rameshbabu
November 3, 2020 SLIDER, TELANGANA
537
తాజాగా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,42,506కి చేరుకుంది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,351 మంది మృతి చెందారు. తెలంగాణలో …
Read More »
rameshbabu
November 3, 2020 MOVIES, SLIDER
726
ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హెగ్డే అత్యంత బిజీ హీరోయిన్. అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. పూజ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ `రాధేశ్యామ్`లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది.తాజాగా అక్కడి నుంచి భారత్‌కు వచ్చేసింది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది. `రాధేశ్యామ్`కి సంబంధించి ఇటలీ షెడ్యూల్ షూటింగ్‌ను పూజ పూర్తి చేసినట్టు సమాచారం. అందుకే పూజ భారత్‌కు తిరిగి …
Read More »
rameshbabu
November 3, 2020 NATIONAL, SLIDER
1,301
దేశంలో గత 24 గంటల్లో కొత్త 38,310 మందికి కోవిడ్ సంక్రమించింది. దీంతో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 82,67,623కి పెరిగింది. గత 24 గంటల్లోనే దేశంలో 490 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,23,097కి చేరింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,41,405కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 76,03,121కి చేరుకున్నది. గత …
Read More »
rameshbabu
November 3, 2020 SLIDER, TELANGANA
489
దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 34.33 శాతం పోలింగ్ నమోదైంది. సాధారణ ఓటర్లకు సాయంత్రం 5 గంటల వరకు ఓటేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కొవిడ్ బాధితులకు ఓటేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. మొత్తం 315 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మకమైన …
Read More »
rameshbabu
November 3, 2020 MOVIES, SLIDER
762
‘మహానటి’సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ ఇండియా. టైటిల్ చూసి ఈ సినిమా అందానికి సంబంధించిందై ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సినిమా ట్రైలర్ చూసి షాక్ అయ్యారు. మన తెలుగు వారు ఎంత గానో ప్రేమించే ఛాయ్ గురించి సినిమాలో ఉండటం చూసి సంతోష పడ్డారు. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్ స్టాగ్రామ్ …
Read More »
rameshbabu
November 3, 2020 SLIDER, TELANGANA
1,175
దుబ్బాకలో బీజేపీ నుంచి పోటీలో ఉన్న రఘునందన్‌రావు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. భాజపా అభ్యర్థి సంబంధించి రెండుసార్లు భారీ మొత్తంలో నగదు పట్టుబడిన విషయాన్ని ఈ లేఖలో పేర్కొన్నట్లు పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. పోలింగ్ ముందు రోజు దుబ్బాకలోని చాలా గ్రామాల్లో భారీగా నగదు, మద్యం పంపిణీ జరిగే అవకాశాలున్నాయని …
Read More »
rameshbabu
November 3, 2020 SLIDER, TELANGANA
709
మరికొన్నిగంటల్లో దుబ్బాక ఉప ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సిద్దిపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం బీజేపీ కార్యకర్తలు ఏకంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపైనే దాడికి ప్రయత్నించారు. పట్టణంలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లోకి బీజేపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడికి యత్నించారు. వారిని నిలువరించిన పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో గాయపడినట్లు తెలుస్తోంది.
Read More »
rameshbabu
November 3, 2020 SLIDER, TELANGANA
542
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు నియోజకవర్గవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌ను సిబ్బంది ప్రారంభించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9గంటల వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 12.74 పోలింగ్ శాతం నమోదైందని ఎన్నికల అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. లచ్చపేటలోని స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ …
Read More »
admin
November 2, 2020 Uncategorized
540
ప్రముఖ వ్యాపారవేత్త ప్రతిమా గ్రూప్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాసరావు గారు TV5 ని కొనబోతున్నారంటూ వచ్చిన వార్తలు అబద్ధాలేనని తేలిపోయింది. ఇది వట్టి ఫేక్ న్యూస్ అని రుజువయ్యింది. హాస్పిటల్, విద్య, ఇన్ఫ్రా రంగాల్లో ఉన్న ప్రతిమా గ్రూప్ TV5ని కొనుగోలు చేస్తుందని మీడియాలో కొందరు వదంతులు సృష్టించారు. ఇది కొందరు స్వార్ధశక్తులు తెలివిగా అసలు విషయాలను దారి మళ్ళించడానికి.. ఇలాంటి ఫేక్ న్యూస్ ని సృష్టించారని.. దీనిలో నిజం …
Read More »
KSR
November 2, 2020 TELANGANA
726
రామగుండం నియోజవర్గంలో సంగీత కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర టూరిజం, కల్చరల్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో మంత్రిని కలిసిన ఎమ్మెల్యే వినతిపత్రం అందించారు. రామగుండం నియోజవర్గంలో ప్రతిభ కలిగిన కలిగిన సంగీత కళాకారులున్నారని, ఈ ప్రాంతంలో సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ ఉందని తెలిపారు. జిల్లాలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంగీత కళాశాలకు …
Read More »