నవ నిర్మాణ దీక్షల వల్ల ఏపీలో ప్రభుత్వ పాలన స్తంభించిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ దీక్షల వల్ల ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండకపోవడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదన్నారు. నవ నిర్మాణ దీక్షల పేరు చెప్పి చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..! SEE ALSO: మోదీని …
Read More »Blog Layout
ఉత్తర మోషన్ పోస్టర్ విడుదల
లివ్ ఇన్ సి క్రియేషన్స్ ( Live in C Creations ) పతాకం పై ఎస్ ఆర్ తిరుపతి స్వీయ దర్శకత్వం లో శ్రీరామ్, కారుణ్య కాథరిన్ హీరో హీరోయిన్ గా అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలో నిర్మించబడుతున్న చిత్రం ఉత్తర . ఈ సినిమా కి సంభందించి మొదటి మోషన్ పోస్టర్ మరియు ప్రచార చిత్రాలను విడుదల చేసారు. 70 శతం చిత్రీకరణ పూర్తియింది. త్వరలోనే ఆడియో …
Read More »లగడపాటి ఉత్తరాంధ్ర జిల్లాల సర్వే లీక్..!
ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేతలు ఇలా ఎంతోమంది పర్యటిస్తున్నా.. ఉత్తరాంధ్రను మాత్రం ఆ ఒక్క పార్టీనే క్లీన్ స్వీప్ చేయబోతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 24, వైసీపీ 9, బీజేపీ ఒక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీన్ రివర్స్ కాబోతోంది. దీనికంతటికి కారణం వైఎస్ …
Read More »ఒంటిచేత్తోనే ఫోర్లు, సిక్స్‌లు..!
సంకల్పం ఉంటే… ఎంతటి విజయం అయిన సులభం అవుతుందనేది మనకు తెలిసిందే..అలాగే పట్టుదల ఉంటే కూడ విజయం మీ సోంతం..ఇలాంటి వాటికి ఒక ఉదహరణ నే ఈ వార్త ఇతని పేరు మునిశేఖర్. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం. చిన్నప్పుడే ప్రమాదంలో ఎడమ చేయి కోల్పోయాడు. అక్కడితోనే కుంగిపోలేదు. ఒక్క చేతినే బలమైన ఆయుధంగా చేసుకున్నాడు. రెండు చేతులు ఉన్నవారే విఫలమవుతున్న క్రికెట్‌లో ఉత్తమంగా రాణిస్తున్నాడు. see also:భార్య అక్రమ …
Read More »అద్భుతమైన ఫీచర్స్ తో షావోమి రెడ్ మీ Y2
మొబైల్ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీ తో అద్బుతమైన ఫోన్లను అందిస్తున్న చైనా మొబైల్ దిగ్గజ కంపెనీ షావోమి రెడ్ మీ వై సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పటికే Y1 డివైస్ అమ్మకాలతో ఉత్సాహంగా ఉన్న కంపెనీ తాజాగా ఫైండ్ యువర్ సెల్పీ అంటూ Y 2 స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించింది. see also: 3GB/32GB స్టోరేజ్, 4GB/64GB స్టోరేజ్ వేరియంట్లలో, గోల్డ్, డార్క్ గ్రే …
Read More »కాలా సినిమా నుండి ‘చిట్టమ్మా’ వీడియో సాంగ్ విడుదల
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం “కాలా”.ఈ చిత్రం గురువారం ఘనంగా విడుదలైన సంగతి తెలిసిందే.మురికి వాడల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ లభించింది. సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాలని భావించిన చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితం చిట్టమ్మా అనే వీడియో సాంగ్ విడుదల చేశారు.మరి ఆలస్యం చేయకుండా ఆ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి. see also:
Read More »ఇవాలే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు..!!
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలకానున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా మే 14 నుంచి 22 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 4,20549 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.కాగా శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.పరీక్షలకు హాజరైనవారిలో 1,25,960 మంది …
Read More »నేడు ఏడువేల మందికి సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు..!
రంజాన్ నెల ఉపవాస దీక్షలను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు దావతే ఇఫ్తార్ (ఇఫ్తార్ విందు) ఇవ్వనున్నారు.అందులోభాగంగానే ఏడువేల మందికి సరిపడేలా ప్రభుత్వం ఇఫ్తార్ ఏర్పాట్లుచేసింది. అయితే దావతే ఇఫ్తార్ కు రావాల్సిందిగా ఇప్పటికే అందరికి ఆహ్వానకార్డులు పంపిణీ చేశారు. see also: 400 మంది వీవీఐపీలు, మరో 1000 మంది వీఐపీలు, 5600 మంది సామాన్య ముస్లింల కోసం …
Read More »మొబైల్ వినియోగదారులకు గూగుల్ సంస్థ గుడ్ న్యూస్
మొబైల్ వినియోగదారులకు గూగుల్ సంస్థ శుభవార్త చెప్పింది . డిజిటల్ ఇండియాలో భాగంగా రైల్వే శాఖ రైల్ టెల్ సహకారంతో 2016 జనవరిలో తొలిసారిగా ముంబై సెంట్రల్ రైల్వేస్టేషన్ లో ఉచిత వైఫై సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోభాగంగానే ఇప్పుడు వీటి సంఖ్యను పెంచింది. భారత రైల్వే శాఖ అనుబంధ టెలికాం సంస్థ రైల్ టెల్ సాయంతో దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు …
Read More »Comedy Actor Prudhvi Raj Reveals Shocking Facts | Full Interview
Comedy Actor Prudhvi Raj Reveals Shocking Facts | Full Interview
Read More »