Blog Layout

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో స‌మంత పాత్ర ఏమిటో తెలుసా..!

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఎన్టీఆర్ బ‌యోపిక్‌. నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటుంది. అయితే, మొద‌ట ఈ చిత్రానికి తేజ‌ను ద‌ర్శ‌కుడిగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి.. కొన్ని అనివార్య కార‌ణాల‌తో తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నారు. ఆ త‌రువాత ఈ చిత్రాన్ని రాఘ‌వేంద్ర రావు తెర‌కెక్కిస్తార‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. చివ‌ర‌కు ఈ ప్రాజెక్ట్‌ను …

Read More »

బీజేపీ కొత్త స్కెచ్‌…బాబు టీంలో వ‌ణుకు…త‌ర్వాత ఏంటి?

అధికార తెలుగుదేశం పార్టీలో క‌ల‌క‌లం మొద‌లైంది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అవినీతి బాగోతానికి తోడుగా ఆయ‌న  మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు ముఖ్య‌నేత‌లు చేస్తున్న ఎదురుదాడిపై బీజేపీ ఎదురుదాడి మొద‌లుపెట్ట‌డ‌మే..టీడీపీ నేత‌ల వెన్నులో వ‌ణుకు పుట్టేందుకు కార‌ణ‌మైంది. ఏకంగా బీజేపీ ఎప్ర‌త్య‌క్ష ఎదురుదాడికి దిగుతుండ‌టంతో సైకిల్ పార్టీ నేత‌ల్లో భ‌యం మొద‌లైంద‌ని అంటున్నారు. see also: మంత్రి అఖిల ప్రియ‌పై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు..! బీజేపీతో దోస్తీకి గుడ్‌బై చెప్పిన అనంత‌రం ఆ …

Read More »

స్టార్ భార్య‌ల మ‌ధ్య ఛాలెంజ్ వార్‌..!

స్టార్ భార్య‌ల మ‌ధ్య ఛాలెంజ్ వార్‌..! అవును ఇప్పుడు ఇదే టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా, కేంద్ర మంత్రి రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ ఇటీవ‌ల ఫిట్‌నెస్ పై అవ‌గాహ‌న పెంచేందుకు హ‌మ్ ఫిట్‌తో ఇండియా ఫిట్ అనే పేరుతో కొత్త ట్రెండ్‌కు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అది కాస్తా టాలీవుడ్‌కు పాకింది. ఇప్ప‌టికే ఈ ట్రెండ్‌లో భాగంగా టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు స్టార్ హీరోలు సైతం ఒక‌రికి మ‌రొక‌రు …

Read More »

కాంగ్రెస్ నేత‌ల‌పై డీకే అరుణ సంచ‌ల‌న వ్యాఖ్య‌..!!

కాంగ్రెస్‌లో విబేధాలు ర‌చ్చ‌కెక్కుతున్నాయి. ఇప్ప‌టికే ఎవ‌రికి వారుగా కాబోయే సీఎం తానే అంటే తానేన‌ని చెప్పుకుంటుండ‌టం ఆ పార్టీ ప‌రువును ప‌లుచ‌న చేస్తుండగా….తాజాగా సీనియ‌ర్ల మ‌ధ్య కొత్త వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. మాజీ మంత్రి నాగం జ‌నార్ద‌న్ రెడ్డి కాంగ్రెస్‌లో చేర‌డంపై ఆ పార్టీలో విబేధాల‌ను మ‌రోమారు తెర‌మీద‌కు తెచ్చిన సంగ‌తి తెలిసిందే. నాగం ప్ర‌త్య‌ర్థి యిన ఎమ్మెల్సీ దామోద‌ర్ రెడ్డి దీనిపై పెద్ద ఎత్తున అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం, …

Read More »

మంత్రి అఖిల ప్రియ‌పై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు..!

ఏపీ ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ‌పై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా, మంత్రి అఖిల ప్రియ‌ను బ‌ర్త్‌ర‌ఫ్ చేయాలంటూ విన‌తి ప‌త్రం కూడా అంద‌జేశారు. కాగా, గురువారం ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు కన్నా ల‌క్ష్మీ నారాయ‌ణ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు. ప్ర‌భుత్వ‌ప‌రంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాల్లోనూ వారు ప్ర‌ధాని మోడీపై చెప్ప‌రాని మాట‌ల‌తో విమ‌ర్శిస్తున్నార‌ని ఫిర్యాదు చేశారు. అదే స‌మ‌యంలో ఇటీవ‌ల భూమా అఖిల ప్రియ ప్ర‌ధాని మోడీపై చేసిన …

Read More »

ఆమైరాపై వైర‌ల్ న్యూస్‌..!

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వ‌చ్చిన హీరోయిన్ల‌లో అమైరా ద‌స్తూర్ ఒక‌టి. మ‌న‌సుకు న‌చ్చింది సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌మైన మైరా ద‌స్తూర్ తాజాగా వ‌చ్చిన రాజుగాడు చిత్రంలోనూ న‌టించింది. పాజిటివ్ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. ఇలా మైరా ద‌స్తూర్ టాలీవుడ్‌లోకి ఎంట‌ర్ అవ‌గానే రెండు ఫ్లాప్స్‌ను త‌న ఖాతాలో వేకుంది. అయితే, మైరా ద‌స్తూర్ మాత్రం ఆ ఫ్లాప్స్‌నేమీ ప‌ట్టించుకోకుండా త‌న …

Read More »

ఈ సారి కలెక్టర్‌ ఆమ్రపాలి ఏం చేసిందో తెలుసా..!

వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి… ఎనర్జిటిక్, డైనమిక్ కలెక్టర్… వరంగల్ యువతకు ఒక ఐకన్‌లాగా మంచి పేరు సంపాదించుకుంది… ఓ సంప్రదాయిక కలెక్టర్‌లాగా గాకుండా… ఆమె జనంలో కలిసిపోతుంది… ఆలోచనల్లోనూ చురుకుదనం… వేగం … మంచి యాక్టివ్ కలెక్టర్ ..కాని అప్పుడప్పుడు కలెక్టర్ ఆమ్రపాలి చేసిన పనులు కూడ అంతే యాక్టివ్ గా పాపులర్ అయితాయి. తాజాగా పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలనూ చదవడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు ఆమ్రపాలి …

Read More »

సీఎం కేసీఆర్ సోషల్ ఇంజినీర్..మంత్రి హరీష్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు, నీటి పారుదల విషయంలో.. విశేష అనుభవంతో సోషల్ ఇంజినీర్ గా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు . ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో నాలుగేళ్ల ప్రగతి-ప్రాజెక్టులో సాగునీటి నిర్వహణపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ హాజరై మాట్లాడారు. ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు …

Read More »

సైరా ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్‌..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. అయితే, చిరంజీవి త‌న రీఎంట్రీ కోసం ఖైదీ నెం.150 లాంటి రీమేక్ చిత్రంతో సేఫ్ గేమ్ ఆడిన చిరు.. ఆ త‌రువాత పెద్ద సాహ‌సాన్నే చేస్తున్నాడు. స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ‌తో తెర‌కెక్కుతున్న సైరాతో సినీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం ఏకంగా రూ.220 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో …

Read More »

శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఉమెన్స్ టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మలేసియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదటగా శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. శ్రీలంక ప్లేయర్లలో మెండీస్(27), హన్సిక పెరెరా(46) తప్పా మిగతా ప్లేయర్లు రెండంకెలా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat