sivakumar
March 26, 2020 ANDHRAPRADESH
690
ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం చాలా ప్రమాదంలో ఉన్నామని చెప్పారు. నిన్న రాత్రి రాష్ట్ర సరిహద్దులకు వచ్చిన వారిలో 200 మందిని క్వారంటైన్ లో పెట్టడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన నన్ను చాలా కలవరపరిచింది కానీ ఇలా చేయడం తప్పలేదని అన్నారు.ఈ 3వారాలు ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉంటే ఆరోగ్యం బాగోలేని వారిని గుర్తించడం …
Read More »
sivakumar
March 26, 2020 AIKATHA SILPA, POLITICS
4,793
ప్రపంచవ్యాప్తంగా రోజురోజకి కరోనా మహమ్మారి దూసుకుపోతుంది. ఈ మేరకు అన్ని దేశాలు కూడా అలర్ట్ గా ఉన్నాయి. ఎక్కడికక్కడ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్రాల్లో అయితే ప్రజల శ్రేయస్సు కొరకు తమ పదవులు సైతం పక్కన పెట్టి ప్రభుత్వానికి వారికి తోచిన సాయం చేస్తున్నారు నాయకులు.తాజాగా ఇదే బాటలో వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కూడా వెళ్లారు. కరోనా పరీక్షలకు వైద్య పరికరాల …
Read More »
sivakumar
March 26, 2020 ANDHRAPRADESH, MOVIES, TELANGANA
984
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపధ్యంలో హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.ఇక ఇండియా ఇప్పటికే 600లకు పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా అన్ని చర్యలు చేపడుతుంది. ఈ నేపధ్యంలో దేశం మొత్తం ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇక అసలు విషయానికి …
Read More »
siva
March 26, 2020 ANDHRAPRADESH
872
లాక్ డౌన్ కారణంగా ఏపీ విద్యార్థుల పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ అంశంపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండా ఆల్ పాస్ విధానాన్ని అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పదో తరగతి …
Read More »
sivakumar
March 26, 2020 TELANGANA
1,140
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరింది. ఇవాళ మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ దోమలగూడకు చెందిన డాక్టర్(41)తో పాటు ఆయన భార్య(36)కు కరోనా పాజిటివ్ వచ్చింది. భార్య కూడా డాక్టరే. భర్త నుంచి భార్యకు కరోనా వ్యాప్తి చెందింది. కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 …
Read More »
sivakumar
March 26, 2020 NATIONAL
829
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా బాధితుల కోసం సుమారు రూ.1,70,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ప్రధానంగా కరోనా వల్ల నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే 80 కోట్ల ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం ద్వారా ప్యాకేజీని అందిస్తామన్నారు. కోవిడ్-19 వల్ల కార్మికులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. …
Read More »
sivakumar
March 26, 2020 INTERNATIONAL
1,430
కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే సుమారు ౩౦౦కోట్ల మంది ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోయాయరు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ౨౧ వేలమంది మరణించగా..ఇంకా సంఖ్య పెరిగిపోతుంది. ఇది ఇలా ఉండగా డబ్ల్యూ ఎచ్వో చీఫ్ మీడియాతో మాట్లాడుతూ కరోనా బారినుండి ప్రజలను కాపాడడానికి లాక్ డౌన్ ప్రకటించారు కానీ అది ఒకటే సరిపోదని, ఈ మహమ్మారిని తరిమికొట్టాలంటే లాక్ డౌన్ …
Read More »
sivakumar
March 26, 2020 ANDHRAPRADESH
938
ఏపీ కరోనా వివరాల బులెటిన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.ఇప్పటి వరకు విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 26,590 మంది వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపింది. 25,942 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచామని, కరోనా అనుమానిత లక్షణాలతో 117మందికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 289 మందికి నెగెటివ్, 10 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపింది. 33 మంది శాంపిల్స్ నివేదిక రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ -19కి …
Read More »
sivakumar
March 26, 2020 ANDHRAPRADESH, POLITICS
4,817
భారతదేశంలో ప్రస్తుతం కోరినా వైరస్ భారిన పడిన వారి సంఖ్య 600 పైగానే ఉంది. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశంమొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోపక్క ఏపీలో పనిలో చేస్తున్న తీరు పట్ల ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. “ప్రచార ఆర్భాటాలకు పోకుండా ఏపి …
Read More »
sivakumar
March 26, 2020 ANDHRAPRADESH, POLITICS
4,799
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కొరోనా మహమ్మారి కమ్మేసింది. ఈ మహమ్మారికి మందు లేకపోవడంతో యావత్ ప్రపంచం ఏమీ తోచని పరిస్థితిలో ఉంది. చైనా వుహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఎక్కువ శాతం ఇటలీని ముచ్చేసింది. ఇది వారు చేసుకున్న తప్పిదం అనే చెప్పాలి. దాంతో శవాలు కాల్చడానికి కూడా కాళీ లేకుండా పోయింది. ఇక మరోపక్క ఇండియా పరిస్థితి కూడా అలా కాకూడదనే మోదీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. …
Read More »