rameshbabu
April 21, 2020 NATIONAL, SLIDER
826
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో 4666 కేసులు నమోదు కాగా.. ఒక్క ముంబైలోనేే కేసుల సంఖ్య 3 వేలు దాటింది.కరోనా వైరస్ హాట్ స్పాట్‌గా మారిన ముంబై నగరంలో సోమవారం కొత్తగా 155 కేసులను గుర్తించారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 3000 దాటింది. ధారావిలోనే సోమవారం 30 కొత్త కేసులు నమోదయ్యాయి. …
Read More »
rameshbabu
April 21, 2020 SLIDER, TELANGANA
668
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను, మంత్రి కేటీఆర్ సేవలను ఓ నెటిజన్ కొనియాడారు. లాక్‌డౌన్ వేళ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ నెటిజన్‌కు ఎంతగానో నచ్చాయి. అంతే కాదు ఈ ఐదేళ్ల కేసీఆర్ పాలన కూడా అతన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఈ సందర్భంగా సుధీర్ అనే యవకుడు కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. కేటీఆర్ సర్.. ‘నేను తెలంగాణకు చెందిన వ్యక్తిని కాదు. ఒకప్పుడు మిమ్మల్ని, మీ నాన్నను …
Read More »
rameshbabu
April 21, 2020 LIFE STYLE, SLIDER
2,270
దవాఖానల్లో చేరుతున్న కరోనా రోగులకంటే అంతకు నాలుగురెట్లు కొవిడ్-పాజిటివ్ ఉన్నవారు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. దేశంలో సోమవారంనాటికి 4,666 మంది కరోనాబారిన పడగా, అంతకు నాలుగురెట్లు అనగా సుమారు 20వేలమంది జనారణ్యంలో తిరుగుతూ తమకు తెలియకుండానే వైరస్‌ను విస్తరిస్తున్నారు. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ వెల్లడించారు. వ్యాధి లక్షణాలతో తమ వద్దకు …
Read More »
rameshbabu
April 20, 2020 SLIDER, TELANGANA
1,009
సిద్ధిపేట జిల్లా ప్రజల అద్భుతమైన కల ఆవిష్కృతం కాబోతున్నది. రెండు రోజుల్లో రంగనాయ సాగర్ కు గోదావరి జలాలు వస్తాయి. కరోనా రావడంతో నీళ్ల పండుగ జరపడం లేదు. కరోనా పోయినంక నీళ్ల పండుగ జరుపుకుందామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జిల్లా అడిషనల్ …
Read More »
rameshbabu
April 20, 2020 SLIDER, TELANGANA
609
నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, తపాస్‌పల్లి, గండిపల్లి రిజర్వాయర్లు, కాలువలు, పిల్ల కాలువలపై చందలాపూర్ రంగనాయకసాగర్ నీటిపారుదలశాఖ కార్యాలయంలో అధికారులతో చర్చించారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో కాలువలు, పిల్ల కాలువల భూసేకరణ ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. కాల్వలద్వారా ఎగువ ప్రాంతాలకు సాగునీరు ఎత్తిపోసే అంశంపై చర్చించారు. స్థానికులకు శాశ్వత నీటి వనరుల కోసం పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి కాళేశ్వరం ప్రాజెక్టకుకు సంబంధించిన …
Read More »
rameshbabu
April 20, 2020 HYDERBAAD, SLIDER, TELANGANA
679
హైదరాబాద్ నగరంలోని చర్లపల్లిలో వలస కార్మికులకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ ఉదయం బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 మేయర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పేదలకు స్వచ్చంధ సంస్థలు, దాతలు ఆహారం పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో …
Read More »
rameshbabu
April 20, 2020 SLIDER, TELANGANA
632
స్థానిక పరిస్థితుల దృష్యా లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ ఆయనకు ఫోన్ చేసి తెలంగాణలో లాక్‌డౌన్ పరిస్థితులను గురించి తెలుసుకున్నారు. స్థానిక పరిస్థితుల వల్లే లాక్‌డౌన్ పొడిగించామని తలసాని ఆయనకు వివరించారు. ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇప్పటికే పాడి, మత్స్య, పౌల్ట్రీ, మాంస పరిశ్రమ, రైతులకు మినహాయింపులు …
Read More »
rameshbabu
April 20, 2020 HYDERBAAD, SLIDER, TELANGANA
756
కంటైన్‌మెంట్‌లో ఉన్నవారిపై నిరంతరం నిఘా పెట్టేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కొత్తగా రూపొందించిన అప్లికేషన్‌తో ట్రయల్‌ను పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 వేల మంది క్వా రంటైన్లలో ఉన్నారు. వారితో పాటు కంటైన్‌మెంట్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీరందరికీ సంబంధించిన వివరాలతో డేటాబేస్‌ను తయారు చేశారు. కొత్త అప్లికేషన్‌తో క్వారంటైన్ నుంచి ఎవరైనా 50 మీటర్ల పరిధి దాటితే… వెంటనే పోలీసులకు సమాచారం వస్తుంది. అలాగే క్షేత్ర …
Read More »
KSR
April 19, 2020 TELANGANA
628
రూ. 23 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. ఆదివారం మేయర్ బొంతు రామ్మోహన్, శాసన సభ్యులు దానం నాగేందర్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్‌లతో కలిసి నిర్మాణ పనులను తనిఖీ చేశారు.. రోడ్డు విస్తరణ చేసి నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి గడ్డర్ల …
Read More »
KSR
April 18, 2020 TELANGANA
587
ప్రస్తుతం సమాజంలోని అన్ని వర్గాలకు కరోనా వైరస్ రూపంలో ఒక సవాలు ఎదుర్కొంటుందని ఈ సవాల్ను సమిష్టిగా ఎదుర్కొందామని మంత్రి కే. తారకరామారావు ఈరోజు పిలుపునిచ్చారు. ఈరోజు సిఐఐ తెలంగాణ చాప్టర్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి కే. తారకరామారావు ఎట్టిపరిస్థితుల్లోనూ పారిశ్రామిక వర్గాలు, తమ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తీసివేయకుండా, ఈ సంక్షోభ కాలంలో వారికి అండగా నిలవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు …
Read More »