎక్కడా కనిపించలేదు. దీంతో రంజాన్ పండుగ ఈ నెల 16న జరుపాలని మతపెద్దలు తీర్మానించారు. భారత్‌లోని ముస్లిం సోదరులు ఈ నెల 16న ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోవాలని జమా మసీదు షాహీ ఇమామ్ బుఖారీ సూచించారు. ముస్లిం సోదరులు నెల రోజులుగా చేస్తున్న రంజాన్ ఉపవాసాలకు ముగింపు పలికి ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున …

Read More »

24 గంటల్లో..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి సర్దాపూర్‌లో వ్యవసాయ కళాశాల భవనానికి వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ తనలోని మానవీయ కోణాన్ని మరోమారు ఆవిష్కరించారు. see also:కనిపించని నెలవంక..రంజాన్ పండుగ రేపు కిడ్నీ సంబంధిత వ్యాధి తో బాధపడుతున్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం …

Read More »

కేసీఆర్‌, జగన్ లది సొంత జెండా ..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌,వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ లది సొంత జెండా అని..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది అని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు . ఇవాళ అయన తిరుమలలో ఎంపీ విజయ్ సాయి రెడ్డి తో మాట్లాడుతూ బాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఎన్టీఆర్‌ లాంటి గొప్ప మహానీయుడిని ఘోరంగా నమ్మించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.అ‍ల్లుడి వేషంలో వచ్చి ఎన్టీఆర్‌ను …

Read More »

జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇవాళ అయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ..పలు సంచలన వాఖ్యలు చేశారు.వై సీ పీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కలిసి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.ప్రజా సమస్యల కోసం జగన్‌ రోడ్డెక్కి పాదయాత్ర చేస్తున్నారు. పేదలను అక్కున చేర్చుకునే కుటుంబం వారిది. ఆయన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలుపుతున్నా. అవరసమైతే నేను ఆయనతో ఓ …

Read More »

మంత్రి ఈట‌ల చేసిన ప‌నికి రైల్వే శాఖ షాక్‌

తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల‌క పాత్ర పోషించి….బంగారు తెలంగాణ రూపుదిద్దుకోవ‌డం ఆర్థిక‌ శాఖ మంత్రిగా కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తాజాగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప‌ని చేశారు. త‌న ఆలోచన ఎంత గొప్ప‌గా ఉంటుందో మంత్రి ఈట‌ల మ‌రోమారు నిరూపించుకున్నారు. see also:జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు ఉద్యమ సమయంలో న‌మోదైన‌ కేసు విష‌యంలో కాజీపేట రైల్వే కోర్టుకి హాజరైన మంత్రి ఈటల ఈ సంద‌ర్భంగా  కీల‌క …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat