sivakumar
March 28, 2020 18+, ANDHRAPRADESH
1,039
మాజీ సీఎం చంద్రబాబు కరోనాకు సంబంధించి తన ప్రవర్తనతో రాష్ట్ర ప్రజలను టార్చర్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వినిపిస్తున్నాయి. తాను ఒక్కడే 10,15 టీవీలను ముందేసుకుని అన్నీ తానే కంటోల్ చేస్తున్నట్టు, అందరికీ తానే ఆదేశాలిస్తున్నట్టుగా వింతగా ప్రవర్తిస్తున్నారు. అలాగే తానే సీఎంలా రోజూ ప్రెస్ మీట్లు పెట్టి జనానికి సుద్దులు చెప్తున్నారు. కరోనాకు మందు కనిపెడుతున్న వైద్య నిపుణుల బృందానికి లీడర్ లా ఎక్కువగా మాట్లాడుతున్నారు. …
Read More »
sivakumar
March 28, 2020 18+, ANDHRAPRADESH
968
► భారత్‌లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. ► భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 887కి చేరింది.. ► దేశంలో ఇప్పటివరకు కరోనాతో 20 మంది మృతి చెందారు.. ► కేరళలో కొత్తగా మరో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. ► కేరళలో 176, మహారాష్ట్రలో 147, కర్ణాటకలో 55 కరోనా కేసులు.. ► తెలంగాణలో 59, గుజరాత్‌లో 43, రాజస్థాన్‌లో 41 కేసులు.. ► యూపీలో 41, తమిళనాడులో 35, …
Read More »
rameshbabu
March 28, 2020 NATIONAL, SLIDER
1,721
అర్ధరాత్రి 1:30.. కర్ణాటక-కేరళ మధ్య దట్టమైన అడవి… 13 మంది హైదరాబాద్ అమ్మయిలు.. ఆ టైమ్ లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోన్ ఎత్తుతాడా ? భయం భయంగా ఆయనకు పోన్ చేసిన యువతి… తర్వాత ఎం జరిగింది ? ఆయన పోన్ ఎత్తాడా ? ఇక చదవండి… హాస్టళ్లను మూసేయడంతో హైదరాబాదులో అనేకమంది, ప్రత్యేకించి విద్యార్థినులు, ఉద్యోగినులు దిక్కుతోచకుండా చిక్కుకుపోయారు… వేరే రాష్ట్రాలకు చెందినవాళ్లు ఎటు పోవాలి..? షెల్టర్, …
Read More »
sivakumar
March 28, 2020 18+, ANDHRAPRADESH
937
కోవిడ్ 19 వ్యాప్తి నివారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు వేగంగా అమలుకు సీనియర్ అధికారుల నియామకం చేపట్టింది. ఈ క్రమంలో జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లాలని అధికారులకు ఆదేశించారు. శ్రీకాకుళం – ఎంఎం నాయక్ విజయనగరం – వివేక్ యాదవ్ విశాఖ – కాటంనేని భాస్కర్ తూర్పు గోదావరి – …
Read More »
sivakumar
March 28, 2020 18+, ANDHRAPRADESH
805
కరోనా వ్యాప్తి నేపధ్యంలో నిత్యావసర వస్తువుల పూర్తి లభ్యత ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ అన్నారు, విదేశాల నుండి వచ్చిన వ్యక్తుల కదలికలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇంటింటికీ సర్వే నిర్వహించి, వారి నుండి ఇతరులకు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకోవటం ముదావహమన్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి శుక్రవారం నిర్వహించిన …
Read More »
sivakumar
March 28, 2020 18+, ANDHRAPRADESH
973
కోవిడ్ –19 నివారణా చర్యలకోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు విరాళాలు ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలుసుకుని విరాళాలు సమర్పించారు. మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల ఎండీ పీ.వీ. కృష్ణారెడ్డి రూ.5 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎంకు అందించారు. కరోనా వైరస్ నివారణకు విజయవాడకు చెందిన సిద్ధార్థ విద్యాసంస్థల యాజమాన్యం సహా బోధన, బోధనేతర సిబ్బంది కలిపి …
Read More »
rameshbabu
March 28, 2020 SLIDER, TELANGANA
736
ఒకవేళ కరోనా రాష్ట్రంలోనూ ప్రబలితే ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి, సీఎస్, ఇతర వైద్యశాఖ ఉన్నతాధికారులతో చర్చించినట్టు ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యాధి ప్రబలితే ఇంకొకరిపై ఆధారపడకుండా మనకున్న వసతులు, వైద్య సిబ్బందితో కలిసి ఎంతవరకు ఎదుర్కోగల్గుతామన్న విషయంపైనా చర్చించినట్టు చెప్పారు. ‘వందమంది వైద్య సిబ్బంది అవసరమైతే 130 మందిని మనం సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, …
Read More »
rameshbabu
March 28, 2020 SLIDER, TELANGANA
987
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చికెన్,గుడ్డు తినకూడదు.వాటి వలన కరోనా వైరస్ వస్తుందని కొన్ని వదంతులు సృష్టించారు.వీటిపై ప్రజల్లో అపోహాలను నింపారు. అవన్నీ అవాస్తవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్టిపారేశారు.శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ “రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోండిచికెన్ తింటే కరోనా వస్తుందని కొందరు తప్పుడు ప్రచారం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చికెన్, గుడ్లు తింటే రోగ నిరోధక …
Read More »
rameshbabu
March 28, 2020 SLIDER, TELANGANA
677
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులను మరోసారి సున్నితంగా హెచ్చరించారు.ఇటీవల ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉండాలి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ధేశ్యాన్ని ఆర్ధం చేస్కోకుండా సాక్షాత్తు ప్రజాప్రతినిధులే గుంపులు గుంపులుగా గుమిగూడిన సంఘటనలు వార్తల్లో వచ్చాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ “ప్రజాప్రతినిధులు ఇంటి దగ్గర ఉంటున్నారని కోపానికి వస్తే బయలుదేరి వందలు వందలు పోతున్నారు. కుప్పలు కుప్పలుగా పోయి ప్రజలకు …
Read More »
rameshbabu
March 28, 2020 BUSINESS, SLIDER
3,887
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకులు,ఫైనాన్స్ కు సంబంధించిన అన్ని రకాల ఈఎంఐల మీద మారటోరియం విధించింది.ఈ నిర్ణయంతో పేద మధ్య తరగతి వర్గాలకు కాస్త ఊరట లభించింది.ఈ క్రమంలో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలా..వద్దా అనే సందిగ్ధ చాలా మందిలో నెలకొన్నది. అయితే క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా వద్దా అనే అంశంపై ఆర్బీఐ వివరణ …
Read More »