rameshbabu
April 1, 2020 ANDHRAPRADESH, SLIDER
1,354
కరోనా పాజిటివ్ కేసులో ఏపీలో ఈ సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం… ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40గా ఉంటే… అనధికారికంగా 58 అని తెలుస్తోంది. తాజాగా… పశ్చిమ గోదావరి జిల్లాలో 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిసింది. సోమవారం వరకూ ఇక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. అలాంటిది ఇప్పుడు 14 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన ఏలూరులో 8, …
Read More »
sivakumar
April 1, 2020 BUSINESS, NATIONAL
7,798
చాలా మంది ఈఎంఐ విషయంలో ఇప్పటికి డౌట్ గానే ఉన్నారు. ఇందులో భాగమగా ఇప్పటికే ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా బ్యాంకు లు కూడా దానిని అంగీకరించాయి. అయితే ఈఎంఐ లు ఆటో డెబిట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా చెయ్యక తప్పదు. For Cancellation of Auto Debit EMI Please Check & Do The Needful. Dear Sir Auto Debit EMI Cant be Cancelled.You …
Read More »
rameshbabu
April 1, 2020 CRIME, SLIDER, TELANGANA
3,411
తెలంగాణలో లాక్‌డౌన్ సమయంలో డయల్ 100కు ప్రజల నుంచి ఫోన్‌కాల్స్ పెరిగాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో 6.4లక్షల కాల్స్ వచ్చాయని చెప్పారు. సామాజిక దూరం పాటించడంలేదని ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.లాక్‌డౌన్‌లో జనం గుంపులు గుంపులుగా ఉన్నారని, రవాణా సమస్యలు, ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు నిత్యావసరల ధరలు ఎక్కువగా ఉన్నాయని అధిక సంఖ్యలో కాల్స్ వచ్చాయని పోలీసులు తెలిపారు. ‘పలువురు కరోనా అనుమానితుల సమాచారం కూడా …
Read More »
rameshbabu
April 1, 2020 SLIDER, TELANGANA
612
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 77కు చేరుకుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా తాజా పరిస్థితిపై మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్‌లో మత ప్రార్థనలకు హాజరై రాష్ర్టానికి వచ్చిన వారందరూ గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు. మర్కజ్ నుంచి వచ్చినవారు, వారి బంధువుల్లో 15 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. కరోనా వైరస్ లక్షణాలు …
Read More »
rameshbabu
April 1, 2020 SLIDER, TELANGANA
723
మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కరోనా వైరస్ నివారణకు సంబంధిచి జిల్లా కలెక్టర్ హన్మంత రావుతో కలిసి మంత్రి హరీశ్‌రావు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తుందన్నారు. ఢిల్లీ ప్రార్థనల్లో సంగారెడ్డి జిల్లా నుండి వెళ్లిన 21మందిలో ఫైజాబాద్ నుంచి వచ్చిన వారిని 10 మందిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా క్వారంటైన్‌లో ఉన్న వీరిని …
Read More »
rameshbabu
March 31, 2020 SLIDER, TELANGANA
697
జిల్లాలో కోవిడ్ వ్యాధి వ్యాప్తి ప్రబలకుండా చూడాలని, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కె.తారకరామారావు సూచించారు మంగళవారం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కె.తారకరామారావు హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్, ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, జిల్లా వైద్యాధికారి శ్రీ చంద్రశేఖర్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్ ను సమర్థవంతంగా …
Read More »
rameshbabu
March 31, 2020 SLIDER, TELANGANA
654
కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 70 మంది కరోనా బాధితుల్లో 12 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో వలస కూలీలు 9 లక్షలకు పైగా ఉంటారు. వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. హైదరాబాద్‌లో 170 శిబిరాలు ఏర్పాటు …
Read More »
rameshbabu
March 31, 2020 ANDHRAPRADESH, SLIDER
1,545
కరోనా కేసులు పెరుగుతండటంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ కే శ్రీనాథ్‌రెడ్డిని పబ్లిక్ హెల్త్ అడ్వైజర్‌గా నియమించింది. ఆయన గతంలో ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఢిల్లీలో కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేశారు. శ్రీనాథ్‌రెడ్డికి వైద్యుడిగా అపార అనుభవం ఉండటంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అయన ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమవనున్నారు. ఈనెల 13-15వ తేదీల మధ్య …
Read More »
sivakumar
March 31, 2020 ANDHRAPRADESH
1,519
దేశం మొత్తం మీద రాష్ట్రాల వారీగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు కొంచెం మంచిగానే ఉన్నాయని చెప్పాలి. అక్కడ కరోనా ప్రభావం తక్కువగానే ఉందని అందరు అంటున్నారు. కాని ఇప్పుడు అక్కడే అసలు ప్రమాదం మొదలైంది. తాజాగా ఈరోజు 17 కేసులు నమోదు అయ్యాయి. దాంతో కేసుల సంఖ్యా కాస్తా 23 నుంచి 40 కి చేరుకుంది. ఇదంతా మర్కజ్ ప్రభావమే అని అంటున్నారు.ఇక తాజాగా కాకుండా పోర్ట్ లో ఇదే …
Read More »
rameshbabu
March 31, 2020 SLIDER, TELANGANA
581
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య పెరిగింది.ఏకంగా ఆరుగురు ఈ వైరస్ బారీన పడి మృత్యువాత పడ్డట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ మృతులంతా దేశ రాజధాని ఢిల్లీ నిజాముద్ధీన్ పరిధిలోని మర్కజ్ లో మార్చి 13-15 జరిగిన ఒక మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్నట్లు ప్రభుత్వం తెలిపింది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు,అపోలో,గ్లోబల్ ఆస్పత్రిలో ఒక్కొక్కరు,నిజామాబాద్,గద్వాలలో ఒక్కొక్కరు మృతి చెందినట్లు తెలుస్తుంది.
Read More »