rameshbabu
March 27, 2020 SLIDER, TELANGANA
534
ఒకవైపు కరోనా వైరస్ ప్రభావంతో సామాన్యుల దగ్గర నుండి ప్రముఖుల వరకు..రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుండి కేంద్ర ప్రభుత్వం వరకు అందరూ గజగజవణికిపోతున్నారు.. వైద్యులు అయితే తమ ప్రాణాలకు సైతం తెగించి చికిత్సను అందిస్తున్నారు.ఈ క్రమంలో ఇటీవల అమెరికాకెళ్లి వచ్చిన కరీంనగర్ కు చెందిన దంపతులకు కరోనా వైరస్ లక్షణాలున్నాయని తేలింది.దీంతో వీరిద్దర్ని క్యారంటైన్లో ఉంచారు. అయితే నిన్న గురువారం ఈ దంపతులు జగిత్యాలలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ …
Read More »
rameshbabu
March 27, 2020 NATIONAL, SLIDER
887
దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ విధించింది.అయితే లాక్ డౌన్ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడకూడదని రూ.1లక్ష 70వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ఫ్యాకేజీని ప్రకటించింది. దీనిలో భాగంగా స్వయం సహాయక బృందాల(డ్వాక్రా మహిళల)కు రూ.20లక్షల వరకు ఎలాంటి పూచీ కత్తు లేకుండా రుణాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.దీని ద్వారా దేశ వ్యాప్తంగా మొత్తమ్ అరవై …
Read More »
rameshbabu
March 27, 2020 SLIDER, TELANGANA
637
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో అత్యున్నస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి సహా వైద్య ఆరోగ్య, రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. లాక్‌డౌన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ?. అక్కడి ప్రజల సహకారం ఎలా ఉంది అనే విషయాలను సీఎం …
Read More »
rameshbabu
March 27, 2020 MOVIES, SLIDER
1,008
ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వణికించే వైరస్ మహమ్మారి ఏదో ఒకటి వచ్చి కల్లోలం సృస్టిస్తుందని చెప్పినట్లు మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ మ్యాట్ ఫీడ్డెస్ వివరించాడు.కరోనా వలన ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వూలోమైకేల్ జాక్సన్ ఎల్లపుడు ఫేస్ మాస్కులు హ్యాండ్ గ్లోవ్స్ ధరించేవాడట. వైరస్ వ్యాధులు రానున్నట్లు ముందే పసిగట్టి ఎప్పుడు ఆరోగ్యం విషయంలో మైకేల్ …
Read More »
KSR
March 26, 2020 TELANGANA
643
కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ఏర్పడిన పరిస్థితుల్లో నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం పైన భవన నిర్మాణదారుల అసోసియేషన్లతో (బిల్డర్ అసోషియేషన్లు) ప్రగతి భవన్ లో పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ రోజు సమావేశం నిర్వహించారు. దేశంలో వివిధ ప్రాంతాలలో నుండి హైదరాబాద్ మహా నగరానికి వచ్చి భవన నిర్మాణ కార్మికులుగా దాదాపు వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని, లాక్ …
Read More »
KSR
March 26, 2020 TELANGANA
600
కరోనా వైరస్ వ్యాప్తి ని నిరోధించడంలో మన ప్రభుత్వం సమర్దవంతంగా పని చేస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరోసారి కితాబిచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. విదేశాల నుండి వచ్చే వారిని స్క్రీన్ చేయడం, హోమ్ క్వారంటైన్ ఉన్నవారికి పరీక్షలు చేయడం లాంటి కార్యక్రమాలు, రాష్ట్రం షట్ డౌన్ చేయాలని సిఎం కేసీయార్ తీసుకున్న నిర్ణయాలతో కరోనా వ్యాప్తి ని అరికడుతున్నామని …
Read More »
KSR
March 26, 2020 TELANGANA
539
కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల నేపథ్యంలో మంత్రి కే. తారకరామారావు ఈరోజు ప్రగతి భవన్ లో రాష్ట్రంలోని ఫార్మా మరియు బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లోనూ ఫార్మా ఇండస్ట్రీని ప్రభుత్వం అత్యవసర సేవారంగంగా గుర్తించిందని మంత్రి వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ కట్టడి కోసం అవసరమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు ఉన్న …
Read More »
sivakumar
March 26, 2020 NATIONAL
1,134
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. అయితే ఇండియా ఇప్పటివరకు వచ్చిన కేసుల్లో మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే లాక్ డౌన్ చేసినప్పటికీ ప్రజలు అంతగా పట్టించుకోకపోవడంతో పోలీసులు రంగంలోకి …
Read More »
siva
March 26, 2020 TELANGANA
1,079
కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి యావద్దేశం పోరాడుతోంది. ప్రముఖ మౌలిక రంగ నిర్మాణ సంస్థ మేఘ ఇంజనీరింగ్ తనవంతు భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న పోలీస్, ఇతర సహాయక సిబ్బందికి ఉచితంగా భోజనం అందించడానికి మేఘ సంకల్పించింది. ఇదే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి …
Read More »
sivakumar
March 26, 2020 ANDHRAPRADESH, POLITICS
5,010
ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం చాలా ప్రమాదంలో ఉన్నామని చెప్పారు. నిన్న రాత్రి రాష్ట్ర సరిహద్దులకు వచ్చిన వారిలో 200 మందిని క్వారంటైన్ లో పెట్టడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన నన్ను చాలా కలవరపరిచింది కానీ ఇలా చేయడం తప్పలేదని అన్నారు.తెలంగాణ నుండి పర్మిషన్ రావడంతో చాలా మంది ఏపీ బోర్డర్ వరకు వచ్చినా …
Read More »