siva
March 19, 2020 MOVIES
1,291
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లకు క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ సమీపంలోని 25 ఎకరాల్లో తమ ఛారిటీకి 100 గదులు ఉన్నాయిని… అలాగే హైదరాబాదుకు సమీపంలో ఉన్న సంగారెడ్డిలో 300 గదులు ఉన్నాయని… కరోనా బాధితుల కోసం ఈ గదులను ఉచితంగా వాడుకోవచ్చని ఆయన అన్నారు. ఈ ఆఫర్ పై సినీ …
Read More »
sivakumar
March 19, 2020 TELANGANA
1,033
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. మరోపక్క మొత్తం ఆపే శక్తి లేనప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం మన భాద్యత అని చెప్పాలి. ఈ మేరకు హైదరబాద్ ట్రాఫిక్ పోలీసులు కరోనాపై వినూత్న ప్రచారం …
Read More »
sivakumar
March 19, 2020 INTERNATIONAL, NATIONAL
2,811
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. దీని విషయంలో రోజురోజికి కొత్త విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఒక విషయం బయటపడింది. ఈ విషయం తెలిసిన వారు షాక్ కి కూడా గురవ్వుతారు. అదేమిటంటే …
Read More »
siva
March 19, 2020 CRIME
5,515
రంగుల ప్రపంచం గురించి కలలు కనడం తప్పు కాదు . సినిమా పరిశ్రమ పై వ్యామోహం పెంచుకోవడం , నటులు కావాలన్న ఆశతో హైదరాబాద్ కు పరుగుపరుగున వచ్చి ఒకటి రెండుసినిమాల్లో అతి కష్టం పైన అవకాశం దొరికగానే విలాసవంత మైన జీవితం గురించి ఉహించుకొని దానికోసం లేని పోనీ వ్యసనాలకు బానిసలు కావడం ఇపుడు సర్వ సాదారణం అయిపొయింది . తాజాగా వ్యభిచారానికి మించిన సంపాదన మార్గం లేదని …
Read More »
sivakumar
March 19, 2020 ANDHRAPRADESH, POLITICS
1,566
కరోనాపై ఏపీ ప్రభుత్వం మొదటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఇందులో..! *ప్రకాశం జిల్లాలో కొవిడ్-19 పాజిటివ్ కేసు నమోదయ్యింది. *నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 బాధితుడు(పాజిటివ్) కోలుకుంటున్నాడు. *14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్ ను పరీక్షించి డిస్చార్జ్ చేస్తారు. సోషల్ మీడియాలో వదంతుల్ని నమ్మొద్దు.అవాస్తవాల్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. …
Read More »
sivakumar
March 19, 2020 NATIONAL
1,202
కరోనాతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. ఆయా దేశాల్లో కరోనా విజృంభణతో ప్రపంచ ఆర్థికవృద్ధి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 1451 పాయింట్లు, నిఫ్టి 430 పాయింట్లకు పైగా కుప్ప కూలింది. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 1710 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 498 పాయింట్ల నష్టంతో ముగిసింది. తద్వారా సెన్సెక్స్ 30 వేలు, చివరికి 29 వేల పాయింట్ల స్థాయి కోల్పోయింది. నిఫ్టీ 8500 పాయింట్ల దిగువన నిఫ్టీ …
Read More »
shyam
March 19, 2020 ANDHRAPRADESH
7,207
ఏపీ స్థానిక సంస్థల ఎన్నిక వాయిదా వ్యవహారంలో ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి చిక్కుల్లో పడ్డారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై సీఎం జగన్‌తో సహా, వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కేవలం తన సామాజికవర్గానికి చెందిన చంద్రబాబు, టీడీపీని కాపాడుకునేందుకునే ఇలా కరోనా వంకతో ఎన్నికలను వాయిదా వేశారంటూ ఈసీ నిమ్మగడ్డపై …
Read More »
sivakumar
March 19, 2020 ANDHRAPRADESH, POLITICS
975
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై విచారణ జరిపిన సుప్రీం కోర్డు ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ, తదుపరి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రకటించాలని ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా ఎలా వేస్తారు..ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటారా..అంటూ ఈసీని నిలదీసింది. అయితే ఈ విషయంలో చంద్రబాబు మొదటినుండి ఏవేవో స్కెచ్ లు వేస్తూ …
Read More »
sivakumar
March 19, 2020 INTERNATIONAL, NATIONAL
1,809
కరోనా సోకకుండా వినియోగించు మాస్క్లు, గ్లోవ్స్ లను సరిగ్గా వాడకపోతే ఇన్‌ఫెక్షన్‌లు మరింత వేగంగా విస్తరించి తద్వారా కరోనా త్వరగా వచ్చే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న క్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ కరోనాను కట్టడి చేసేందుకు భారీగా ప్రచారం చేస్తోంది. చేతులను శుభ్రం చేసుకోవాలని, ముఖాన్ని తాకరాదని, దూరం పాటించాలని సూచిస్తోంది. వైరస్ సోకిందని భావిస్తే మాస్క్ ధరించాలని, తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు దూరంగా ఉండాలని …
Read More »
sivakumar
March 19, 2020 TELANGANA
1,122
తెలంగాణలో కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పై అధికారులు డేగ కన్ను పెట్టారు. నిన్న సుమారు 1500మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పెట్టారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతుండడంతో అడనపు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ప్రయాణికులు లేక మొత్తం వెలవెలబోతుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ ప్రదేశం మొత్తం జనసంచారం లేక కాలిగా కనిపిస్తున్నాయి. ఇక విదేశాల నుండి వస్తున్న …
Read More »