rameshbabu
March 31, 2020 SLIDER
549
వింటేనే వణుకు పుట్టిస్తున్న వైరస్ ఇది. మరి.. కరోనా అంత భయపెడుతుంటే మనం ఏం చేయాలి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుంటోంది ? అసలు కరోనా దరికి చేరకుండా ఉండాలంటే ఏమేం చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది. కరోనా.. ఒక్కసారి వచ్చిందంటే పాజిటివ్ లక్షణాలున్న వ్యక్తి తిరిగిన ప్రదేశాల్లో ఆ వైరస్ చక్కర్లు కొడుతుంది. రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల నుంచి వచ్చిన వైరస్ …
Read More »
rameshbabu
March 31, 2020 NATIONAL, SLIDER
656
కరోనా వైరస్ కేసులకు సంబంధించి ఇండియా ఇంకా రెండో దశలోనే (లోకల్ ట్రాన్స్ మిషన్)ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం దేశం ఈ దశలోనే ఉంది. కానీ ఇదే సమయంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ (జన సమూహ సంబంధ) దశ పరిమితంగా ఉంది’ అంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన డాక్యుమెంటుపై తలెత్తిన సందేహాలకు సర్కార్ ఈ వివరణనిచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి చెందిన …
Read More »
rameshbabu
March 30, 2020 LIFE STYLE, SLIDER
1,564
కరోనా మెడిసిన్ – TCM (ట్రడిషనల్ చైనా మెడిసిన్, చైనా ఆయుర్వేదం) అని జగన్ అనే ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.అసలు దాని సంగతేంటో..అది ఎలా ఉంటుందో..దాని ప్రభావం ఏంటనే పలు విషయలను తెలుసుకుందామా చైనా లో మానవ నాగరికత మొదలైనప్పటినుంచి అక్కడ ఆయుర్వేదానికి ప్రాముఖ్యత ఎక్కువ. TCM అనే ట్రడిషనల్ చైనా మెడిసిన్ చైనా లో 2500 సంవత్సరాల నుంచి చాలా ప్రాముఖ్యత కలిగి …
Read More »
KSR
March 30, 2020 TELANGANA
689
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఉపయోగపడేందుకు వీలుగా పలు సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందించాయి . దీనికి సంబంధించిన చెక్కులను ఆయా సంస్థల ప్రతినిధులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. – హెటిరో డ్రగ్స్ రూ.5 కోట్ల విరాళం అందించారు. దీంతో పాటు రూ. 5 కోట్ల విలువైన మందులను (హైడ్రాక్సి క్లోనోక్విన్, రిటోనవిర్, …
Read More »
KSR
March 30, 2020 TELANGANA
589
కరోనా ప్రభావంతో దినం గడిస్తేనే తినడానికి సరుకులు తెచ్చుకునే సిద్ధిపేట ఆటో కార్మికులకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. గత 15 రోజులుగా కరోనా వ్యాధి వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధింపు నేపథ్యంలో దినం కష్టపడితేనే పూట గడవని ఆటోవాలాలను ఆదుకునేందుకు మంత్రి హరీశ్ ముందుకొచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఎక్స్ ప్రెస్ బస్ స్టాoడ్ ఆవరణలో 700 మంది ఆటో కార్మికులకు మంత్రి …
Read More »
KSR
March 30, 2020 TELANGANA
556
తెలంగాణ రాష్ట్రంలో వరి పంట దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర ధాన్యం మరియు బియ్యం విధానం’ రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైస్ మిల్లర్లతో పాటు ఇతర భాగస్వాములందరితో చర్చలు జరిపి, విధానాన్ని రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం అండగా ఉండి, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేయనున్నట్లు ప్రకటించారు. విధానం ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చిస్తామని, అసెంబ్లీలో కూడా చర్చించి, …
Read More »
rameshbabu
March 30, 2020 SLIDER, TELANGANA
657
లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో కోడిమాంసం, గుడ్ల సరఫరాపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. మాంసం, చేపల సరఫరాపై ప్రధానంగా చర్చించారు. వీటి రవణాకు జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తమని మంత్రి తలసాని చెప్పారు. ఇందుకు పశు, మత్స్య, పోలీసు, రవాణాశాఖ అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి..సమన్వయ కమిటీల ఏర్పాటుకు నోడల్ అధికారిని నియమిస్తమన్నారు. గొర్రెలు, మేకలు సరఫరా ఆగిపోవడంతో మాంసం ధరలు పెరిగాయని చెప్పారు. అటు …
Read More »
rameshbabu
March 30, 2020 SLIDER, TELANGANA
862
మానవాళి కరోనా వైరస్ రూపంలో కనీవినీ ఎరుగని విపత్తును ఎదుర్కొంటున్నది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిచెందిన దేశాలు, వర్ధమాన దేశాలు అని తేడా లేకుండా ప్రతీ చోటా కోవిడ్-19 ప్రబలుతున్నది. ఇటువంటి క్లిష్టతరమైన సమయంలో ప్రభుత్వాలు, ప్రజలు ఈ వైరస్ మరియు వ్యాధి గురించి అవగాహన పెంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఈ ప్రయత్నంలో సాంప్రదాయ సమాచార, వార్తా సంస్థలతో పాటూ ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, షేర్ …
Read More »
rameshbabu
March 30, 2020 SLIDER, TELANGANA
677
కరోనా వైరస్ నియంత్రణ కొసం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ప్రభావం వల్ల సికింద్రాబాద్ లో గల సర్వ నీడ్ సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న 45 మంది అనాధ విద్యార్థులకు 3రోజుల నుండి సరుకులు అయిపోయి పస్తులు ఉంటున్నారని విషయం TV9 కథనం ద్వారా తెలుసుకొన్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చలించిపోయి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తక్షణమే ఈ 4 నెలకు సరిపోయే సరుకులు మరియు తాత్కాలిక …
Read More »
rameshbabu
March 30, 2020 EDITORIAL, SLIDER, TELANGANA
4,179
మొదట అది మన చేతి దగ్గరికి వచ్చినప్పుడు మనం సోప్ వాటర్ తో శుభ్రం గా కడుక్కుంటే మన చేతులతో దాన్ని చంపొచ్చు. సోప్ ఉపయోగించి వేడి నీళ్ళతో కడుక్కుంటే కరోనా వైరస్ కి పైన ఉండే గ్లైకో ప్రోటీన్ స్పైక్స్ రాలి పోతాయి. ఫోటో లో ఆకుపచ్చ రంగులో ఉన్న స్పైక్స్ ని చూడొచ్చు. ప్రోటీన్ స్పైక్స్ పోతే అది మన నోట్లోకి వచ్చినా ఏమీ కాదు. సానిటైజర్స్ …
Read More »